India Vs Bangladesh
-
#Sports
India vs Bangladesh: రేపటి నుంచి భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం.. ఫ్రీగా చూడొచ్చు ఇలా..!
ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా తేలికగా తీసుకోవడం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ తమ చివరి టెస్ట్ సిరీస్‌లో స్వదేశంలో పాకిస్తాన్‌ను ఓడించింది.
Date : 18-09-2024 - 7:13 IST -
#Sports
Three Seamers Or Three Spinners: బంగ్లా వర్సెస్ భారత్.. ముగ్గరు స్పిన్నర్లు లేదా ముగ్గురు బౌలర్లతో బరిలోకి..!
నిజానికి బంగ్లాదేశ్ ఆటగాళ్లకు నల్ల నేల పిచ్‌పై ఆడడం అలవాటు. హోం గ్రౌండ్‌లో ఇలాంటి పిచ్‌పై ఆడతారు. కానీ చెన్నైలో ఇబ్బందులు ఉండొచ్చు.
Date : 17-09-2024 - 4:23 IST -
#Sports
Virat Kohli Records: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్.. కోహ్లీ ముందు రెండు రికార్డులు..!
టీమిండియా తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అతని కంటే ముందు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ ఉన్నారు.
Date : 14-09-2024 - 10:00 IST -
#Sports
India vs Bangladesh: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!
తొలి టెస్టులో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎవరనే దానిపై సందేహం మొదలైంది. ఇదిలా ఉంటే ఈ టెస్టు కోసం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ని ఎంపిక చేసుకున్నాడు.
Date : 11-09-2024 - 6:07 IST -
#Sports
Team India: 40 రోజులపాటు రెస్ట్ మోడ్‌లో టీమిండియా.. సెప్టెంబర్‌లో తిరిగి గ్రౌండ్‌లోకి..!
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ జరగనుంది. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో జరగనుంది.
Date : 10-08-2024 - 1:00 IST -
#Sports
Mohammed Shami: జట్టులోకి టీమిండియా స్టార్ బౌలర్..?!
సెప్టెంబర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మహ్మద్ షమీ కూడా టీమిండియాలోకి రావొచ్చు. ఓ నివేదిక ప్రకారం.. షమీ వేగంగా కోలుకుంటున్నాడు.
Date : 09-08-2024 - 5:40 IST -
#Sports
Antigua Pitch: ఆంటిగ్వా పిచ్ టీమిండియాకు ప్లస్ కానుందా..?
Antigua Pitch: ఆంటిగ్వా వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్ 8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌పై రంగంలోకి దిగనుంది. నివేదికల ప్రకారం.. ఆంటిగ్వా పిచ్ (Antigua Pitch) తక్కువ స్కోరింగ్ కావచ్చు. దీని ద్వారా భారత్‌కు ప్రయోజనం చేకూరుతుంది. టీమిండియా విజయాన్ని సులభతరం చేయగల అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. బంగ్లాదేశ్‌కు భారత స్పిన్నర్లు సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. సర్ వివియన్ రిచర్డ్స్ […]
Date : 22-06-2024 - 12:30 IST -
#Sports
Ind vs Ban Warm-Up Match: నేడు బంగ్లాతో టీమిండియా వార్మప్ మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ ఇదే..!
Ind vs Ban Warm-Up Match: 2024 టీ20 వరల్డ్‌కప్‌కు రంగం సిద్ధమైంది. ఈ క్రికెట్ సంగ్రామంలో సందడి చేసేందుకు అన్ని జట్లు సిద్ధమయ్యాయి. జూన్ 1న అంటే నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా (Ind vs Ban Warm-Up Match) వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ప్రపంచకప్ కోసం ప్రత్యేకంగా ఈ స్టేడియంను సిద్ధం చేశారు. ఈ స్టేడియంలో ఇదే తొలి మ్యాచ్. ఈ స్టేడియంలో డ్రాప్-ఇన్ […]
Date : 01-06-2024 - 8:38 IST -
#Sports
Virat Kohli Century: బంగ్లాపై విరాట్ కోహ్లీ సెంచరీ.. పలు రికార్డులు బద్దలు..!
ప్రపంచకప్ 2023లో 17వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ 7 వికెట్ల తేడాతో ఓడించింది. పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ (Virat Kohli Century) రికార్డు బద్దలు కొట్టాడు.
Date : 20-10-2023 - 8:33 IST -
#Sports
IND vs BAN Match: నేడు బంగ్లాదేశ్ తో టీమిండియా ఢీ.. భారత్ విజయ పరంపర కొనసాగుతుందా..?
పూణె వేదికగా నేడు భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN Match) మధ్య మ్యాచ్ జరగనుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఇప్పటివరకు భారత ఆటగాళ్లకు మంచిదని నిరూపించబడింది.
Date : 19-10-2023 - 8:17 IST -
#Sports
India vs Bangladesh: భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్.. పైచేయి ఎవరిదంటే..?
టీం ఇండియా మూడు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించింది. పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో భారత్ (India vs Bangladesh) పోటీపడనుంది.
Date : 17-10-2023 - 9:09 IST -
#Sports
ICC Ranking: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మెరుగైన అశ్విన్, శ్రేయాస్ అయ్యర్
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఈ సిరీస్‌లో సత్తా చాటిన పలువురు భారత క్రికెటర్లు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.
Date : 28-12-2022 - 11:06 IST -
#Sports
Ind Vs Bang: రాణించిన పంత్, శ్రేయాస్.. భారత్‌కు ఆధిక్యం
భారత్,బంగ్లాదేశ్ రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండోరోజు ఆటలో తడబడి నిలబడిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని అందుకుంది.
Date : 23-12-2022 - 10:58 IST -
#Sports
India vs Bangladesh: బంగ్లాకు చుక్కలు చూపించిన టీమిండియా.. భారత్ ఘన విజయం
బంగ్లాదేశ్ టూర్ లో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా (India vs Bangladesh) టెస్ట్ సీరీస్ ను మాత్రం భారీ విజయంతో ఆరంభించింది. నాలుగో రోజు ఆతు వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్లు 11 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించారు. షకీబుల్ హసన్ ఎటాకింగ్ బ్యాటింగ్ తో దూకుడు గా ఆడినా ఫలితం లేకపోయింది.
Date : 18-12-2022 - 10:42 IST -
#Sports
India vs Bangladesh: అశ్విన్, కుల్దీప్ పార్టనర్ షిప్…భారత్ 404 ఆలౌట్
బంగ్లాదేశ్ (India vs Bangladesh)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ లో రాహుల్, కోహ్లీ, గిల్ నిరాశపరిచినా.. తర్వాత పుజారా, పంత్, శ్రేయాస్ అయ్యర్ రాణించడంతో తొలిరోజు భారత్ (India vs Bangladesh) 6 వికెట్లకు 278 పరుగులు చేసింది.
Date : 15-12-2022 - 1:52 IST