IPL 2026
-
#Sports
ఐపీఎల్ 2026.. టాప్ ప్లేస్‌లో ఉన్న జట్టు ఏదీ?
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఓటమి లేకుండా దూసుకుపోతోంది.
Date : 22-04-2026 - 10:46 IST -
#Sports
IPL 2026: నేడు లక్నో vs రాజస్థాన్..గెలుపు ఎవర్ని వరిస్తుందో ?
లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో నిలకడలేమి సమస్యతో ఇబ్బంది పడుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం మరియు కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం ఆ జట్టును పాయింట్ల పట్టికలో వెనక్కి నెట్టింది
Date : 22-04-2026 - 9:03 IST -
#Sports
IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తో జరిగిన హోరాహోరీ పోరులో 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, ఈ సీజన్‌లో వరుసగా మూడో విజయాన్ని (హ్యాట్రిక్) తన ఖాతాలో వేసుకుంది
Date : 21-04-2026 - 11:38 IST -
#Sports
IPL 2026 : CSK కు బిగ్ షాక్
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయం కారణంగా ఈ టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం కావాల్సి రావడం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది
Date : 21-04-2026 - 7:00 IST -
#Sports
నేడు రసవత్తర పోరు.. సన్‌రైజర్స్ విజయాలకు ఢిల్లీ బ్రేక్ వేయగలదా?
ఉప్పల్ స్టేడియం పిచ్ నల్లమట్టితో కూడి ఉంటుంది. ఇది సాధారణంగా హై-స్కోరింగ్ మ్యాచ్‌లకు అనుకూలిస్తుంది. ఇక్కడ బంతికి మంచి బౌన్స్ లభిస్తుంది.
Date : 21-04-2026 - 5:50 IST -
#Sports
ముంబై ఇండియన్స్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ!
తిలక్ వర్మ వీరవిహారంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కేవలం 100 పరుగులకే కుప్పకూలింది.
Date : 21-04-2026 - 2:50 IST -
#Sports
సీఎస్కేకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఎంట్రీ!
ఐపీఎల్ 2026లో సీఎస్కే తన తదుపరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఎంతో కాలంగా హోరాహోరీ పోరు సాగుతోంది.
Date : 21-04-2026 - 11:09 IST -
#Sports
IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు స్వర్గధామం. ముఖ్యంగా ఈ సీజన్‌లో SRH బ్యాటర్లు అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ఆడుతున్న తీరు చూస్తుంటే
Date : 21-04-2026 - 9:30 IST -
#Sports
IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?
ఐపీఎల్ చరిత్రను గమనిస్తే ముంబై ఇండియన్స్‌కు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. టోర్నీ ఆరంభంలో వరుసగా ఓడిపోతూ పాయింట్ల పట్టికలో అట్టడుగున కనిపిస్తుంది, కానీ సెకండాఫ్ వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకుని ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొస్తుంది
Date : 21-04-2026 - 9:04 IST -
#Sports
IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !
ముఖ్యంగా బ్యాటర్ గానే కాకుండా కెప్టెన్ గానూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు జట్టును దెబ్బతీస్తున్నాయని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Date : 21-04-2026 - 8:51 IST -
#Sports
నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్.. గెలుపెవరిది?
నేడు సోమవారం (ఏప్రిల్ 20) ఐపీఎల్ 2026 సీజన్‌లోని 30వ లీగ్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.
Date : 20-04-2026 - 5:58 IST -
#Sports
IPL 2026 : RR ఓటమిని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చిన వైభవ్
యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కన్నీటి పర్యంతమైన తీరుపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైంది
Date : 20-04-2026 - 12:07 IST -
#Sports
IPL 2026 -RCB vs DC : ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో DC విజయం
ఐపీఎల్ 2026 సీజన్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. తన హోమ్ గ్రౌండ్‌లో వందో మ్యాచ్ ఆడుతున్న ఆర్సీబీ, గెలుపుతో ఆ వేడుకను జరుపుకోవాలనుకుంది.
Date : 18-04-2026 - 7:58 IST -
#Sports
IPL 2026 RCB vs DC : అదరగొట్టిన DC బౌలర్లు.. 20 ఓవర్లలో ఆర్సీబీ 175
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్ ఫిల్ సాల్ట్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 38 బంతుల్లోనే 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
Date : 18-04-2026 - 5:38 IST -
#Sports
IPL 2026 RCB vs DC : టాస్ గెలిచిన ఢిల్లీ ..బ్యాటింగ్ కు దిగుతున్న RCB
నేటి మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో పిచ్ మొదట్లో కొంచెం పొడిగా ఉండే అవకాశం ఉంది, ఇది స్పిన్నర్లకు స్వల్పంగా సహకరించవచ్చు. కానీ మ్యాచ్ గడిచేకొద్దీ బ్యాటింగ్‌కు మరింత అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం 'ఛేజింగ్' అడ్వాంటేజ్. ఇక్కడ ఎంతటి భారీ స్కోరునైనా ఛేజ్ చేసే అవకాశం ఉంటుంది.
Date : 18-04-2026 - 3:28 IST