HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Isro News

Isro

  • The entire country is happy and proud of your journey: PM Modi

    #India

    Shubhanshu Shukla : మీ ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉంది: ప్రధాని మోడీ

    భారత వ్యోమగామిగా, గ్రూప్ కెప్టెన్‌గా అంతరిక్షానికి పయనమైన శుభాంశు శుక్లా, భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచారు. ఇది దేశానికి గర్వకారణమైన ఘట్టం. ఆయన భాగంగా ఉన్న యాక్సియం-4 మిషన్ ప్రపంచానికి ఒకటే కుటుంబమని తెలియజేస్తోంది.

    Date : 25-06-2025 - 4:40 IST
  • Indian astronaut Subhanshu Shukla's space mission postponed once again

    #India

    ISRO : మరోసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా

    శుభాంశు శుక్లా యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా రోదసికి బయలుదేరుతున్నారు. ఈ మిషన్‌ను అమెరికాకు చెందిన ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్‌ నిర్వహిస్తోంది. ఇందులో భారత్‌కు చెందిన ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్‌ఏలు భాగస్వాములుగా ఉన్నాయి.

    Date : 18-06-2025 - 10:38 IST
  • Shubhamshu Shukla's space mission on June 19th.. ISRO announcement

    #India

    Shubhanshu Shukla : జూన్‌ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర..ఇస్రో ప్రకటన

    ఈ అంతరిక్ష ప్రయాణం ‘యాక్సియం-4’ (Axiom-4) మిషన్‌ కింద నిర్వహించబడుతోంది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్‌’ ఈ మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నది.

    Date : 14-06-2025 - 2:32 IST
  • ISRO Chairman responds to postponement of Subhanshu Shukla's space mission

    #India

    ISRO : శుభాంశు శుక్లా రోదసియాత్ర వాయిదాపై స్పందించిన ఇస్రో ఛైర్మన్‌

    రాకెట్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌ కనుగొనడంతో స్పేస్‌ఎక్స్‌ తాత్కాలికంగా ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ‘ఎక్స్‌’ సామాజిక మాధ్యమ వేదికలో వెల్లడించింది. ఈ విషయం పై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ఛైర్మన్‌ డా. వి. నారాయణన్‌ స్పందిస్తూ, ఇది మానవ సహిత యాత్ర కావడంతో సాంకేతిక సమస్యల్ని పూర్తిగా పరిష్కరించి, ప్రయోగాన్ని అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.

    Date : 11-06-2025 - 12:13 IST
  • Shubhanshu Shukla

    #India

    Shubhanshu Shukla : శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం వాయిదా

    Shubhanshu Shukla : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వైపు ప్రయాణించాల్సిన ఆక్సియం-4 మిషన్ ప్రయోగం వాయిదా పడింది.

    Date : 10-06-2025 - 10:47 IST
  • Shubhanshu Shukla

    #Off Beat

    Axiom 4 Mission: అంత‌రిక్షంలోకి కెప్టెన్ శుభాంశు శుక్లా.. మిష‌న్‌కు రూ. 550 కోట్ల ఖ‌ర్చు?

    ఆక్సియం మిషన్ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారతదేశం ఇస్రో ఉమ్మడి ప్రయత్నం. ఆక్సియం-4 మిషన్ సిబ్బంది సభ్యులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి యాత్ర చేస్తారు.

    Date : 09-06-2025 - 11:15 IST
  • Eos 09 Mission Pslv C61 Satish Dhawan Space Centre Sriharikota Isro Chief Chairman V Narayanan

    #India

    EOS 09 Mission : ఈఓఎస్‌-09 ఉపగ్రహ ప్రయోగం ఫెయిల్.. కారణమిదీ

    PSLV-C-61 రాకెట్‌తో ప్రయోగం(EOS 09 Mission) అనేది వివిధ దశలను కలిగి ఉంటుంది.

    Date : 18-05-2025 - 7:41 IST
  • Saraswati River Mystery Isro Vedas Ganga River Yamuna River

    #Devotional

    Saraswati River Mystery : సరస్వతీ నది ఎలా అదృశ్యమైంది.. రీసెర్చ్‌లో ఏం తేలింది ?

    హర్యానాలోని యమునానగర్‌లో ఉన్న ఆదిబద్రిలో సరస్వతీ నది(Saraswati River Mystery) జన్మించిందని ప్రజలు నమ్ముతారు.

    Date : 15-05-2025 - 10:43 IST
  • ISRO preparing for PSLV-C61 launch

    #India

    ISRO : పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో

    షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహమైన రీశాట్-1బీని నిర్దేశిత భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

    Date : 13-05-2025 - 12:17 IST
  • Isro Eos 09 Satellite Pakistan Pahalgam Terror Attack

    #India

    ISRO Vs Pakistan : రంగంలోకి ఇస్రో.. పాకిస్తాన్‌పైకి ‘ఈఓఎస్-09’ అస్త్రం

    ఇది ఎలాంటి వాతావరణంలోనైనా హై రిజల్యూషన్‌తో కూడిన భూ ఉపరితల ఫొటోలను(ISRO Vs Pakistan) తీసి పంపగలదు.

    Date : 29-04-2025 - 8:39 IST
  • Shubhanshu Shukla

    #India

    Shubhanshu Shukla: వింత జీవితో అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా

    ఆక్సివోమ్-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా తనకు తోడుగా ఒక జీవిని(Shubhanshu Shukla) కూడా తీసుకెళ్తున్నారు.

    Date : 20-04-2025 - 3:34 IST
  • Sunita Williams India Visit Gujarat deepak Pandya Nasa Astronaut Isro Indian Astronauts

    #Speed News

    Sunita Williams : భారత్‌కు సునితా విలియమ్స్.. ఇస్రోతో కలిసి పనిచేయనున్నారా ?

    అంతరిక్షం నుంచి భారత్‌ ఎలా కనిపించింది ? అని మీడియా అడిగిన ప్రశ్నకు సునితా విలియమ్స్(Sunita Williams) బదులిచ్చారు.

    Date : 01-04-2025 - 1:03 IST
  • Mangalyaan 2

    #India

    ISRO : మంగళయాన్-2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..

    ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ అడుగేసింది. 2014లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ద్వారా అంగారక గ్రహాన్ని విజయవంతంగా చేరిన తర్వాత, ఇప్పుడు ‘‘మంగళయాన్-2’’ మిషన్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈసారి అంగారకుడిపై నేరుగా ల్యాండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, భారత్ ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తన శాస్త్రీయ ప్రతిభను నిరూపించుకోనుంది.

    Date : 22-02-2025 - 4:04 IST
  • Nvs 02 Navic Satellite Crash Isro

    #India

    Satellite Crash : ఇస్రో ప్రయోగం ఫెయిల్.. భూమిపై పడిపోనున్న శాటిలైట్ ?

    ఉపగ్రహం లోపల ఉన్న థ్రస్టర్లను మండించేందుకు ఇస్రో సైంటిస్టులు(Satellite Crash) చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి.

    Date : 04-02-2025 - 8:41 IST
  • Isros 100th Mission Nvs 02 Navigation Satellite 02 Navic

    #India

    ISROs 100th Mission : ఇస్రో 100వ ప్రయోగం ఫెయిల్.. కక్ష్యలోకి చేరని ‘ఎన్‌వీఎస్‌-02’ శాటిలైట్‌

    ఆ శాటిలైట్‌లోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపి, వాటిని యాక్టివేట్(ISROs 100th Mission) చేయాల్సి ఉంటుంది.

    Date : 03-02-2025 - 7:11 IST
  • ← 1 2 3 4 … 10 →

Trending News

    • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

    • కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

    • రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా!

    • దీర్ఘకాలిక విమాన ప్రయాణాల్లో టెన్నిస్ బాల్ ఎందుకు వెంట ఉంచుకోవాలి?

    • రెండో పెళ్లికి సిద్ధమైన శిఖర్ ధావన్.. ఫిబ్రవరిలో ఐరిష్ యువతితో వివాహం!

Latest News

  • రేపటి నుండి విజయవాడ లో ‘ఆవకాయ- అమరావతి’ ఉత్సవాలు

  • సంక్రాంతి వేళ దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

  • భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త

  • మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ సర్కార్

  • ఈ నెల 16న ఏపీలో బ్యాంకులకు సెలవు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd