International News
-
#Speed News
Iran Attacks Israel: ఉద్రిక్త పరిస్థితులు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
ఇరాన్ త్వరలో బాలిస్టిక్ క్షిపణులతో దాడికి సిద్ధమవుతోందని కొన్ని గంటల క్రితమే ఇజ్రాయెల్‌ను హెచ్చరించినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలాగే జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
Published Date - 07:38 AM, Wed - 2 October 24 -
#Health
Heart Problems: గుండె సమస్యలు ఉన్నవారికి హెర్బల్ టీ ప్రమాదకరమా?
ఆస్ట్రేలియాలోని ఒక చైనీస్ వైద్యుడు చైనీస్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా మూడేళ్లపాటు నిషేధించబడ్డారని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ మహిళకు హెర్బల్ టీ ఇచ్చాడంటూ వైద్యుడిపై ఆరోపణలు వచ్చాయి.
Published Date - 09:45 PM, Fri - 27 September 24 -
#World
Shigeru Ishiba: జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా
రక్షణ మంత్రిగా షిగేరు ఇషిబా పదవీకాలం ప్రసిద్ధి చెందింది. అతను తన క్యాబిన్‌లో యుద్ధ నౌకలు , యుద్ధ విమానాల నమూనాలను కూడా ఉంచేవాడు. ఈసారి ఆర్థిక భద్రత మంత్రి సనే తకైచి, ఇషిబా మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
Published Date - 06:13 PM, Fri - 27 September 24 -
#Viral
Musk Dating Meloni: ఇటలీ ప్రధానితో ఎలాన్ మస్క్ డేటింగ్.. అసలు నిజమిదే..!
మస్క్- మెలోని ఒక బ్లాక్-టై అవార్డుల కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరూ చాలా స్నేహపూర్వకంగా కనిపించారు. మస్క్ మెలోనికి "అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డు" ఇచ్చాడు.
Published Date - 09:36 PM, Thu - 26 September 24 -
#India
PM Modi in US updates: అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ.. ఈ అంశాలపై చర్చించిన క్వాడ్..!
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని ఈ సదస్సులో తీవ్రంగా ఖండించారు. క్వాడ్ నాయకులు ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని సలహా ఇచ్చారు. తమలో తాము చర్చలకు తిరిగి రావాలని కోరారు.
Published Date - 09:51 AM, Sun - 22 September 24 -
#Speed News
PM Modi US Visit: ఎల్లుండి అమెరికాకు ప్రధాని.. డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ..?
ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తారా లేదా అనేది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా ధృవీకరించలేదు. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కూడా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే.
Published Date - 09:39 PM, Thu - 19 September 24 -
#Business
Visa-Free Entry: భారతీయుల కోసం ఇండోనేషియా కీలక నిర్ణయం.. ఇకపై వీసా లేకుండా..!
భారత్‌తో సహా 20 దేశాల పర్యాటకుల కోసం ఇండోనేషియా వీసా రహిత ప్రవేశ విధానాన్ని అమలు చేయబోతోంది. ఇండోనేషియా పర్యాటక మంత్రి శాండియాగా యునో నేతృత్వంలో ఈ పని జరుగుతుంది.
Published Date - 05:05 PM, Sun - 15 September 24 -
#Business
Coca Cola: బ్రాండెడ్ డ్రింక్‌ను నిలిపివేసిన కోకా కోలా.. కారణం ఇదేనా..?
కోకా కోలా ఉత్పత్తి డైట్ కోక్. దీనిలో స్ప్లెండా మిశ్రమంగా ఉంటుంది. స్ప్లెండా ఒక కృత్రిమ స్వీటెనర్. అనేక కోకా కోలా పానీయాలలో ఉపయోగించే అస్పర్టమే స్థానంలో ఇది డైట్ కోక్‌లో ఉపయోగించబడింది.
Published Date - 08:21 AM, Fri - 13 September 24 -
#Life Style
Longest Sleep Duration: ఏ దేశంలో ఎక్కువ నిద్రపోయేవారు ఉన్నారో తెలుసా..?
ఇటీవలి గ్లోబల్ స్లీప్ స్టడీస్ 2024 ప్రకారం.. నెదర్లాండ్స్ ప్రజలు ప్రపంచంలోని నిద్రలో నంబర్ 1గా ఉన్నారు. వాస్తవానికి ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ సగటున 8.1 గంటలు నిద్రపోతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
Published Date - 05:40 PM, Wed - 11 September 24 -
#India
Bangladeshi Girl Death: భారత సరిహద్దులో బంగ్లాదేశ్ బాలిక మృతి
ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. సంఘటన జరిగిన 45 గంటల తర్వాత మంగళవారం అర్థరాత్రి BSF బంగ్లాదేశ్ బాలిక మృతదేహాన్ని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB)కి అప్పగించింది. ఆమెను 13 ఏళ్ల స్వర్ణ దాస్‌గా గుర్తించారు.
Published Date - 11:11 AM, Thu - 5 September 24 -
#Speed News
Typhoon Shanshan: జపాన్‌లో టైఫూన్ విధ్వంసం.. ఇప్పటికే ఐదుగురు మృతి
టైఫూన్ కారణంగా క్యుషు అంతటా భారీ వర్షాలు కురిశాయని, ఆ తర్వాత హోన్షు ద్వీపం వైపు తుపాను కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది.
Published Date - 07:02 AM, Fri - 30 August 24 -
#Speed News
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు.. 1000 మందికిపైగా మృతి..!
బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనలపై మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. నిరసనలలో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 06:45 AM, Fri - 30 August 24 -
#World
Australia Tragedy: ఆస్ట్రేలియాలో విమాన ప్రమాదం.. వీడియో వైరల్..!
ఆస్ట్రేలియాలోని గ్రేటర్ వెస్ట్రన్ సిడ్నీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రైమరీ స్కూల్ సమీపంలోని బోస్లే పార్క్‌లో విమానం పడిపోగా ఒక్కసారిగా విమానం పడిపోవడంతో పార్కులో నిల్చున్న వారు షాక్‌కు గురయ్యారు.
Published Date - 09:59 AM, Fri - 23 August 24 -
#World
Russia- Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. 6 లక్షల మంది రష్యా సైనికులు మృతి..!
కుర్స్క్‌లో జరిగిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ డిమిత్రి మెద్వెదేవ్, ఉక్రెయిన్- రష్యా మధ్య చర్చలకు అన్ని దారులు మూసుకుపోయాయని అన్నారు.
Published Date - 12:08 AM, Thu - 22 August 24 -
#World
Jaishankar Kuwait Tour: కువైట్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
హలో కువైట్, సాదర స్వాగతం పలికినందుకు విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యాహ్యాకు ధన్యవాదాలు. నేను ఈరోజు కువైట్ నాయకత్వంతో నా సమావేశాల కోసం ఎదురు చూస్తున్నాను అని ఆయన తెలిపారు.
Published Date - 02:46 PM, Sun - 18 August 24