IND Vs AUS 3rd Test
-
#Sports
India Saved Follow-On: టీమిండియా పరువు కాపాడిన బౌలర్లు.. తప్పిన ఫాలోఆన్!
జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్‌లు టీమ్‌ఇండియాను ఫాలోఆన్ నుంచి కాపాడారు. ఆకాశ్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 27 నాటౌట్, జస్ప్రీత్ బుమ్రా 10 నాటౌట్‌గా నిలిచారు.
Date : 17-12-2024 - 2:34 IST -
#Sports
Rohit Sharma: టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్?
అడిలైడ్ టెస్ట్ తర్వాత రోహిత్ శర్మ గబ్బాలో కూడా 6వ నంబర్‌లో బ్యాటింగ్ చేయడం కనిపించింది. అయితే రోహిత్ ఓపెనింగ్‌లో లేదా మిడిల్ ఆర్డర్‌లో బాగా బ్యాటింగ్ చేయలేకపోయాడు.
Date : 17-12-2024 - 9:47 IST -
#Speed News
Ind Vs Aus: ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
మూడో టెస్టులో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 75 పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా 1 వికెట్ కోల్పోయి చేదించింది.
Date : 03-03-2023 - 11:34 IST -
#Speed News
India vs Australia: రెండో ఇన్సింగ్స్ లో 163 పరుగులకు టీమిండియా ఆలౌట్!
రెండో ఇన్నింగ్స్ లోనూ టీమిండియా ఆటతీరు మార్చుకోకుండా 163 పరుగులకే ఆలౌటై అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 109 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 197 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 75 పరుగులు చేస్తే మూడో టెస్టులో విజయం సాధిస్తుంది. నాథన్ లియోన్ ఏడు వికెట్లు పడగొట్టడం భారత్ త్వరగా పెవిలియన్ కు చేరుకోవాల్సి వచ్చింది. ఛెతేశ్వర్ పుజారా 59 […]
Date : 02-03-2023 - 5:09 IST -
#Speed News
Australia: ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్.. 11 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు..!
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా (Australia) 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
Date : 02-03-2023 - 11:21 IST -
#Speed News
IND vs AUS: 109 పరుగులకే టీమిండియా ఆలౌట్.. రాణించిన ఆసీస్ స్పిన్నర్లు..!
ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో సత్తా చాటిన టీమిండియా.. మూడో టెస్టులో మాత్రం తడబడింది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 109 పరుగులకే ఆలౌటైంది.
Date : 01-03-2023 - 12:59 IST -
#Speed News
Ind vs Aus 3rd Test: కష్టాల్లో టీమిండియా.. 45 పరుగులకే ఐదు వికెట్లు
ఆస్ట్రేలియా (Australia) తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా (India) తడబడుతోంది. కేవలం 45 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ 12 పరుగులకే కుహ్నెమాన్ బౌలింగ్ లో ఔట్ కాగా, అతడి బౌలింగ్ లోనే గిల్ కుడా 21 పరుగులు చేసి ఔటయ్యాడు.
Date : 01-03-2023 - 10:54 IST -
#Sports
India vs Australia: నేటి నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు
భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య మూడో టెస్టు నేడు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా.. ఇండోర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని భావిస్తోంది.
Date : 01-03-2023 - 6:28 IST -
#Sports
IND vs AUS 3rd Test: మూడో టెస్టు ఎన్ని రోజుల్లో ముగుస్తుందో..? రేపే భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు..!
భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మార్చి 1 (బుధవారం) నుంచి ఇండోర్‌లో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. నాగ్‌పూర్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Date : 28-02-2023 - 3:07 IST -
#Sports
Rohit Sharma: మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. 57 పరుగులు చేస్తే చాలు..!
మార్చి 1 నుంచి ఇండోర్‌లో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మరో సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా గెలుచుకోవచ్చు. తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా 0-2తో ముందంజలో ఉంది.
Date : 28-02-2023 - 2:14 IST