Indigo
-
#India
Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!
కార్యకలాపాల సమస్యల కారణంగా చాలా మంది ప్రయాణీకుల అనుభవం చాలా దారుణంగా ఉందని ఎయిర్‌లైన్ అంగీకరించింది. చాలా మంది రాత్రంతా విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.
Date : 11-12-2025 - 3:28 IST -
#India
Indigo Flight Disruptions : ఇండిగోపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం – రామ్మోహన్ నాయుడు
Indigo Flight Disruptions : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు
Date : 09-12-2025 - 3:15 IST -
#India
IndiGo Flight Disruptions : ఇండిగో సంక్షోభానికి ప్రధాన కారణం అదే – రామ్మోహన్
IndiGo Flight Disruptions : ఇండిగో విమానయాన సంస్థలో తలెత్తిన విమానాల ఆలస్యం, రద్దుల సంక్షోభం పై రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టతనిచ్చారు
Date : 08-12-2025 - 2:50 IST -
#Business
IndiGo Flight Disruptions : 900 మంది పైలట్లను తీసుకోనున్న ఇండిగో!
IndiGo Flight Disruptions : ప్రస్తుతం పైలట్ల కొరతతో (Pilot Shortage) సతమతమవుతున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo) ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు భారీ స్థాయిలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది
Date : 08-12-2025 - 10:55 IST -
#Business
Airlines Ticket Prices: ఇండిగో సంక్షోభం.. విమాన టికెట్ల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం!
గత 5 రోజులుగా ఇండిగో ఎయిర్‌లైన్ విమానాలు రద్దవుతున్నాయి. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, కొచ్చి, పట్నా, హైదరాబాద్, తిరువనంతపురం సహా అనేక విమానాశ్రయాలలో 5 రోజుల్లో 2000 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి.
Date : 06-12-2025 - 3:25 IST -
#India
A320 Software Upgrade : సోలార్ రేడియేషన్ సమస్య.. 6వేల విమానాలపై ఎఫెక్ట్!
సోలార్ రేడియేషన్ వల్ల ఎయిర్‌బస్ 320 మోడళ్లకు చెందిన విమానాల్లోని కీలక కంప్యూటర్లలో సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. భారత్‌లోని ఇండిగో, ఎయిరిండియా వంటి ఎయిర్‌లైన్స్‌లో కూడా ఈ సమస్య కారణంగా ప్రభావితమయ్యాయి. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అవసరం అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా పలు విమానాలను నిలిపివేసి దీనిని అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపాయి. దీంతో ప్రయాణికులు కాస్త అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎయిర్‌బస్ 320 విమానాల్లో […]
Date : 29-11-2025 - 11:21 IST -
#India
Bomb Scare: ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు!
ఈ బాంబు బెదిరింపు సమాచారం ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫిర్యాదు పోర్టల్‌కు అందిన ఈమెయిల్ ద్వారా వచ్చిందని దర్యాప్తు సంస్థలు తెలిపాయి.
Date : 12-11-2025 - 7:55 IST -
#India
India-China: అమెరికాకు చైనాతో చెక్ పెట్టనున్న భారత్!
జూన్ 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత, భారత్-చైనా సరిహద్దులో సైనిక బలగాల సంఖ్య పెరిగింది. అనేక రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.
Date : 12-08-2025 - 10:04 IST -
#Business
IndiGo : ‘మాన్‌సూన్ సేల్’ను ప్రకటించిన ఇండిగో..రూ.1,499 ధరకే విమాన ప్రయాణం
ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా, దేశీయ విమాన టిక్కెట్లు ₹1,499 ప్రారంభ ధరకు లభిస్తున్నాయి. అంతర్జాతీయ టిక్కెట్లు కూడా ₹4,399 నుంచి అందుబాటులో ఉన్నాయి. టిక్కెట్ ధరలు తగ్గించడంతోపాటు, ఇండిగో తమ ప్రయాణికులకు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందిస్తోంది.
Date : 15-07-2025 - 4:46 IST -
#Business
IndiGo Monsoon Sale: విమాన ప్రయాణీకులకు బంపరాఫర్.. రూ. 1500కే ప్రయాణం, ఆఫర్ ఎప్పటివరకు అంటే?
ఈ ఆఫర్ పీరియడ్ సమయంలో ఎకానమీ క్లాస్ ఒకవైపు టిక్కెట్ ధర ఎంపిక చేసిన దేశీయ రూట్‌లపై కేవలం 1499 రూపాయలు, ఎంపిక చేసిన విదేశీ రూట్‌లపై 4,399 రూపాయలు ఉంటుంది.
Date : 28-06-2025 - 12:20 IST -
#India
Indigo Flight Gate Locked: మరో విమానంలో సాంకేతిక లోపం.. ఆ సమయంలో ప్లైట్‌లో మాజీ సీఎం!
విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు దిగేందుకు సిద్ధమవగా గేటు స్క్రీన్‌లో సమస్య ఏర్పడటంతో అది లాక్ అయింది. సాంకేతిక లోపం కారణంగా గేటు తెరవకపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
Date : 18-06-2025 - 7:19 IST -
#Business
Airfares: మహిళలకు శుభవార్త చెప్పిన ఎయిర్‌లైన్స్ సంస్థలు!
రైలు ప్రయాణం గురించి ఆలోచిస్తున్న వారికి ఈ రాయితీలు రైలు ఏసీ కోచ్ ఖర్చు కంటే తక్కువ ధరకు విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని అందిస్తాయి.
Date : 15-06-2025 - 2:06 IST -
#Business
IndiGo New Chairman: ఇండిగో ఎయిర్‌లైన్స్ కొత్త ఛైర్మన్‌గా విక్రమ్ సింగ్ మెహతా.. ఎవరీ సింగ్?
ఇండిగో ఎయిర్‌లైన్స్ తన కొత్త ఛైర్మన్‌గా విక్రమ్ సింగ్ మెహతాను నియమించింది. ఆయన 2022 మే నుండి ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో మాతృ సంస్థ) బోర్డు సభ్యుడిగా ఉన్నారు.
Date : 28-05-2025 - 5:04 IST -
#Cinema
IndiGo : ఇదొక రకమైన వేధింపు ..మంచు లక్ష్మి
తన లగేజీ బ్యాగ్‌ను పక్కకు తోసేసినట్లు చెప్పారు. బ్యాగ్ ఓపెన్ చెయ్యడానికి కూడా అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్‌ను గోవాలోనే వదిలేస్తామని బెదిరించినట్లు చెప్పారు.
Date : 27-01-2025 - 12:46 IST -
#automobile
Electric Car BE 6E Name: కారు పేరు మార్చిన మహీంద్రా.. కారణమిదే?
మహీంద్రా ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించిందని ఇండిగో ఆరోపించింది. 6E అనేది ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కోడ్, కాబట్టి మహీంద్రా దానిని తన ఎలక్ట్రిక్ కారు పేరుతో ఉపయోగించడం గందరగోళానికి దారితీస్తుందని కంపెనీ వాదించింది.
Date : 07-12-2024 - 9:12 IST