IND Vs AFG
-
#Sports
Asia Cup: ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక స్కోర్ల జాబితా ఇదే!
అదే మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. అయితే, ఇంత పెద్ద స్కోర్ సాధించినప్పటికీ వారు గెలవలేకపోయారు.
Published Date - 05:10 PM, Wed - 27 August 25 -
#Speed News
India vs Afghanistan: సూపర్-8లో బోణీ కొట్టిన టీమిండియా.. 47 పరుగులతో భారత్ ఘన విజయం!
India vs Afghanistan: టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ (India vs Afghanistan) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్‌కు ఇది నాలుగో విజయం. టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటి వరకు భారత్‌ను ఓడించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా.. 182 పరుగుల లక్ష్యంతో […]
Published Date - 11:50 PM, Thu - 20 June 24 -
#Sports
Ind vs Afg: ఆఫ్ఘనిస్థాన్ ముందు భారీ లక్ష్యం.. హాఫ్ సెంచరీతో రాణించిన సూర్యకుమార్ యాదవ్
Ind vs Afg: 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా నేడు ఆఫ్ఘనిస్థాన్‌తో (Ind vs Afg) తలపడతుంది. సూపర్-8లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఈ ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ ఊహించిన దానికంటే మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే ఈరోజు ఇరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆఫ్ఘాన్ ముందు భారత్ జట్టు 182 […]
Published Date - 10:01 PM, Thu - 20 June 24 -
#Sports
IND vs AFG: నేడు భారత్- ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య హోరాహోరీ పోరు.. గణాంకాల్లో టీమిండియాదే పైచేయి
IND vs AFG: సూపర్ 8 రౌండ్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ (IND vs AFG) మధ్య నేడు హోరాహోరీ పోరు జరగనుంది. బార్బడోస్‌లోని కింగ్‌స్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఏ మ్యాచ్‌లోనూ భారత్‌కు ఓటమి ఎదురుకాలేదు. టీమ్ ఇండియా గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. ఇక ఆఫ్ఘనిస్థాన్ గురించి చెప్పాలంటే మూడు మ్యాచ్‌లు గెలుపొందగా.. ఒక మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. నాలుగోసారి […]
Published Date - 10:00 AM, Thu - 20 June 24 -
#Sports
Kuldeep Yadav: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్.. స్టార్ స్పిన్నర్ కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు..?
Kuldeep Yadav: టీ-20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశలో అఫ్గానిస్థాన్‌తో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ గురువారం బార్బడోస్‌లో జరగనుంది. బార్బడోస్ పిచ్‌పై భారత స్పిన్నర్లు చాలా ప్రభావవంతంగా రాణిస్తారని తెలుస్తోంది. దీంతో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) చేరడం దాదాపు ఖాయమైనట్లేనని సమాచారం. భారత స్టార్ స్పిన్నర్‌గా, చైనామ్యాన్‌గా పేరొందిన కుల్దీప్ యాదవ్‌కు ఇంకా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. అమెరికాలో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో అతనికి చోటు […]
Published Date - 08:15 AM, Thu - 20 June 24 -
#Sports
Team India: ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. ఏంటంటే..?
Team India: టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్-8కి సిద్ధమయ్యే పనిలో భారత జట్టు (Team India) బిజీగా ఉంది. సూపర్-8లో భారత్ జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ జూన్ 20న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరగనుంది. జట్టు సన్నాహాల నడుమ ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు మేలు చేసే వార్త ఒకటి బయటకు వస్తోంది. ఇప్పటి వరకు 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అమెరికాలో అన్ని […]
Published Date - 01:00 PM, Wed - 19 June 24 -
#Sports
Super Over Rules: సూపర్ ఓవర్ రూల్స్ ఇవే..
సూపర్ ఓవర్ టై అయితే బౌండరీలు ఎక్కువగా చేసిన జట్టును విజేతగా నిర్ణయించేవారు. ఇరు జట్ల బౌండరీలు సమమైతే.. సూపర్ ఓవర్‌లో చివరి బంతికి ఎక్కువ పరుగులు చేసిన జట్టును విజేతగా ప్రకటించేవారు.
Published Date - 02:48 PM, Sun - 21 January 24 -
#Sports
IND vs AFG: వైరల్ అవుతున్న కోహ్లీ అద్భుత ఫీల్డింగ్ వీడియో
35 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లి అద్భుతమైన ఫీల్డింగ్ తో అదరగొడుతున్నాడు. ఆఫ్గనిస్తాన్ తో జరిగిన చివరి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ ఫీల్డింగ్ కి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
Published Date - 05:57 PM, Thu - 18 January 24 -
#Sports
Captain Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌గా ఉండాల్సిందే.. లేకుంటే కష్టమే..!
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) ఫిట్‌నెస్‌పై ఎప్పుడూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలా మంది క్రికెట్ నిపుణులు కూడా కెప్టెన్‌కి తన ఫిట్‌నెస్‌పై పని చేయాలని సలహా ఇచ్చారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇద్దరూ భారతదేశ సీనియర్ ఆటగాళ్లు.
Published Date - 12:55 PM, Thu - 18 January 24 -
#Sports
T20 WC Team: టీ20 ప్రపంచ కప్ జట్టులో ఈ ఆటగాడికి చోటు కష్టమేనా..?
టీ20 ప్రపంచకప్ (T20 WC Team)కు ముందు ఆడిన చివరి టీ20 మ్యాచ్ ఇదే. ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లే ప్రపంచకప్‌లో ఆడతారు. ఈ పరిస్థితిలో సంజూ జట్టుకు దూరం కానున్నాడు.
Published Date - 12:00 PM, Thu - 18 January 24 -
#Sports
IND vs AFG 3rd T20I: టై…మళ్లీ టై…ఇండియా విన్ పోరాడి ఓడిన ఆఫ్గనిస్తాన్…
కొత్త ఏడాదిలో టీమిండియా తొలి సీరీస్ ను ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన చివరి టీ ట్వంటీలో ఆఫ్గనిస్తాన్ పై రెండో సూపర్ ఓవర్ లో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ ల సీరీస్ ను స్వీప్ చేసింది.
Published Date - 11:31 PM, Wed - 17 January 24 -
#Sports
IND vs AFG: రోహిత్ పరుగుల వరద..121 పరుగులతో విధ్వంసం
IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు బెంగుళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ మరోసారి తన బ్యాటింగ్ ప్రతాపం చూపించాడు. కేవలం 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ సెంచరీతో రోహిత్ అంతర్జాతీయ టీ20ల్లో ఐదో శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మాక్స్‌వెల్ రికార్డులను బద్దలు కొట్టాడు. […]
Published Date - 10:58 PM, Wed - 17 January 24 -
#Sports
Shivam Dubey- Yashasvi Jaiswal: ఈ ఇద్దరి ఆటగాళ్లకు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయమేనా..?
T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి ఇంకా 4 నెలలు మిగిలి ఉన్నాయి. రాబోయే టోర్నమెంట్‌లో మిడిల్ ఆర్డర్ ఆల్ రౌండర్ శివమ్ దూబే, యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ (Shivam Dubey- Yashasvi Jaiswal)లకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.
Published Date - 11:30 AM, Wed - 17 January 24 -
#Sports
3rd T20I: నేడు భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడో టీ20.. బెంగళూరులో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7 గంటలకు మూడో టీ20 (3rd T20I)మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.
Published Date - 07:53 AM, Wed - 17 January 24 -
#Sports
India Likely Playing XI: రెండు మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా.. రేపే చివరి టీ20 మ్యాచ్..!
అఫ్గానిస్థాన్‌ను 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది. మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ (India Likely Playing XI)లో ఒకటి రెండు మార్పులు కనిపించవచ్చు.
Published Date - 08:31 AM, Tue - 16 January 24