Insurance Plans
-
#Business
మహిళలకు గుడ్ న్యూస్.. ఎల్ఐసీ అద్భుతమైన స్కీమ్.. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు..!
భారతదేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ.. తన ఉనికిని మరింత విస్తరించుకుంటోంది. జీవిత బీమా, పెట్టబడులు, పెన్షన్, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక సేవల్ని అందిస్తుంది. 2025లో తన కార్యకలాపాల్ని మరింత విస్తరించుకునే దిశగా 5 కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రొటెక్షన్ ప్లస్, బీమా లక్ష్మీ, బీమా కవచ్ వంటివి ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. ఎల్ఐసీ నుంచి 2025లో 5 కొత్త పథకాలు కవరేజీ, సేవింగ్స్ ప్లాన్స్ లాంఛ్ మహిళలకు బీమా లక్ష్మీ […]
Date : 31-12-2025 - 3:11 IST