India Squad SL Series
-
#Sports
India Squad SL Series: శ్రీలంకతో టీ20, ODI సిరీస్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
శ్రీలంక (Srilanka)తో జనవరి 3, 2023 నుండి ప్రారంభమయ్యే మూడు T20, మూడు ODI సిరీస్‌ల కోసం భారత (India) జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీ20లో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. రెండు సిరీస్‌లలో రిషబ్ పంత్ ఎంపిక కాలేదు.
Published Date - 06:47 AM, Wed - 28 December 22