India
-
#Sports
India vs Australia: తొలి పోరుకు భారత్ సిద్ధం.. నేడు ఆస్ట్రేలియాతో టీమిండియా ఢీ..!
నేడు (అక్టోబర్ 8) ఆతిథ్య భారత్ 2023 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో (India vs Australia) తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు 12 సార్లు తలపడ్డాయి. వీటిలో ఆస్ట్రేలియా 8 సార్లు విజయం సాధించింది.
Date : 08-10-2023 - 8:40 IST -
#Devotional
Madura Nagar History : మధురానగర్ చరిత్ర పూర్తి వివరాలు
హిందూ మతంలోని ఏడు పవిత్ర నగరాలలో మధుర (Madura Nagar) ఒకటి మరియు హిందూ మతంలో ప్రధాన దేవుడైన శ్రీకృష్ణుని జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది.
Date : 08-10-2023 - 8:00 IST -
#World
India Support Israel: ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చిన భారత్.. నేడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం..!
ఇరాన్ హమాస్‌కు మద్దతివ్వగా, భారత్, అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు (India Support Israel) పలికాయి.
Date : 08-10-2023 - 6:49 IST -
#Sports
Asian Games 2023: అక్టోబర్ 10న కలుద్దాం.. అథ్లెట్లతో పీఎం
చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలతో చరిత్రాత్మక ప్రదర్శన చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు .భారత్‌కు అవార్డులు తెచ్చిపెట్టిన క్రీడాకారులను ప్రశంసించిన ప్రధాని మోదీ.
Date : 07-10-2023 - 3:08 IST -
#Sports
Australia vs India: వన్డే ఫార్మాట్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌ల గణాంకాలు ఇవే.. భారత్ పై ఆస్ట్రేలియాదే పైచేయి..!
ఆస్ట్రేలియాతో భారత జట్టు ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అక్టోబరు 8వ తేదీ ఆదివారం చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా (Australia vs India) మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 07-10-2023 - 1:36 IST -
#India
Caste Survey : మోడీ మెడకు క్యాస్ట్ సర్వే ఉచ్చు
కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ, రాహుల్ గాంధీ బహిరంగంగానే క్యాస్ట్ (Caste) సెన్సస్ పక్షాన గట్టి స్టాండ్ తీసుకున్నారు.
Date : 07-10-2023 - 12:43 IST -
#Devotional
Sri Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి మథుర ఎంత అద్భుతంగా ఉందో చూశారా?
శ్రీ కృష్ణుడు (Sri Krishna) అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం మాత్రమే కాదు అన్ని ప్రాణుల్లలోనూ చైతన్య స్వరూపుడై ఉండే స్వామిని తలవకుండా ఎవరుంటారు?
Date : 07-10-2023 - 8:00 IST -
#Sports
India vs Pakistan: వన్డే ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ గణాంకాలు ఇవే.. అలా జరిగితే టీమిండియా గెలుపు కష్టమే..?!
వన్డే ప్రపంచకప్‌లో 12వ మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. 50 ఓవర్ల ప్రపంచకప్‌లో భారత్-పాక్ (India vs Pakistan) మధ్య ఎప్పుడూ ఉత్కంఠభరితమైన పోరు జరుగుతూనే ఉంది.
Date : 07-10-2023 - 6:53 IST -
#Speed News
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ జోరు… ఖాయమైన పతకాల సెంచరీ
హౌంగ్ ఛౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సెంచరీ ఖాయమైంది. 100 పతకాలు సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన మన అథ్లెట్లు దానిని అందుకున్నారు.
Date : 06-10-2023 - 11:35 IST -
#India
Will Journalists get Justice? : జర్నలిస్టులకు న్యాయం దొరుకుతుందా?
చరిత్రలో ఎన్నడూ ఎరగనంత నిర్బంధాన్ని భారతదేశ ఇండిపెండెంట్ జర్నలిస్టులు (Journalists) ఇప్పుడు ఎదుర్కొంటున్నారు.
Date : 06-10-2023 - 1:08 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: నేను ఎన్డీయేతో ఉన్నా: పవన్ కళ్యాణ్ క్లారిటీ!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో దోస్తీ కట్టిన విషయం తెలిసిందే.
Date : 06-10-2023 - 12:27 IST -
#Devotional
Sri Tanumalayan Swamy : శ్రీ తనుమలయన్ స్వామి ఆలయ చరిత్ర
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని శుచింద్రం పట్టణంలో ఉన్న సుచింద్రం శ్రీ తనుమలయన్ స్వామి (Sri Tanumalayan Swamy) ఆలయం.
Date : 06-10-2023 - 8:00 IST -
#India
102 Missing: సిక్కింలో వరద బీభ్సతం, 102 మంది గల్లంతు
22 మంది సైనిక సిబ్బందితో సహా 102 మంది తప్పిపోయినట్లు అధికారులు గురువారం తెలిపారు.
Date : 05-10-2023 - 12:58 IST -
#Devotional
Tiruchendur Vibhuti Mahima : కుజదోశంతో పాటు ఇతర గ్రహదోషాలు, దీర్ఘకాలిక రోగాలు మాయం
తిరుచెందూర్ ప్రధానంగా ఒక ఆలయ పట్టణం. "తిరుచెందూర్" (Tiruchendur) లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు.
Date : 05-10-2023 - 8:00 IST -
#Speed News
Asian Games 2023: నీరజ్ చోప్రాకు స్వర్ణం..
గోల్డెన్ బాయ్‌గా పేరుగాంచిన నీరజ్ చోప్రా సత్తాచాటాడు. ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు
Date : 04-10-2023 - 8:27 IST