Isro
-
#India
ISRO to launch 6.5-tonne BlueBird-6 : 21న నింగిలోకి ‘బ్లూబర్డ్-6′ శాటిలైట్
ISRO to launch 6.5-tonne BlueBird-6 : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలకమైన వాణిజ్య ప్రయోగానికి సన్నద్ధమవుతోంది
Date : 14-12-2025 - 9:30 IST -
#Off Beat
Isro Moon Maps: చంద్రయాన్-2 పెద్ద విజయం.. చంద్రుని ధ్రువ ప్రాంతాల హై-క్వాలిటీ డేటా విడుదల చేసిన ఇస్రో!
ఇస్రో చేసిన ఈ ప్రయత్నం ద్వారా చంద్రుని ధ్రువ ప్రాంతాల గురించి మొట్టమొదటిసారిగా ఇంత విస్తృతమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించగలిగారు.
Date : 09-11-2025 - 10:00 IST -
#India
Satellite CMS: అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం ప్రయోగానికి కౌంట్‌డౌన్!
మీడియా నివేదికల ప్రకారం.. జియోస్టేషనరీ ఆర్బిట్‌లోకి చేరుకున్న తర్వాత కమ్యూనికేషన్ శాటిలైట్ మిషన్-03 రాబోయే ఏడు సంవత్సరాల వరకు భారతదేశ రక్షణకు తన సహకారాన్ని అందిస్తుంది.
Date : 01-11-2025 - 8:58 IST -
#India
Isro : మరో భారీ ప్రయోగానికి ఇస్రో సిద్ధం
Isro : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. రేపు సాయంత్రం 5.26 గంటలకు, సుమారు 4,410 కిలోల బరువుతో ఉన్న CMS-03 (GSAT-7R) కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని
Date : 01-11-2025 - 10:22 IST -
#India
Shubhanshu Shukla: భారత అంతరిక్ష కేంద్రం 6 బీహెచ్‌కే ఫ్లాట్‌లా ఉంటుంది: శుభాంశు శుక్లా
BAS మొదటి మాడ్యూల్ మైక్రోగ్రావిటీ పరిస్థితులకు, అదనపు వెహిక్యులర్ సాంకేతికతలకు అనుగుణంగా రూపొందించబడింది. ఈ అంతరిక్ష కేంద్రం మైక్రోగ్రావిటీ ఆధారిత శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక అభివృద్ధిని గణనీయంగా మెరుగుపరుస్తుంది.
Date : 25-09-2025 - 4:52 IST -
#Speed News
Isro : అంతరిక్షం, రవాణా, స్వచ్ఛమైన ఇంధన రంగాల్లో హైడ్రోజన్ కీలకం – ఇస్రో చైర్మన్
Isro : ఈ వర్క్‌షాప్‌లో డా. కళైసెల్వి (CSIR), డా. విజయ్ కుమార్ సరస్వత్ (NITI Aayog) వంటి ప్రముఖులు కూడా హైడ్రోజన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు
Date : 19-09-2025 - 8:48 IST -
#India
Shubhanshu Shukla : లక్నో చేరిన శుభాన్షు శుక్లా..ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా స్వాగతం
లక్నో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వెంటనే వందలాది మంది ప్రజలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుభాన్షు శుక్లా పేరు నినదిస్తూ, త్రివర్ణ పతాకాలను ఊపుతూ, జేజేలు పలుకుతూ ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Date : 25-08-2025 - 11:03 IST -
#India
Bharatiya Antariksh Station: చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టిన ఇస్రో.. తొలి చిత్రం ఇదే!
ఈ మాడ్యూల్‌లో స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన పర్యావరణ నియంత్రణ, జీవ సహాయ వ్యవస్థ (ECLSS), భారత్ డాకింగ్ సిస్టమ్, భారత్ బెర్తింగ్ మెకానిజం, ఆటోమేటిక్ హాచ్ సిస్టమ్, మైక్రోగ్రావిటీ పరిశోధన, సాంకేతిక ప్రదర్శనల కోసం ఒక వేదిక, శాస్త్రీయ ఇమేజింగ్, వ్యోమగాముల వినోదం కోసం వ్యూపోర్ట్ వంటి అనేక అంశాలు ఉన్నాయి.
Date : 22-08-2025 - 10:04 IST -
#India
ISRO: 40 అంతస్తుల ఎత్తైన జంబో రాకెట్
ISRO: ఈ ప్రాజెక్టు భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. ఇంత భారీ పేలోడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న రాకెట్, భవిష్యత్తులో చంద్రునిపైకి, అంగారకుడిపైకి, ఇంకా ఇతర గ్రహాలపైకి మానవ సహిత మిషన్లను పంపించడానికి మార్గం సుగమం చేస్తుంది
Date : 20-08-2025 - 7:38 IST -
#Speed News
GSLV-F16: జీఎస్ఎల్‌వీ- ఎఫ్16 రాకెట్ ప్రయోగం విజయవంతం.. పూర్తి వివరాలీవే!
నిసార్ ఉపగ్రహం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO)ల ఉమ్మడి ప్రాజెక్ట్. దీని విలువ దాదాపు రూ. 11,200 కోట్లు.
Date : 30-07-2025 - 8:22 IST -
#India
ISRO : అంతరిక్షంలో అరుదైన ఘనత సాధించిన శుభాంశు శుక్లా
ISRO : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో 18 రోజుల పాటు కొనసాగిన ప్రయాణం అనంతరం భారత వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు.
Date : 15-07-2025 - 7:46 IST -
#India
Shubhanshu Shukla: తల కొంచెం బరువుగా ఉంది.. ISSలో శుభాంశు శుక్లా తొలి స్పందన ఇదే!
యాక్సియం మిషన్ 4 కింద (జూన్ 25) మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందరూ ఆస్ట్రోనాట్‌లు ISS కోసం బయలుదేరారు. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌కు అనుసంధానించబడిన డ్రాగన్ క్యాప్సూల్‌లో వారు కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఎగిరారు.
Date : 26-06-2025 - 10:53 IST -
#India
Shubhanshu Shukla : మీ ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉంది: ప్రధాని మోడీ
భారత వ్యోమగామిగా, గ్రూప్ కెప్టెన్‌గా అంతరిక్షానికి పయనమైన శుభాంశు శుక్లా, భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచారు. ఇది దేశానికి గర్వకారణమైన ఘట్టం. ఆయన భాగంగా ఉన్న యాక్సియం-4 మిషన్ ప్రపంచానికి ఒకటే కుటుంబమని తెలియజేస్తోంది.
Date : 25-06-2025 - 4:40 IST -
#India
ISRO : మరోసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా
శుభాంశు శుక్లా యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా రోదసికి బయలుదేరుతున్నారు. ఈ మిషన్‌ను అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది. ఇందులో భారత్‌కు చెందిన ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్‌ఏలు భాగస్వాములుగా ఉన్నాయి.
Date : 18-06-2025 - 10:38 IST -
#India
Shubhanshu Shukla : జూన్ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర..ఇస్రో ప్రకటన
ఈ అంతరిక్ష ప్రయాణం ‘యాక్సియం-4’ (Axiom-4) మిషన్ కింద నిర్వహించబడుతోంది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నది.
Date : 14-06-2025 - 2:32 IST