IPL 2024 Final
-
#Sports
Ambati Rayudu joker: అంబటి రాయుడిని వదిలేయండి ప్లీజ్.. పీటర్సన్ రిక్వెస్ట్
ఐపిఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం ఓ చిట్ చాట్ సందర్భంగా కెవిన్ పీటర్సన్ అంబటి రాయుడిని జోకర్ అని పిలిచాడు. తదనంతరం భారత అభిమానులు సోషల్ మీడియాలో అంబటి రాయుడిని టార్గెట్ చేస్తున్నారు.
Date : 28-05-2024 - 6:41 IST -
#Special
Gambhir Winning Way: ఇది గంభీర్ రాసిన కోల్ ”కథ”
ఓటమిని ఒప్పుకోని తత్వం.. రాజీపడని మనస్తత్వం గంభీర్ గురించి అందరికీ తెలిసిన విషయాలు ఇవి. భారత క్రికెట్ కు ఆడుతున్నప్పుడు పలు సందర్భాల్లో గంభీర్ దూకుడు గురించి అందరికీ తెలుసు.. 2011 ప్రపంచకప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి అసలైన క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ మరిచిపోరు. అలాంటి గంభీర్ కోల్ కత్తా నైట్ రైడర్స్ కు మెంటార్ గా రావడం అనూహ్యమే.
Date : 27-05-2024 - 12:01 IST -
#Sports
IPL 2024 : హైదరాబాద్ విజయం సాధించాలని టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్
ఇక ఈ మ్యాచులో గెలిచిన విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్ కు రూ.13 కోట్లు దక్కనున్నాయి. ఇక 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు BCCI అందజేయనుంది
Date : 26-05-2024 - 4:45 IST -
#Sports
IPL 2024 Prize Money: ఐపీఎల్ ట్రోఫీ విజేత, రన్నరప్‌లకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
IPL 2024 Prize Money: IPL 2024 ఫైనల్ మ్యాచ్ మే 26 ఆదివారం చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ జట్లలో ఒకటి నేడు ఛాంపియన్‌గా మారనుంది. కాగా నేడు కోల్‌కతా లేదా హైదరాబాద్ ట్రోఫీనే కాదు కోట్లాది రూపాయలను కూడా గెలుచుకోబోతున్నాయి. ఇది మాత్రమే కాదు మూడు, నాల్గవ స్థానాలు అంటే బెంగళూరు, రాజస్థాన్ జట్లపై కూడా డబ్బుల వర్షం కురవనుంది. IPL […]
Date : 26-05-2024 - 1:30 IST -
#Sports
Kolkata vs Hyderabad: నేడే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. హైదరాబాద్‌పై కోల్‌కతాదే పైచేయి..!
Kolkata vs Hyderabad: ఐపీఎల్ 2024 టైటిల్ ఎవరూ సొంతం చేసుకుంటారో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈరోజు సాయంత్రం చెన్నైలో మ్యాచ్ జరగనుంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Kolkata vs Hyderabad) మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తొలి క్వాలిఫయర్‌లో గెలిచి KKR ఫైనల్స్‌కు చేరుకుంది. రెండో క్వాలిఫయర్‌లో విజయం సాధించి హైదరాబాద్ ఈ స్థానాన్ని సాధించింది. ఫైనల్లో హైదరాబాద్ గెలవడం అంత సులువు కాదు. కేకేఆర్ నుంచి హైదరాబాద్‌కు […]
Date : 26-05-2024 - 8:15 IST -
#Sports
KKR vs SRH: రేపే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ఒకవేళ వర్షం పడితే ట్రోఫీ ఆ జట్టుదే..!
ఐపీఎల్ 2024 రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాజస్థాన్‌ను ఓడించి హైదరాబాద్ ఫైనల్‌కు చేరుకుంది.
Date : 25-05-2024 - 12:00 IST -
#Speed News
SunRisers Hyderabad: ఫైనల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్.. కోల్‌కతాకు ఆరెంజ్ అలర్ట్..!
: ఐపీఎల్ 2024లో భాగంగా క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
Date : 24-05-2024 - 11:24 IST -
#Sports
IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఫిక్స్.. ఎక్కడంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ (IPL 2024 Final), నాకౌట్ మ్యాచ్‌లు ఏ మైదానంలో జరుగుతాయి? దీనికి సంబంధించి భారీ సమాచారం బయటకు వస్తోంది. ఐపీఎల్ 2024 ఫైనల్ తేదీతో సహా నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా విడుదల కానుంది.
Date : 24-03-2024 - 2:06 IST