Ipl 2024
-
#Sports
Fan Reached Groom: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో వింత ఘటన.. వరుడి వేషంలో స్టేడియంకు వచ్చిన అభిమాని
IPL 2024 10వ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RCB వర్సెస్ KKR మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ అభిమాని పెళ్లికొడుకులా దుస్తులు ధరించి మైదానానికి (Fan Reached Groom) రావడంతో సోషల్ మీడియాలో జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.
Published Date - 07:18 AM, Sat - 30 March 24 -
#Sports
IPL 2024 Points Table: పాయింట్ల పట్టికను మార్చేసిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్.. రెండో స్థానంలోకి కోల్‌కతా..!
మార్చి 29న జరిగిన ఐపీఎల్ 2024 (IPL 2024 Points Table) 10వ మ్యాచ్‌లో KKR 19 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో RCBని ఓడించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా, బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది.
Published Date - 11:46 PM, Fri - 29 March 24 -
#Sports
RCB vs KKR Highlights: హోం గ్రౌండ్ లో బెంగుళూరుకు షాక్… కోల్ కత్తా నైట్ రైడర్స్ కు రెండో విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో హోం టీమ్స్ విజయాల సెంటిమెంట్ బ్రేక్ అయింది. వరుసగా 9 మ్యాచ్ ల్లోనూ ఆతిథ్య జట్లే గెలవగా...10వ మ్యాచ్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. బెంగుళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ పై విజయం సాధించింది.
Published Date - 11:09 PM, Fri - 29 March 24 -
#Sports
KKR- RCB: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్.. ఐపీఎల్‌లో నేడు రసవత్తర పోరు..!
ఈరోజు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR- RCB) జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Published Date - 09:23 AM, Fri - 29 March 24 -
#Sports
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం.. 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి..!
IPL 2024లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గురువారం రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అద్భుతమైన మ్యాచ్ జరిగింది.
Published Date - 11:46 PM, Thu - 28 March 24 -
#Sports
Sunrisers Hyderabad vs Mumbai Indians: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో నమోదైన రికార్డులివే..!
ఐపీఎల్ 2024 ఎనిమిదో మ్యాచ్‌లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ (Sunrisers Hyderabad vs Mumbai Indians)ను ఓడించింది.
Published Date - 12:30 PM, Thu - 28 March 24 -
#Sports
RR vs DC: తొలి విజయం కోసం ఢిల్లీ.. మరో గెలుపు కోసం రాజస్థాన్..!
ఈరోజు ఐపీఎల్‌లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ (RR vs DC) తలపడనుంది. ఇరు జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Published Date - 09:14 AM, Thu - 28 March 24 -
#Sports
MI vs SRH: హోమ్ గ్రౌండ్ లో దుమ్మురేపిన సన్ రైజర్స్.. ముంబైకి రెండో ఓటమి
ఇది కదా మ్యాచ్ అంటే...ఇది కదా విధ్వంసం అంటే...ఇది కదా పరుగుల సునామీ అంటే...ఐపీఎల్ 17వ సీజన్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ మరింత ఊపు తెచ్చింది. ఉప్పల్ స్టేడియం వేదికగా రికార్డుల మోత మోగిస్తూ ముంబై ఇండియన్స్ పై 31 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Published Date - 11:36 PM, Wed - 27 March 24 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ మాట వినకపోతే సనరైజర్స్‌తో మ్యాచ్ ఓడినట్లే!.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్స్..!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. మరోసారి హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్‌గా కనిపించబోతున్నాడు. రోహిత్ (Rohit Sharma) మళ్లీ హార్దిక్ కెప్టెన్సీలో ఆడనున్నాడు.
Published Date - 05:28 PM, Wed - 27 March 24 -
#Speed News
Hyderabad Metro Extends Timings: ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు..!
కిక్రెట్ అభిమానుల కోసం మెట్రో (Hyderabad Metro Extends Timings) సంస్థ తన సమయాల్లో మార్పులు చేపట్టింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రోరైలు సమయం పొడిగించబడ్డాయి.
Published Date - 05:22 PM, Wed - 27 March 24 -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచ కప్.. అమెరికాకు టీమిండియా పయనం ఎప్పుడంటే..?
T20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup) అమెరికా, వెస్టిండీస్‌లో జరగనుంది. ఇది జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ టోర్నీలో పాల్గొనే జట్లు మే చివరి వారంలో మాత్రమే అమెరికాకు బయలుదేరుతాయి.
Published Date - 03:32 PM, Wed - 27 March 24 -
#Sports
IPL 2024 Points Table: ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. టాప్-5లో ఉన్న జట్లు ఇవే..!
IPL 2024లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఐపీఎల్ పాయింట్ల పట్టిక (IPL 2024 Points Table)లో ఆసక్తికరమైన చిత్రం కనిపించింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
Published Date - 11:52 AM, Wed - 27 March 24 -
#Sports
SRH vs MI: తొలి గెలుపు కోసం.. నేడు ముంబై వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్..!
ఈరోజు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌తో (SRH vs MI) పోటీపడనుంది.
Published Date - 11:03 AM, Wed - 27 March 24 -
#Sports
MS Dhoni Catch: మ్యాచ్‌లో ఇదే హైలెట్ సీన్.. డైవింగ్ చేసి అద్భుతమైన క్యాచ్ పట్టిన ధోనీ, వీడియో వైరల్..!
గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆశ్చర్యకరమైన క్యాచ్ (MS Dhoni Catch) పట్టాడు.
Published Date - 09:26 AM, Wed - 27 March 24 -
#Sports
GT Vs CSK: చెపాక్ లో చెన్నై ధనాధన్… గుజరాత్ టైటాన్స్ పై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. టోర్నీని గ్రాండ్ ఆరంభించిన సీఎస్కే తాజాగా గుజరాత్ టైటాన్స్ ను 63 రన్స్ తేడాతో చిత్తు చేసింది. హోం గ్రౌండ్ లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు.
Published Date - 11:55 PM, Tue - 26 March 24