INDIA Alliance
-
#India
Bihar : ‘ఓటర్ అధికార్ యాత్ర’లో రాహుల్, ప్రియాంక బైక్ రైడ్
ఈ రోజు ముజఫర్‌పూర్‌లో జరిగిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ స్వయంగా మోటార్ సైకిల్ నడిపారు. ఆశ్చర్యకరంగా ఆయన వెంటనే బైక్ పై ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూర్చున్నారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే బైక్‌పై యాత్రలో పాల్గొంటూ ముందుకు సాగారు.
Published Date - 03:54 PM, Wed - 27 August 25 -
#India
B Sudershan Reddy : విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్..
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే దాదాపు 160 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు లభించినట్లు సమాచారం. నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి, అవి సరైనవేనని నిర్ధారించి రశీదు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ విలువల పట్ల గాఢమైన నిబద్ధతతోనే ఈ పోటీలోకి వస్తున్నాను.
Published Date - 12:58 PM, Thu - 21 August 25 -
#India
Shashi Tharoor : మరోసారి శశి థరూర్ భిన్న స్వరం..‘అనర్హత’ బిల్లుపై ఆసక్తికర వ్యాఖ్యలు
బుధవారం రోజు లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..30 రోజుల పాటు జైలులో ఉన్న వ్యక్తి ఎలా మంత్రిగా కొనసాగుతారు? ఇది చాలామందికి సహజమైన విషయమే. ఈ అంశంలో నాకు ప్రత్యేకంగా తప్పు ఏదీ కనిపించడం లేదు అని స్పష్టం చేశారు.
Published Date - 04:30 PM, Wed - 20 August 25 -
#India
Vice President Candidate : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్..విపక్షాల అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
ఇది అధికార ఎన్డీయే కూటమి వ్యూహాలకు ఎదురు దెబ్బగా మిగిలింది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవంగా జరిపించాలన్నఎన్డీయే పార్టీ యత్నాలను ఈ అభ్యర్థిత్వం గాలికి గాల్లో పోసినట్టయింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రవేశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
Published Date - 02:24 PM, Tue - 19 August 25 -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ సహా పలువురు కీలక నేతల అరెస్టు..ఢిల్లీలో హైటెన్షన్
ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండియా కూటమి నాయకులు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చేలా చర్యలకు పాల్పడుతున్నారు.
Published Date - 03:01 PM, Mon - 11 August 25 -
#India
AAP : ఇండియా కూటమికి బైబై చెప్పిన కేజ్రీవాల్
అయితే, ఈ సమావేశానికి ముందే కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అనూహ్యంగా కూటమి నుంచి నిష్క్రమించనుందని ప్రకటించగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కూడా సమావేశానికి దూరంగా ఉండబోతున్నట్టు స్పష్టం చేసింది.
Published Date - 12:24 PM, Sat - 19 July 25 -
#India
Split In NDA : ఎన్‌డీఏకు కటీఫ్.. ‘ఇండియా’లోకి ఆ పార్టీ ?
‘‘నేను గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Split In NDA) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాను.
Published Date - 10:41 AM, Tue - 15 April 25 -
#India
Mamata Banerjee : ఒంటరిగానే పోటీ..కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు: దీదీ
రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలో దిగుతామన్నారు. బెంగాల్‌లో వరుసగా నాలుగోసారి అధికారంలో వస్తామన్నారు.
Published Date - 11:59 AM, Tue - 11 February 25 -
#Cinema
Mallikarjuna Kharge : ఐక్యత లేకపోవడం వల్లే ఓటమి.. CWC సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు
Mallikarjuna Kharge : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ప్రాథమిక ప్రసంగం సందర్భంగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో పార్టీ సంతృప్తికరమైన ఫలితాలు సాధించలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Published Date - 06:43 PM, Fri - 29 November 24 -
#India
Jharkhand Elections Result : జార్ఖండ్‌లో జయహో ‘ఇండియా’.. సీఎం సోరెన్ దంపతులు సూపర్ హిట్
ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన అసెంబ్లీ సీట్ల కంటే ఎక్కువే గెల్చుకునే దిశగా ఇండియా కూటమికి(Jharkhand Elections Result) ఫలితాలు వచ్చాయి.
Published Date - 03:32 PM, Sat - 23 November 24 -
#Speed News
Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఎన్డీయే కూటమిదే పైచేయి!
మహారాష్ట్రలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ముగిసింది. ఇప్పుడు ఇక్కడ ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడికానున్నాయి.
Published Date - 07:34 PM, Wed - 20 November 24 -
#India
Deputy CM Bhatti: కూటమిని గెలిపించండి.. జార్ఖండ్ భవిష్యత్తును కాపాడండి: డిప్యూటీ సీఎం భట్టి
జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశ వనరులు, పంచాలని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ ఎన్నికల ముందు ఇదే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేశామని, ఆ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని తెలిపారు.
Published Date - 06:46 PM, Sun - 17 November 24 -
#India
Rahul Gandhi : నేడు మహారాష్ట్రకు రాహుల్ గాంధీ.. నాగ్‌పూర్ నుంచి ప్రచారం షురూ
Rahul Gandhi : రాహుల్ గాంధీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నాగ్‌పూర్‌లో ప్రారంభించనున్నారు, అక్కడ ఆయన "సంవిధాన్ సమ్మేళన్" (రాజ్యాంగంపై సమావేశం)లో పాల్గొంటారు. ఆ రోజు తర్వాత, రాహుల్ గాంధీ ముంబైలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు, అక్కడ మహా వికాస్ అఘాడి (MVA) ఎన్నికల హామీలు ప్రకటించబడతాయి.
Published Date - 09:20 AM, Wed - 6 November 24 -
#India
Rahul Gandhi : మీ హక్కులు, సంక్షేమం కోసం ఓటు వేయండి.. ఎక్స్‌లో రాహుల్ గాంధీ
Rahul Gandhi : "జమ్మూ కాశ్మీర్‌లోని నా సోదరులు , సోదరీమణులారా, ఈరోజు రెండవ దశ ఓటింగ్ ఉంది, పెద్ద సంఖ్యలో వచ్చి మీ హక్కులు, శ్రేయస్సు , ఆశీర్వాదం కోసం ఓటు వేయండి - భారతదేశానికి ఓటు వేయండి." J&Kను UT హోదాకు తగ్గించినందుకు గాంధీ కేంద్రంపై దాడి చేసి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు.
Published Date - 12:12 PM, Wed - 25 September 24 -
#Speed News
Dharmendra Pradhan: కేంద్రమంత్రికి చేదు అనుభవం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
Dharmendra Pradhan: 18వ లోక్‌సభ తొలి సెషన్‌లో నేడు తొలిరోజు. ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం అనంతరం 10.30 గంటలకు సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభమైంది. సభా నాయకుడిగా మొట్టమొదట ప్రమాణం చేశారు ప్రధాని మోదీ. అనంతరం రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ప్రమాణ స్వీకారానికి రాగానే ప్రతిపక్షాలు నీట్-నీట్ […]
Published Date - 03:15 PM, Mon - 24 June 24