IND Vs ENG
-
#Sports
Virat Kohli: రిటైర్మెంట్‌కు కారణం చెప్పిన విరాట్ కోహ్లీ!
కోహ్లీ టెస్ట్ కెరీర్ అద్భుతంగా ఉంది. ఆయన 123 టెస్ట్ మ్యాచ్‌లలో (210 ఇన్నింగ్స్) 46.85 సగటుతో 9,230 పరుగులు చేశారు. ఈ క్రమంలో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు సాధించారు. ఆయన 68 టెస్ట్ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించి, 40 మ్యాచ్‌లలో విజయం సాధించారు.
Date : 09-07-2025 - 7:18 IST -
#Sports
Lords Pitch Report: భారత్- ఇంగ్లాండ్ మూడో టెస్ట్.. లార్డ్స్ పిచ్ పరిస్థితి ఇదే!
మూడవ టెస్ట్ కోసం లార్డ్స్ పిచ్‌పై మంచి మొత్తంలో గడ్డి కనిపిస్తోంది. లార్డ్స్ మైదానం పిచ్‌పై గడ్డి ఉండటం వల్ల వేగవంతమైన బౌలర్లకు మంచి స్వింగ్ లభిస్తుంది. పిచ్‌పై గడ్డి ఉండటం వల్ల అసాధారణ బౌన్స్ కనిపించవచ్చు.
Date : 08-07-2025 - 6:29 IST -
#Sports
IND vs ENG: విరాట్ కోహ్లీ రికార్డును లేపేసిన గిల్.. ఇది మామూలు ఫీట్ కాదండోయ్!
బర్మింగ్‌హామ్‌లో టీమ్ ఇండియా తమ మొదటి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు ఏ భారతీయ కెప్టెన్ సాధించలేని విజయాన్ని శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ సాధించింది.
Date : 07-07-2025 - 9:25 IST -
#Sports
Akash Deep: తుది జట్టులో నో ప్లేస్.. కట్ చేస్తే మ్యాచ్ విన్నర్
ఫిట్ నెస్ సమస్యలతో ఇటీవల ఇబ్బందిపడిన ఆకాశ్ దీప్ ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ లో ఫామ్ లోకి రావడం టీమిండియాకు మేలు చేసేదే. అదే సమయంలో మూడో టెస్టుకు ఆకాశ్ దీప్ కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ కు తలనొప్పిగా మారాడు.
Date : 07-07-2025 - 6:00 IST -
#Sports
Shubman Gill Captaincy: హై హై నాయకా.. గిల్ శకం మొదలైందిగా!
నిజానికి సారథిగా ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉండదు. గతంలో చాలాసార్లు పలువురు కెప్టెన్ల విషయంలో ఇది రుజువైంది. ఎందుకంటే ఆ ఒత్తిడిని అధిగమించడం అంత ఈజీ కాదు. కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోలేక ఆ బాధ్యతలకు గుడ్ బై చెప్పిన క్రికెటర్లు కూడా ఉన్నారు.
Date : 07-07-2025 - 5:40 IST -
#Sports
India: ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. 58 ఏళ్ల తర్వాత ఈ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌పై విజయం!
ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు గురైంది. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగులతో 587 పరుగులు సాధించింది.
Date : 06-07-2025 - 9:55 IST -
#Sports
Virat Kohli Reaction: స్టార్ బాయ్‌గా శుభమన్ గిల్.. విరాట్ కోహ్లీ స్టోరీ వైరల్!
వాస్తవానికి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకునే ముందు గిల్ టీమ్ ఇండియా ఓపెనర్‌గా ఆడాడు. అతను నంబర్ 3లో కూడా ఆడాడు. కానీ ఇది మొదటిసారి అతను టెస్ట్‌లో నంబర్ 4లో బ్యాటింగ్ చేశాడు.
Date : 06-07-2025 - 5:30 IST -
#Sports
IND vs ENG: భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్ట్.. ఐదో రోజు ఆటకు వర్షం అంతరాయం!
భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ ఈ రోజు నిర్ణాయక దశలో ఉంది. మ్యాచ్ చివరి దశకు చేరుకుంటోంది. కానీ ఐదవ రోజు ఆట ప్రారంభం కాకముందే వర్షం అంతరాయం కలిగించింది.
Date : 06-07-2025 - 4:11 IST -
#Sports
Rohit Sharma- Virat Kohli: టీమిండియా అభిమానులకు శుభవార్త.. మూడో టెస్ట్‌కు రోహిత్, విరాట్?!
రిపోర్టుల ప్రకారం BCCI వారిని లార్డ్స్‌లో జరిగే మూడవ టెస్ట్ మ్యాచ్ చూడటానికి ఆహ్వానించబోతోందని కూడా సమాచారం. ఒకవేళ ఈ రిపోర్టులు నిజమైతే రోహిత్-విరాట్ (RO-KO) ఒకే వేదికపై టీమిండియాతో పాటు అభిమానులను ఉత్సాహపరచనున్నారు.
Date : 06-07-2025 - 12:40 IST -
#Sports
Highest Run Chase: ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు అత్యధికంగా ఛేజ్ చేసిన స్కోర్ ఎంత?
భారత జట్టు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి 587 పరుగులు చేసింది. దీనికి జవాబుగా ఇంగ్లాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా 180 పరుగుల ఆధిక్యాన్ని పొందింది.
Date : 05-07-2025 - 9:17 IST -
#Sports
Shubman Gill Hundred: రెండో ఇన్నింగ్స్‌లో గిల్ సూపర్ సెంచరీ.. గవాస్కర్, కోహ్లీ రికార్డులు ఔట్!
ఈ శతకంతో గిల్ భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. సునీల్ గవాస్కర్ ఒకే టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడు. కానీ ఇప్పుడు శుభ్‌మన్ గిల్ ఈ రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు.
Date : 05-07-2025 - 8:30 IST -
#Sports
Rishabh Pant: సిక్సర్లతో చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్!
రిషభ్ పంత్ ఎప్పుడూ తన దూకుడైన బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. అతను ఎప్పుడైనా బంతిని గాలిలోకి పంపగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. నాల్గవ రోజు తన ఆట ప్రారంభంలోనే రిషభ్ అద్భుతమైన సిక్సర్ కొట్టాడు.
Date : 05-07-2025 - 8:14 IST -
#Sports
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్.. టాప్-5లో టీమిండియా స్టార్ ప్లేయర్!
భారత యువ బ్యాట్స్‌మెన్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టిస్తూ మొదటిసారిగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో టాప్-5లో స్థానం సంపాదించాడు. 851 రేటింగ్ పాయింట్లతో అతను నాల్గవ స్థానంలో ఉన్నాడు.
Date : 05-07-2025 - 11:20 IST -
#Sports
Ben Stokes: అంపైర్‌తో బెన్ స్టోక్స్ వాగ్వాదం.. కారణం ఏంటంటే?
యశస్వీ జైస్వాల్ ఔట్ అయ్యాడా లేదా కాదా అనే దానిపై చివరి నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్ లాగానే థర్డ్ అంపైర్ కూడా జైస్వాల్‌ను LBW ఔట్‌గా ప్రకటించాడు.
Date : 05-07-2025 - 10:15 IST -
#Sports
ENG All Out: ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్.. 6 వికెట్లతో అదరగొట్టిన సిరాజ్!
రెండవ టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా భారత జట్టులో లేనప్పటికీ భారత్ బౌలింగ్‌లో దమ్మున్న ప్రారంభాన్ని సాధించింది. ఆకాశ్ దీప్, మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ ముందు ఇంగ్లాండ్ జట్టు సగం 84 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకుంది.
Date : 04-07-2025 - 10:15 IST