IND Vs SA 2nd Test
-
#Sports
India vs South Africa: రెండో టెస్ట్‌లో భారత్‌కు భారీ లక్ష్యం.. టీమిండియా గెలుపు కష్టమేనా?!
549 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న భారత జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి కేవలం 35 పరుగులు మాత్రమే చేసింది. టెస్ట్ క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది.
Date : 25-11-2025 - 5:55 IST -
#Speed News
India vs South Africa: ఓటమి అంచున టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆలౌట్!
గువాహటి టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియాపై ఓటమి భయం అలుముకుంది. దక్షిణాఫ్రికా చేసిన 489 పరుగులకు జవాబుగా.. భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 201 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Date : 24-11-2025 - 3:36 IST -
#Sports
IND vs SA 2nd Test ఈడెన్ గార్డెన్స్‌లో ఎర్రమట్టితో స్పెషల్ పిచ్..!
కోల్‌కతా పిచ్ వివాదం తర్వాత, బీసీసీఐ ప్రయోగాలకు స్వస్తి పలికింది. రెండో టెస్టుకు సంప్రదాయ ఎర్రమట్టి పిచ్‌ను గువాహటిలో సిద్ధం చేస్తున్నారు. ఈ పిచ్ బౌన్స్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని, అయితే అస్థిరత్వం లేకుండా ఉంటుందని క్యూరేటర్లు చెబుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్‌పై చర్చలను ఆపాలని చెప్పాడు. ఆటగాళ్ల మానసిక, నైపుణ్య మెరుగుదలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏ పిచ్‌లో అయినా ఆడే ఆటగాళ్లే ముఖ్యమని చెప్పేశాడు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికాపై […]
Date : 19-11-2025 - 10:31 IST -
#Sports
Cape Town: తొలిరోజే రికార్డు స్థాయిలో 23 వికెట్లు పతనం..!
కేప్ టౌన్ (Cape Town) టెస్టు ఉత్కంఠ రేపుతోంది. తొలిరోజు ఇరు జట్లకు ఒడిదుడుకులు ఎదురయ్యాయి. మొదటిరోజు మొత్తం 23 వికెట్లు పడ్డాయి. అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య దక్షిణాఫ్రికా స్కోరు 3 వికెట్లకు 62 పరుగులు.
Date : 04-01-2024 - 6:56 IST -
#Sports
IND vs SA 2nd Test: కేప్ టౌన్ వేదికగా నేటి నుంచి రెండో టెస్ట్.. టీమిండియాలో మార్పులు..?
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ (IND vs SA 2nd Test) మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా నేటి నుంచి బుధవారం జరగనుంది.
Date : 03-01-2024 - 7:11 IST