HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Indian-space-research-organisation-isro News

Indian Space Research Organisation (ISRO)

  • Isro Pslv C 59

    #India

    ISRO PSLV C-59: నిప్పులు చిమురుతూ నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో పీఎస్‌ఎల్వీ సి-59

    సూర్యుడి అన్వేషణలో పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కోట్లాది భారతీయుల కలలను మోసుకుంటూ, భానుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

    Date : 05-12-2024 - 4:47 IST
  • Isro Pslv C 59 Postponed

    #India

    ISRO PSLV C-59: పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం వాయిదా… ప్రోబ-3 లో సాంకేతిక లోపం!

    ఇస్రో పీఎస్ఎల్వీ సి-59 రాకెట్ ప్రయోగం సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ప్రోబ్-3 శాటిలైట్‌లో ఉన్న సాంకేతిక లోపం వల్ల ఈ ప్రయోగాన్ని డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 4:12 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు ఇస్రో ప్రకటించింది.

    Date : 04-12-2024 - 4:21 IST
  • Gaganyaan Mission

    #Speed News

    Gaganyaan Mission: అక్టోబ‌ర్ 21న గగన్‌యాన్‌.. ఈ మిషన్ ప్రత్యేకతలు ఇవే..!

    చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ద్వారా భారతదేశం ఇటీవల ప్రపంచంలో తన జెండాను ఎగురవేసింది. అయితే ఇప్పుడు గగన్‌యాన్‌ (Gaganyaan Mission) ద్వారా భారతదేశం అంతరిక్ష రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించనుంది.

    Date : 12-10-2023 - 8:31 IST
  • Sun Mission Aditya L1

    #Speed News

    Aditya-L1 Mission: ఆదిత్య ఎల్ 1 మిషన్‌కు సంబంధించి అప్డేట్ ఇచ్చిన ఇస్రో.. భూ కక్ష్యను వదిలి ఎల్-1 పాయింట్ వైపు కదులుతున్న ఆదిత్య ఎల్ 1..!

    ఆదిత్య-ఎల్1 మిషన్‌ (Aditya-L1 Mission)కు సంబంధించి ఇస్రో కొత్త సమాచారాన్ని అందించింది. స్పేస్‌క్రాఫ్ట్ సక్రమంగా పనిచేస్తోందని అంతరిక్ష సంస్థ తెలిపింది.

    Date : 08-10-2023 - 2:19 IST
  • PM Modi Speak ISRO Chief

    #India

    PM Modi Speak ISRO Chief: దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో ఛీఫ్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్..!

    ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మిషన్ మూన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా విజయం సాధించింది. ఈ సందర్భంగా జోహన్నెస్‌బర్గ్‌ నుంచి ఇస్రో చీఫ్‌ ఎస్‌ సోమనాథ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ (PM Modi Speak ISRO Chief) చేశారు.

    Date : 24-08-2023 - 9:45 IST
  • Chandrayaan-3

    #India

    Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతం.. మూన్ మిషన్‌ కోసం కసరత్తులు చేస్తున్న పలు దేశాలు..!

    చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో భారతదేశం చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్‌ అవతరించింది.

    Date : 24-08-2023 - 7:28 IST
  • Chandrayaan-3

    #India

    Chandrayaan-3: చంద్రయాన్-3 అప్డేట్.. విజయవంతంగా చంద్రయాన్‌-3 కక్ష్య పెంపు..!

    భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు శనివారం (జూలై 15) చంద్రయాన్-3 (Chandrayaan-3) వ్యోమనౌకను కక్ష్యలోకి ప్రవేశపెట్టే తొలి కసరత్తును విజయవంతంగా పూర్తి చేశారు.

    Date : 16-07-2023 - 6:49 IST
  • Gaganyaan

    #India

    Gaganyaa: మరో కీలక అడుగు.. గగన్‌యాన్ ఇంజిన్ పరీక్ష సక్సెస్

    గగన్‌యాన్ (Gaganyaan) మానవ అంతరిక్ష విమాన కార్యక్రమంలో ఇది ఒక ప్రధాన మైలురాయి. దీనిని తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC)లో పరీక్షించారు.

    Date : 07-04-2023 - 9:58 IST
  • ISRO

    #India

    ISRO Successfully Launch: LVM-30 రాకెట్ ప్రయోగం సక్సెస్.. అసలు ఈ వన్‌వెబ్ అంటే ఏమిటి..?

    భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆదివారం ఏకకాలంలో 36 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రో చేపట్టిన ఈ భారీ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా అనుకున్న సమయానికే 9 గంటలకు నింగిలోకి LVM-30 దూసుకుపోయింది.

    Date : 26-03-2023 - 11:14 IST
  • NISAR

    #India

    NISAR Satellite: త్వరలో అంతరిక్షంలోకి NISAR ఉపగ్రహాం.. ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్న నిసార్‌

    నాసా, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్‌ (NISAR)ను అమెరికా వైమానిక దళం బుధవారం భారత అంతరిక్ష సంస్థకు అందజేసింది. నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (NISAR)తో కూడిన అమెరికా వైమానిక దళానికి చెందిన సి-17 విమానం బెంగళూరులో దిగినట్లు చెన్నైలోని యుఎస్ కాన్సులేట్ తెలిపింది.

    Date : 09-03-2023 - 8:20 IST
  • Rocket Launch

    #Off Beat

    Gaganyan : “గగన్‌యాన్”, “చంద్రయాన్-3” మిషన్ల ముహూర్తం ఖరారైంది!!

    "గగన్‌యాన్".. ఎప్పుడు ? "చంద్రయాన్-3".. ఎప్పుడు ? అనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది చివరికల్లా గగన్‌యాన్ ప్రయోగం జరగనుంది.

    Date : 22-07-2022 - 8:00 IST
  • Isro Somnath

    #India

    Chandrayaan 3 : చంద్ర‌యాన్ 3 లాంచ్‌కి ముహూర్తం ఖ‌రారు

    చంద్ర‌యాన్ ప్రాజెక్ట్‌పై లోక్‌స‌భ‌లో కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

    Date : 09-02-2022 - 11:40 IST
  • Pslv Launch 1574500198 Imresizer

    #India

    Satellites: విదేశీ ఉపగ్రహ ప్రయోగాల ద్వారా భారత్‌ భారీ ఆదాయాన్ని ఆర్జించింది

    కేంద్రం ప్రకారం, భారతదేశంలో విదేశీ మారకపు ప్రయోగాలు 2019-21లో $ 35 మిలియన్లు మరియు పది 10 మిలియన్ల విదేశీ మారక ఆదాయాన్ని ఆర్జించాయి.

    Date : 17-12-2021 - 8:42 IST

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

Latest News

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

  • అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

  • ప్ర‌భాస్ ఫౌజీ.. మూవీ విడుద‌ల ఎప్పుడంటే?!

  • ఢిల్లీలో ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్

  • భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd