#IPL2024
-
#Sports
Kohli: కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ నిజంగానే క్వాలిఫై అవుతుందా?
Kohli: ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నప్పటి నుంచి ప్లేఆఫ్స్లో అవకాశం దక్కడం వరకు బెంగళూరుకు చెందిన ఆ జట్టు అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, అన్ని అడ్డంకులను అధిగమించి ఆర్సీబీ ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందా? అది జరగాలంటే సీఎస్కేను భారీ తేడాతో ఓడించాలి. ఫలితంగా గ్రూప్లో సీఎస్కే, ఆర్సీబీలకు సమాన పాయింట్లు, ఆర్సీబీ నెట్ రన్ రేట్తో ముందుండాలి. సీఎస్కేతో […]
Date : 14-05-2024 - 9:29 IST -
#Speed News
Delhi Capitals : హోంగ్రౌండ్‌లో అదరగొట్టిన ఢిల్లీ.. రాజస్థాన్‌కు వరుసగా రెండో ఓటమి
Delhi Capitals : ఐపీఎల్ సెకండాఫ్ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేసు ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ పుంజుకుంది.
Date : 08-05-2024 - 7:40 IST -
#Sports
Preity Zinta: ఐపీఎల్ తో కోట్లు సంపాదిస్తున్న ప్రీతి జింటా!
Preity Zinta: IPL క్రేజ్ అభిమానులను మస్త్ కిక్ ఇస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు కూడా స్టేడియంలో తమ అభిమాన జట్లను ఉత్సాహపరుస్తూ కనిపిస్తారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా క్రికెట్‌పై చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు, అందుకే చాలా మంది ఐపిఎల్ జట్లను కూడా కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ , జుహీ చావ్లాతో పాటు , ప్రీతి జింటా కూడా ఈ జాబితాలో IPL జట్టు యజమానిగా ఉన్నారు. ప్రీతి చాలా కాలంగా నటనా ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ […]
Date : 06-05-2024 - 1:03 IST -
#Speed News
Virat Kohli: దుమ్మురేపిన కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ లో చారిత్రక రికార్డు, తొలి ఆటగాడిగా గుర్తింపు!
Virat Kohli: విరాట్ కోహ్లీని అలాంటి రికార్డుల చక్రవర్తి అని పిలుస్తుంటారు అభిమానులు. IPL 2024లో RCB బాగా రాణించకపోయినా కానీ విరాట్ కోహ్లీ పరుగులు చేయడంలో ముందుంటున్నాడు. ప్రస్తుత సీజన్‌లో 400 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. అతను ఇప్పటికీ ఆరెంజ్ క్యాప్‌ను కలిగి ఉన్నాడు. తాజాగా ఈ బ్యాట్స్ మెన్ IPL చరిత్రలో 10 వేర్వేరు సీజన్లలో 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా కూడా నిలిచాడు. ఐపీఎల్ […]
Date : 25-04-2024 - 8:40 IST -
#Sports
IPL : సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఉప్పల్ స్టేడియం లో వెంకటేష్ సందడి
సీఎం రేవంత్ సైతం తన బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి మ్యాచ్ చూసేందుకు రావడం..అది కూడా కుటుంబ సభ్యులతో కలిసి రావడం విశేషం.
Date : 05-04-2024 - 9:41 IST -
#Sports
IPL 2024 : బోణీ కొట్టిన CSK
బెంగళూరు ఫై 6 వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్ బోణి కొట్టింది
Date : 23-03-2024 - 12:12 IST -
#Speed News
IPL: త్వరలో హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు.. పోలీసులు భారీ బందోబస్తు
త్వరలో ఐపీఎల్ సందడి మొదలుకాబోతుంది. ఈ సమ్మర్ లో క్రికెట్ మజాలో మునిగిపోయేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో జరుగుబోయే మ్యాచ్ లకు భారీ భద్రత కల్పించనున్నట్టు రాచకొండ కమిషనరేట్ అధికారులు తెలిపారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ల నిర్వహణ కోసం అన్ని రకాల ఏర్పాట్లు, సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పారు. బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా […]
Date : 19-03-2024 - 6:35 IST -
#Sports
Gujarat Titans Player Robin Minz : యువ వికెట్ కీపర్ కు యాక్సిడెంట్
ఐపీఎల్ 2024 (IPL 2024)సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ వికెట్ కీపర్, జార్ఖండ్ ప్లేయర్ రాబిన్ మింజ్ (Robin Minz) రోడ్డు ప్రమాదానికి (Accident) గురయ్యాడు. అతని పరిస్థితి విషమంగా లేనప్పటికీ గాయాలైనట్లు తెలుస్తోంది. తన కవాసకి సూపర్ బైక్‌పై ఒంటరిగా వెళ్తున్న రాబిన్ మింజ్.. అదుపు తప్పి ఎదురుగా వచ్చిన మరో బైకర్‌ను ఢీ కొట్టినట్లు అతని తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ తెలిపాడు. ఈ […]
Date : 03-03-2024 - 8:24 IST -
#Sports
IPL 2024 Auction : ఆ ఐదుగురిపైనే ఫ్రాంచైజీల గురి…జాక్ పాట్ కొట్టేదెవరో ?
ఐపీఎల్ మినీ వేలానికి (IPL 2024 Auction) కౌంట్ డౌన్ మొదలైంది. దుబాయ్ వేదికగా రేపు ఆటగాళ్ళ వేలం జరగనుంది. ఇప్పటికే అన్ని జట్ల రిటెన్షన్ ప్రక్రియ పూర్తవగా.. ట్రేడింగ్ విండో కూడా ముగిసింది. ఇక మిగిలిన 77 ఖాళీల కోసం 333 మంది పోటీపడుతున్నారు. వీరిలో జాక్ పాట్ కొట్టేదెవరో…అమ్ముడుపోకుండా మిగిలిపోయేది ఎవరో కొద్ది గంటల్లో తేలిపోనుంది. వరల్డ్ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)17వ సీజన కోసం సన్నాహాలు […]
Date : 18-12-2023 - 8:23 IST