IPL 2026
-
#Sports
IPL 2026 : సీఎస్కే కు కలిసిరాని ఉప్పల్ స్టేడియం ..మరి ఈరోజు ఏమవుతుందో ?
గత ఎనిమిదేళ్లుగా ఈ వేదికపై ఆడిన ఒక్క మ్యాచ్‌లో కూడా చెన్నై గెలవకపోవడం గమనార్హం. ఉప్పల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలించినప్పటికీ, ఇక్కడి బౌండరీల పరిమాణం
Date : 18-04-2026 - 2:11 IST -
#Sports
IPL 2026 : ఈరోజు గ్రీన్ జెర్సీ తో ఆర్సీబీ ..విజయం సాధిస్తుందా..? భయపెడుతున్న సెంటిమెంట్ !!
ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 5 సార్లు మాత్రమే గెలిచి, 8 సార్లు ఓటమిపాలవ్వడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లలో చిన్నస్వామి స్టేడియంలోని వేడి, ఒత్తిడి ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది
Date : 18-04-2026 - 1:26 IST -
#Sports
నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా కోహ్లీ?
ఈ ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ బ్యాట్ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 57 సగటుతో, 158.33 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 228 పరుగులు చేశాడు.
Date : 18-04-2026 - 12:58 IST -
#Sports
IPL 2026 : కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరంభంలో ధాటిగా ఆడింది. ఒకానొక దశలో స్కోరు 200 దాటుతుందని అనిపించినా, ఆఖరి ఐదు ఓవర్లలో గుజరాత్ బౌలర్లు పుంజుకోవడంతో
Date : 17-04-2026 - 11:43 IST -
#Sports
Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!
అభిషేక్ శర్మ ఆలయ సందర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. "అమ్మ నీ దయ" అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రేపు చెన్నైతో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ తన ట్రేడ్ మార్క్ బ్యాటింగ్‌తో
Date : 17-04-2026 - 10:30 IST -
#Sports
Shreyas Iyer Catch : అయ్యర్ క్యాచ్ పై సచిన్ ప్రశంసలు..అత్యుత్తమ క్యాచ్లలో ఇది ఒకటి !
క్రికెట్‌లో 'క్యాచెస్ విన్ మ్యాచెస్' అనే మాటను అయ్యర్ మరోసారి నిజం చేశాడు. ఆ క్యాచ్ కేవలం ఒక వికెట్ మాత్రమే కాదు, పంజాబ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బంతిని అందుకునే క్రమంలో శరీరాన్ని నియంత్రించుకుంటూ, సెకనులో వందో వంతు కాలంలో నిర్ణయం తీసుకోవడం అయ్యర్ పరిణతికి నిదర్శనం
Date : 17-04-2026 - 4:11 IST -
#Sports
వైభవ్ సూర్యవంశీ ముందు మరో హిస్టారికల్ రికార్డ్?!
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వైభవ్ సూర్యవంశీ అక్కడ అద్భుత ప్రదర్శన చేసే అవకాశం ఉంది.
Date : 17-04-2026 - 11:37 IST -
#Sports
సూర్యకుమార్ యాదవ్.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!
టీ20 ప్రపంచకప్‌లో కూడా అమెరికాపై ఆడిన ఇన్నింగ్స్‌ను పక్కన పెడితే మిగిలిన మ్యాచ్‌ల్లో ఆయన చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
Date : 17-04-2026 - 11:01 IST -
#Sports
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్యాచ్ చూసి ముంబై ఇండియన్స్ డగౌట్‌లో ఉన్న రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నోరెళ్లబెట్టారు. దీన్ని ఈ ‘సీజన్ బెస్ట్ క్యాచ్’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 18వ ఓవర్ బౌలింగ్ చేయడానికి మార్కో జాన్సెన్ వచ్చాడు. ఆ ఓవర్లో హార్దిక్ పాండ్యా […]
Date : 17-04-2026 - 10:51 IST -
#Sports
IPL 2026 -MI vs PBKS : ముంబై కి మరో ఓటమి !!
క్వింటన్ డికాక్ వీరోచిత సెంచరీ చేసినప్పటికీ, పంజాబ్ బ్యాటర్ల ధాటికి ముంబై బౌలర్లు నిలవలేకపోయారు. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబైకి ఇది ఐదో మ్యాచ్‌లో నాలుగో ఓటమి కావడం గమనార్హం.
Date : 16-04-2026 - 11:14 IST -
#Sports
Dhoni: CSK ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..
చెన్నై సూపర్ కింగ్స్ తలా ఎంఎస్ ధోనీ అభిమానులను మరోసారి నిరాశ పరిచాడు. ఐపీఎల్ 2026లో సీఎస్కే ఐదు మ్యాచ్‌లు ఆడితే ధోనీ ఒక్క మ్యాచ్‌లో కూడా గ్రౌండ్‌లోకి దిగలేదు. కండరాల సమస్యతో సీజన్ ప్రారంభానికి ముందే దూరమైన ధోనీ ఇప్పటి వరకు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వలేదు. తొలుత రెండు వారాల పాటు విశ్రాంతి అన్నారు.. కానీ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. సన్‌రైజర్స్ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇస్తాడు అనుకున్నారు.. కానీ, ఇప్పటి వరకు […]
Date : 16-04-2026 - 3:13 IST -
#Sports
SRH: సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. ప్యాట్ కమిన్స్ వచ్చేస్తున్నాడు!
Pat Cummins ఐపీఎల్ 2026 సీజన్‌లో మిశ్రమ ఫలితాలతో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టుకు భారీ శుభవార్త అందింది. జట్టు నియమిత కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించాడు. రెండు రోజుల్లో అతను తిరిగి జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ ద్వారా కమిన్స్ మైదానంలోకి తిరిగి అడుగుపెట్టే అవకాశం ఉంది. సీజన్ ప్రారంభానికి ముందే భారత్‌కు […]
Date : 16-04-2026 - 12:25 IST -
#Sports
Virat Kohli : ఓపెనర్ గా అరుదైన రికార్డు సాధించిన కోహ్లి
నిన్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన పోరులో కోహ్లి కేవలం పరుగులే కాకుండా, సిక్సర్ల పరంగానూ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఘనతతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఓపెనర్‌గా ఆయన మరోసారి నిరూపించుకున్నారు
Date : 16-04-2026 - 9:27 IST -
#Sports
వరుస ఓటములు.. ఒత్తిడిలో రహానే!
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 192 పరుగుల లక్ష్యం ఉంది. ప్రారంభంలోనే ఫిన్ అలెన్ వికెట్ కోల్పోయాడు.
Date : 15-04-2026 - 3:01 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయం హిట్‌మ్యాన్ దేనా?
Medical Report ఆదివారం (ఏప్రిల్ 13) ఐపీఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా స్టార్ బ్యాట్స్ మెన్ కుడి హ్యామ్‌స్ట్రింగ్ (Hamstring) గాయానికి గురై, రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా రోహిత్ మెడికల్ రిపోర్టులు వెలువడ్డాయి. ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రాథమిక స్కాన్ రిపోర్ట్స్‌లో రోహిత్ కండరాలకు ఎలాంటి తీవ్రమైన గాయం లేదా చీలిక (Tear) ఉన్నట్లు ఆధారాలు లభించలేదు. ఇది ముంబై అభిమానులకు పెద్ద […]
Date : 15-04-2026 - 1:00 IST