India Vs Bangladesh
-
#Sports
Ravichandran Ashwin: ముత్తయ్య మరళీధరన్ రికార్డును సమం చేసిన అశ్విన్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్న ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు.
Published Date - 08:00 PM, Tue - 1 October 24 -
#Sports
Will KL Rahul Join RCB: ఆర్సీబీలోకి కేఎల్ రాహుల్..?
తొలి టెస్టు మ్యాచ్‌లో రాహుల్ ఆటతీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ తన టీ20 ప్రదర్శనను కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ కేవలం 43 బంతుల్లోనే 68 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
Published Date - 03:19 PM, Tue - 1 October 24 -
#Speed News
India vs Bangladesh Day 5: బంగ్లా 146 పరుగులకే ఆలౌట్.. 95 పరుగులు చేస్తే భారత్‌దే సిరీస్..!
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడు భారత్‌కు 95 పరుగుల విజయ లక్ష్యం ఉంది. జడేజాతో పాటు బుమ్రా, అశ్విన్ తలో 3 వికెట్లు తీశారు.
Published Date - 12:48 PM, Tue - 1 October 24 -
#Sports
Ravindra Jadeja: కాన్పూర్ టెస్టులో చరిత్ర సృష్టించిన జడేజా
తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఈ ఒక్క వికెట్ తీయడం ద్వారా జడేజా టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. జడేజా ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్లు, 3000 పరుగులు చేసిన ఆసియా ఆటగాడిగా నిలిచాడు.
Published Date - 05:10 PM, Mon - 30 September 24 -
#Sports
India vs Bangladesh T20: టీమిండియాకు ధీటుగా బంగ్లాదేశ్ టీ20 జట్టు..!
భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టులో మెహదీ హసన్ మిరాజ్‌కు చోటు దక్కింది. 14 నెలల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతను 2023లో బంగ్లాదేశ్ తరఫున చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.
Published Date - 12:00 PM, Mon - 30 September 24 -
#Sports
Virat Kohli: సచిన్ రికార్డు బ్రేక్ చేయనున్న కోహ్లీ.. కేవలం 35 పరుగులు మాత్రమే..!
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27 వేల పరుగులు చేసిన ప్రపంచ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈ మైలురాయిని చేరుకోవడానికి మాస్టర్ బ్లాస్టర్ 623 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
Published Date - 09:14 AM, Fri - 27 September 24 -
#Sports
Kanpur Pitch And Weather Report: రేపే టీమిండియా వర్సెస్ బంగ్లా రెండో టెస్టు.. పిచ్, వెదర్ రిపోర్టు ఇదే..!
కాన్పూర్ టెస్టు తొలి మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో పాటు తుపాను కూడా వచ్చే అవకాశం ఉంది.
Published Date - 10:12 PM, Thu - 26 September 24 -
#Sports
India vs Bangladesh Test: భారత్- బంగ్లా రెండో టెస్టుకు ముందు నిరసనలు.. రీజన్ ఇదే..?
కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాల వార్తలు వచ్చాయి. ఆ తర్వాత భారతదేశంలోని చాలా చోట్ల బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిగాయి.
Published Date - 12:17 AM, Wed - 25 September 24 -
#Speed News
India vs Bangladesh: భారత్ ఘనవిజయం.. 92 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన టీమిండియా..!
బంగ్లాదేశ్‌ను ఓడించి టెస్టు క్రికెట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత క్రికెట్ జట్టు 1932లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి భారత్ మొత్తం 580 మ్యాచ్‌లు ఆడింది.
Published Date - 11:38 AM, Sun - 22 September 24 -
#Sports
2nd Test vs Bangladesh: కేఎల్ రాహుల్ రాణించకుంటే రెండో టెస్టుకు డౌటే..?
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్‌పై భారత్ భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 52 బంతులు ఎదుర్కొని 16 పరుగులు చేసి ఔటయ్యాడు.
Published Date - 10:45 AM, Sat - 21 September 24 -
#Sports
Ravichandran Ashwin: భారత్-బంగ్లాదేశ్ మొదటిరోజు అశ్విన్ రికార్డు.. ప్రపంచంలో ఏకైక ఆటగాడిగా గుర్తింపు..!
బంగ్లాదేశ్‌తో జరిగిన చెన్నై టెస్టు తొలి రోజు గురువారం భారత్ బలమైన పునరాగమనం చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. భారత్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ బలమైన ప్రదర్శన చేశాడు.
Published Date - 06:06 PM, Thu - 19 September 24 -
#Sports
Real Thala of Chennai : చంటిగాడు లోకల్…చెపాక్ లో అశ్విన్ షో
Real Thala of Chennai : బంతితో మ్యాజిక్ చేసే అశ్విన్ గత కొంతకాలంగా బ్యాట్ తోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు
Published Date - 05:46 PM, Thu - 19 September 24 -
#Sports
India vs Bangladesh: నేటి నుంచి భారత్ వర్సెస్ బంగ్లా టెస్టు సిరీస్ ప్రారంభం.. వర్షం పడే ఛాన్స్..?!
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ మ్యాచ్ చెన్నైలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా మ్యాచ్ టాస్ ఉదయం 9 గంటలకు జరుగుతుంది. వర్షం కురిస్తే కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
Published Date - 08:00 AM, Thu - 19 September 24 -
#Sports
India vs Bangladesh: రేపటి నుంచి భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం.. ఫ్రీగా చూడొచ్చు ఇలా..!
ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా తేలికగా తీసుకోవడం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ తమ చివరి టెస్ట్ సిరీస్‌లో స్వదేశంలో పాకిస్తాన్‌ను ఓడించింది.
Published Date - 07:13 PM, Wed - 18 September 24 -
#Sports
Three Seamers Or Three Spinners: బంగ్లా వర్సెస్ భారత్.. ముగ్గరు స్పిన్నర్లు లేదా ముగ్గురు బౌలర్లతో బరిలోకి..!
నిజానికి బంగ్లాదేశ్ ఆటగాళ్లకు నల్ల నేల పిచ్‌పై ఆడడం అలవాటు. హోం గ్రౌండ్‌లో ఇలాంటి పిచ్‌పై ఆడతారు. కానీ చెన్నైలో ఇబ్బందులు ఉండొచ్చు.
Published Date - 04:23 PM, Tue - 17 September 24