Islamabad
-
#World
Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
బాధితుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రకంపనలు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన కునార్ ప్రావిన్స్‌లోని పలు జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
Published Date - 10:50 AM, Mon - 1 September 25 -
#India
Indian Diplomat : 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలి.. భారత దౌత్యవేత్తకు పాక్ సమన్లు
ఈ చర్యకు ప్రతిస్పందనగా, పాకిస్థాన్ కూడా తక్షణమే స్పందించింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక భారతీయ అధికారికి పర్సోనా నాన్ గ్రాటా హోదా ప్రకటించింది. విదేశాంగ శాఖ నుంచి వచ్చిన నోటీసులో, ఆ అధికారి తన ప్రత్యేక దౌత్య హోదా విరుద్ధంగా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
Published Date - 08:46 AM, Wed - 14 May 25 -
#India
Pakistan Faces Acute Fuel : పాకిస్తాన్‌లో తీవ్ర ఇంధన కొరత
Pakistan Faces Acute Fuel : ఇస్లామాబాద్ సహా పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ బంకులు 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు
Published Date - 11:25 AM, Sat - 10 May 25 -
#India
PM Modi : ప్రధాని మోడీకి పాకిస్తాన్ ఆహ్వానం.. ఇస్లామాబాద్‌కు వెళ్తారా ?
గత సంవత్సరం ఎస్‌సీవో సదస్సు ఉజ్బెకిస్థాన్‌లోని సమర్ఖండ్ నగరంలో జరిగింది. అప్పట్లో భారత ప్రధాని మోడీ(PM Modi), చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు.
Published Date - 02:15 PM, Sun - 25 August 24 -
#Speed News
India vs Pakistan : ఇండియా వర్సెస్ పాక్.. 60ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అమీతుమీ
India vs Pakistan : భారత్ - పాక్ మ్యాచ్ అంటే క్రీడా ప్రియులకు ఎంతో ఆసక్తి ఉంటుంది.
Published Date - 08:47 AM, Sat - 3 February 24 -
#World
Pakistan Protest: పాకిస్థాన్‌లో ఉవ్వెతున బలూచ్ ఉద్యమం
పాకిస్థాన్‌లో గత కొన్ని రోజులుగా బలూచ్ ఉద్యమం కొనసాగుతోంది. పాకిస్తాన్ భద్రతా దళాలు తమ వర్గానికి చెందిన ప్రజలను అక్రమంగా చంపడం మరియు బూటకపు ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా బలూచ్ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 06:06 PM, Thu - 4 January 24 -
#World
Wall Collapse In Pakistan: పాకిస్తాన్‌లో కుండపోత వర్షాలు.. 11 మంది మృతి
బుధవారం (జూలై 19) పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో కుండపోత వర్షాల కారణంగా గోల్రా మోర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన గోడ కూలిపోవడం (Wall Collapse In Pakistan)తో 11 మంది మరణించారు.
Published Date - 08:11 AM, Thu - 20 July 23 -
#World
Islamabad Airport: క్షీణిస్తున్న విదేశీ మారకద్రవ్యం.. ఔట్ సోర్సింగ్ కు ఇస్లామాబాద్ ఎయిర్ పోర్టు..!
ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలానికి చివరి రోజు ఆగస్టు 12 అని, ఆ సమయానికి ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Islamabad Airport) (IIA) కార్యకలాపాలను ఔట్‌సోర్సింగ్ చేసే లాంఛనాలను ఖరారు చేయాలని ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ వాటాదారులతో చెప్పినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
Published Date - 10:16 AM, Mon - 17 July 23 -
#Trending
imran bail :ఇమ్రాన్ కు బెయిల్ మంజూరు
అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఎట్టకేలకు శుక్రవారం బెయిల్ (imran bail )మంజూరైంది. ఆయన అరెస్టు చట్ట వ్యతిరేకం అని ఆ దేశ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన మరుసటి రోజే .. బెయిల్ మంజూరు కావడం గమనార్హం. రెండు వారాలపాటు ఇమ్రాన్ కు బెయిల్ (imran bail)ను మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు లోని ఒక డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 03:59 PM, Fri - 12 May 23 -
#Speed News
Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం
పాకిస్థాన్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో.. ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇస్లామాబాద్‌తో పాటు పంజాబ్‌లోని ఇతర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది.
Published Date - 02:41 PM, Sun - 29 January 23 -
#Speed News
Suicide Blast: ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. పోలీస్ మృతి
ఇస్లామాబాద్‌లోని 1-10/4 సెక్టార్‌లో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి పేలుడు (Blast)లో ఒక పోలీసు మరణించాడు. నలుగురు పోలీసు అధికారులు, ఇద్దరు పౌరులతో సహా కనీసం ఆరుగురు గాయపడ్డారు. సంఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది ఉన్న వాహనం మండుతున్న శిధిలాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published Date - 02:10 PM, Fri - 23 December 22 -
#World
Fire Breaks Out : పాకిస్తాన్‌లోని సెంట్రాస్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం..!!
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని సెంట్రాస్ మాల్ మూడో అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Published Date - 09:58 PM, Sun - 9 October 22