IOA
-
#Sports
WFI Elections: ఆగస్టు 12న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు.. నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 1 చివరి తేదీ..!
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల తేదీల (WFI Elections)ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మార్చింది. గతంలో జూలై 11న జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు ఆగస్టు 12న జరగనున్నాయి.
Date : 22-07-2023 - 8:23 IST -
#Sports
Allegations Against WFI Chief: రెజ్లర్ల ఆరోపణలపై ఐవోఎ కమిటీ నియమాకం
మహిళా రెజ్లర్ల మీటూ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు స్వతంత్ర కమిటీ ఏర్పాటైంది. భారత ఒలింపిక్ సమాఖ్య ఏడుగురి సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీలో స్టార్ బాక్సర్ మేరీకోమ్, రెజ్లర్ యోగేశ్వర్ దత్‌తో పాటు మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళన కొనసాగుతోంది.
Date : 21-01-2023 - 7:00 IST