Indiramma Houses
-
#Telangana
Minister Ponguleti: బీఆర్ఎస్ చార్జ్ షీట్, తుగ్లక్ పాలన కామెంట్స్‌పై మంత్రి పొంగులేటి రియాక్షన్ ఇదే!
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. మహిళా పేరు మీద ఇండ్లు మంజూరు చేస్తున్నాం. ఈ ఇండ్లకు నాలుగు దశల్లో లబ్దిదారులకు చెల్లింపులు చేస్తాం.
Date : 09-12-2024 - 12:12 IST -
#Telangana
Indiramma Houses Survey App : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికే ప్రయారిటీ : సీఎం రేవంత్
ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులలోని సమాచారం ఆధారంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ(Indiramma Houses Survey App) వెళ్లి వివరాలను సేకరిస్తారు.
Date : 05-12-2024 - 12:16 IST -
#Telangana
Indiramma Houses: ఈనెల 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక!
ప్రజా విజయోత్సవంలో భాగంగా రేపు సీఎం రేవంత్ సర్కార్ పేదవాడి సొంతింటి కల సాకారం చేయనుంది. ఇందిరమ్మ ఇళ్లకు లబ్దిదారుల ఎంపికకు రంగం సిద్ధం చేసింది. పారదర్శకంగా ఎంపికకు మొబైల్ యాప్‌ను లాంచ్ చేయనుంది.
Date : 04-12-2024 - 5:39 IST -
#Telangana
Indiramma House: ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం వారికే.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Date : 29-11-2024 - 7:56 IST -
#Telangana
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
ప్రతి ఏటా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. 400 చదరపు అడుగులో ఇల్లు కట్టుకోవాలి. డిజైన్ల షరతులు లేవు. గ్రామ సభలలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
Date : 13-11-2024 - 4:26 IST -
#Telangana
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఎంపికకు ప్రత్యేకమైన యాప్: మంత్రి పొంగులేటి
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన ఈ యాప్ తెలుగు వెర్షన్ ఉండేలా చూస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా అర్హులైన పేదలను ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.
Date : 26-10-2024 - 6:36 IST -
#Telangana
TS : ఇందిరమ్మ ఇళ్ల..కొత్త రేషన్ కార్టులపై ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన
Indiramma Houses..New Ration Card: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy)సమక్షంలో గురువారం పలువురు నేతలు కాంగ్రెస్(Congress)లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల ముగిసిన వెంటనే అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. We’re now on WhatsApp. Click […]
Date : 09-05-2024 - 4:45 IST -
#Speed News
Indiramma houses: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకం వేగవంతం.. అమలు జరుగుతుంది ఇలా
Indiramma houses: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఈ పథకానికి అర్హులు ఎవరు, ఎలా ఎంపిక చేస్తారు అనే గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం.పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ సర్కార్ చెబుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే గ్యారంటీల అమలుపై దృష్టిపెట్టింది. ఇందుకోసం అభయహస్తం పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తర్వాత ఒక్కో పథకం అమలుకు శ్రీకారం […]
Date : 13-03-2024 - 5:15 IST -
#Telangana
CM Revanth: తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో బతకాలి : సీఎం రేవంత్
రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్న సదాశయంతో రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సహచరులు శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా […]
Date : 11-03-2024 - 8:15 IST -
#Telangana
CM Revanth: ఇవాళ రేవంత్‌రెడ్డి భద్రాచలం పర్యటన.. ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రారంభం
CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో భద్రాచలం పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. మార్చి 11న యాదగిరి గుట్ట నుంచి భద్రాచలం వెళ్లేందుకు రేవంత్ తన యాత్రలో కీలక అడుగు పెట్టనున్నారు. భద్రాచలం చేరుకున్న తర్వాత, మధ్యాహ్నం స్థానిక నివాసితులతో సమావేశం, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మరియు కీలక సమస్యలను ప్రస్తావిస్తూ రేవంత్ తన పర్యటనను ప్రారంభిస్తారు. తదనంతరం, నిరుపేదలకు ఇళ్ల పరిష్కారాలను అందించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కిచెబుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం మార్కెట్ యార్డ్ గ్రౌండ్‌లో […]
Date : 11-03-2024 - 12:22 IST -
#Speed News
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Indiramma Houses: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చింది. అందులో ప్రధానమైంది ఇందిరమ్మ ఇళ్లు. అయితే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు ఇవే లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం 4 దశల్లో ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ☛ బేస్ మెంట్ స్థాయిలో రూ.లక్ష ☛ […]
Date : 09-03-2024 - 2:43 IST -
#Telangana
Telangana: పెళ్లికి వెయ్యి మందిని పిలిచి 10 మందికి అన్నం పెట్టినట్టుంది: రేవంత్ పై బండి
పేద కుటుంబాలకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మీరు ఏ ప్రాతిపదికన ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు . పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మంది బంధువులకు భోజనం వడ్డించినట్లు కనిపిస్తోంది.
Date : 04-03-2024 - 8:59 IST -
#Telangana
Indiramma Housing Scheme : గుడ్ న్యూస్.. 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం
Indiramma Housing Scheme : ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది.
Date : 02-03-2024 - 8:13 IST -
#Speed News
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌పై కీలక అప్‌డేట్.. అర్హుల వడపోతకు కొత్త టెక్నాలజీ
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల పథకం.. తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది కూడా ఒకటి.
Date : 27-01-2024 - 8:51 IST