HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Uk Police Arrests Man Who Attacked Several People Including 2 Cops With Sword In London

London Stabbings: పోలీసులే లక్ష్యంగా లండన్ లో వ్యక్తి కత్తులతో వీరంగం

లండన్ లో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నార్త్-ఈస్ట్ లండన్‌లో వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. ప్రజలపై మరియు పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

  • By Praveen Aluthuru Published Date - 04:12 PM, Tue - 30 April 24
  • daily-hunt
London Stabbings
London Stabbings

London Stabbings: లండన్ లో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నార్త్-ఈస్ట్ లండన్‌లో వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. ప్రజలపై మరియు పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాడికి పాల్పడే ముందు ఆ దుండగుడు కారు ఆక్సిడెంట్ చేసినట్లు తెలిపారు. ఆ వ్యక్తి తన కారుతో ఓ ఇంట్లోకి దూసుకెళ్లాడు. నిందితుడి వయసు 36 ఏళ్ళు. ఎట్టకేలకు దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Police and emergency services are in Hainault at a serious incident in which a man with a sword has been arrested.

Read and share our latest update below.

We do not believe there is any ongoing threat to the wider community – this incident does not appear to be terror-related. pic.twitter.com/M2ljxeBu32

— Redbridge MPS (@MPSRedbridge) April 30, 2024

ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. స్థానిక ప్రజలతో పాటు, ఇద్దరు పోలీసులు కూడా గాయాలబారీన పడ్డట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. అయితే పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు లండన్ మీడియా నివేదించింది. ఈస్ట్ హైనాల్ట్ సమీపంలో ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగిందని మెట్రోపాలిటన్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఇది ఉగ్రదాడికి సంబంధించిన ఘటన అని పోలీసులు కొట్టిపారేశారు.

Also Read: India Squad: టీ20 ప్రపంచ క‌ప్‌.. టీమిండియా జ‌ట్టు వ‌చ్చేసింది.. ప్లేయ‌ర్స్ వీరే..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2 Cops
  • Arrests
  • injured
  • Knife
  • london
  • police
  • Stabbings
  • sword
  • Sword In London
  • UK

Related News

Movierulz

MovieRulz : పోలీసులకు MovieRulz సవాల్

MovieRulz : టాలీవుడ్ సినీ పరిశ్రమకు పైరసీ మాఫియా ఒక దీర్ఘకాలిక సమస్యగా, పెద్ద తలనొప్పిగా మారింది. కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంటనే, ఈ పైరసీ సైట్ల దెబ్బకు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి

    Latest News

    • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

    • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

    • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

    Trending News

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd