Indian Army
-
#Speed News
Encounter: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్.. సైనికులకు గాయాలు..!
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు శనివారం ఉదయం నుంచి ఆపరేషన్ కొనసాగుతోంది. కుల్గామ్‌లోని ఆదిగామ్ ప్రాంతంలో భారత సైన్యం సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు.
Date : 28-09-2024 - 11:57 IST -
#India
Three Encounters : ప్రధాని పర్యటన వేళ మూడు ఎన్‌కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
బారాముల్లా జిల్లా, కిష్త్వార్ జిల్లా, అనంత్ నాగ్ జిల్లాలలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను(Three Encounters) భారత సైన్యం మట్టుబెట్టింది.
Date : 14-09-2024 - 12:36 IST -
#India
Soldiers Killed: జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. అమరులైన ఇద్దరు సైనికులు..!
కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా వర్గాలు భద్రతా బలగాలకు సమాచారం అందించాయి. ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ప్రకారం.. ఇంటెలిజెన్స్ సమాచారం తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో కిష్త్వార్‌లోని చత్తారు ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
Date : 14-09-2024 - 7:23 IST -
#Speed News
Rajnath Singh: అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన సైనికులకు రాజ్‌నాథ్ సింగ్ సంతాపం
శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులతో సహా మరో ఐదుగురు గాయపడ్డారు.అమరులైన సైనికులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Date : 11-08-2024 - 1:13 IST -
#Viral
Wayanad Landslides : అది ఇండియన్ ఆర్మీ అంటే ..
వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ధ్వంసమైన వయనాడ్‌లోని మెప్పాడి- చురల్మల ప్రాంతంలో సైన్యం తాత్కాలిక బ్రిడ్జి నిర్మించింది
Date : 01-08-2024 - 10:09 IST -
#Speed News
Encounter In Kupwara: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం, ముగ్గురు సైనికులకు గాయాలు..!
పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్.. ఉగ్రవాదుల బృందాన్ని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి సహాయం చేస్తోందని పేర్కొన్నారు.
Date : 27-07-2024 - 10:45 IST -
#Sports
Avinash Sable: ఒకప్పుడు ఆర్మీ ఉద్యోగి.. నేడు ఒలింపిక్స్‌లో భారత్ తరపున స్టీపుల్‌చేజ్ రన్నర్, ఎవరీ అవినాష్ సాబ్లే..!
భారతదేశపు స్టార్ స్టీపుల్‌చేజ్ రన్నర్ అవినాష్ సాబ్లే 13 సెప్టెంబర్ 1994న మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని మాండ్వా గ్రామంలో జన్మించాడు.
Date : 25-07-2024 - 7:19 IST -
#Speed News
J-K: జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్‌లోని కెరాన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం ఆదివారం భగ్నం చేసింది. చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.
Date : 14-07-2024 - 7:46 IST -
#Speed News
Terrorist Attack: ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి.. జమ్మూకశ్మీర్‌లో ఘటన!
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలోని భారత ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి (Terrorist Attack) పాల్పడిన మరో ఘటన వెలుగు చూసింది.
Date : 07-07-2024 - 10:53 IST -
#India
Skin Bank : భారత సైన్యం కోసం ‘స్కిన్ బ్యాంక్’
భారత సైన్యానికి తొలిసారిగా స్కిన్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది.
Date : 19-06-2024 - 8:14 IST -
#India
New Army Chief : కొత్త ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది.. ఆయన నేపథ్యమిదీ
లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదికి కేంద్ర ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది.
Date : 12-06-2024 - 7:49 IST -
#India
Indian Army : జాబ్ విత్ ఇంజినీరింగ్ డిగ్రీ.. ఇంటర్ పాసైన వారికి గొప్ప ఛాన్స్
ఇంటర్ పూర్తయిందా ? బీటెక్ ఫ్రీగా చేయాలని అనుకుంటున్నారా ?
Date : 18-05-2024 - 3:11 IST -
#India
Technical Graduates : ప్రతినెలా లక్ష శాలరీ.. ఆర్మీలో జాబ్స్..
Technical Graduates : బీఈ, బీటెక్ చేశారా ? అయితే ఇదే మంచి అవకాశం..
Date : 24-04-2024 - 8:28 IST -
#India
Rajnath Singh: సియాచిన్ లో రాజ్ నాథ్ సింగ్ పర్యటన.. సైనిక సంసిద్ధతపై రివ్యూ
Rajnath Singh: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ ను సోమవారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజిట్ చేశారు. కీలకమైన సియాచిన్ లో భారత సైన్యం 40వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వారం రోజుల తర్వాత రాజ్ నాథ్ సింగ్ సియాచిన్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి రక్షణ మంత్రి ఈ ప్రాంతంలోని మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు. సియాచిన్ లో మోహరించిన సైనికులతో సింగ్ సంభాషించారు. […]
Date : 22-04-2024 - 11:28 IST -
#India
China Warns Indian Troops: భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత.. కారణమిదే..?
బలగాల మోహరింపు విషయంలో భారత్, చైనాల (China Warns Indian Troops) మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. భారత సైన్యం లడఖ్ సమీపంలో 10,000 మంది సైనికులను (చైనా సరిహద్దులో భారత దళాలు) మోహరించింది.
Date : 09-03-2024 - 1:27 IST