Iranian Violence
-
#World
ఇరాన్‌లో హింసకు సుప్రీం లీడర్ కారణం: డొనాల్డ్ ట్రంప్
నాయకుడిగా ఉండి తన దేశ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వ్యక్తి, వేలాది మందిని మృత్యువాత పడేలా చేశాడని మండిపడ్డారు. ఇరాన్ ప్రజలు ఆయనకు నాయకత్వం అప్పగించింది భయాన్ని, మరణాలను సృష్టించేందుకు కాదని ట్రంప్ స్పష్టం చేశారు.
Date : 19-01-2026 - 5:16 IST