Iran Earthquake
-
#Trending
ఇరాన్ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం
Iran Earthquake ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్‌లో భూకంపం సంభవించింది. దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపంపై ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. గెరాష్‌కు ఉత్తర వాయువ్య దిశలో 55 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత నమోదు కావడంతో ఈ భూకంపాన్ని తేలికపాటి నుంచి మధ్యస్థాయి […]
Date : 03-03-2026 - 2:53 IST -
#Speed News
Earthquake : ఉత్తర ఇరాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం
ఇరాన్‌లో జూన్ 20న సంభవించిన భూకంపం పలు అనుమానాలకు దారితీసింది. ఈ భూప్రకంపనల వెనుక ఆ దేశం రహస్యంగా అణుపరీక్షలు నిర్వహించి ఉండవచ్చన్న వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Date : 21-06-2025 - 6:27 IST -
#Speed News
Earthquake: ఇరాన్‌లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి.. 440 మందికి గాయాలు
వాయువ్య ఇరాన్‌లోని పశ్చిమ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని ఖోయ్ నగరంలో శనివారం రాత్రి సంభవించిన భూకంపం (Earthquake) సంభవించింది. ఇది భారీ విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది.టిఆర్‌టి వరల్డ్ ప్రకారం.. భూకంపంలో ఏడుగురు మరణించారు.
Date : 29-01-2023 - 7:07 IST