IND Vs AFG
-
#Sports
Virat Kohli: రీఎంట్రీ మ్యాచ్ లో అరుదైన రికార్డుపై కన్నేసిన కింగ్ కోహ్లీ.. 35 పరుగులు చేస్తే చాలు..!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో మ్యాచ్ ఈరోజు (జనవరి 14) ఇండోర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టనున్నాడు. ఏడాదికి పైగా విరామం తర్వాత టీ20 ఇంటర్నేషనల్ ఆడనున్నాడు కోహ్లీ.
Published Date - 02:00 PM, Sun - 14 January 24 -
#Sports
IND vs AFG: నేడు భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20.. ఇండోర్‌లో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?
భారత్, అఫ్గానిస్థాన్ (IND vs AFG) మధ్య రెండో టీ20కి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత జట్టు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
Published Date - 07:44 AM, Sun - 14 January 24 -
#Sports
Ishan Kishan: ఇషాన్ కిషన్ టెస్టు క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనా..? రాహుల్ ద్రవిడ్ ఏం చెప్పాడు..?
నవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. ఈ టెస్టు సిరీస్‌లో ఇషాన్ కిషన్ (Ishan Kishan)కు జట్టులో అవకాశం రాలేదు. ఇషాన్ కిషన్‌ను దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్ట్ జట్టులో చేర్చారు.
Published Date - 12:30 PM, Sat - 13 January 24 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచిన హిట్ మ్యాన్..!
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీలోని ఎంసీఏ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) 14 నెలల తర్వాత టీ20 క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు.
Published Date - 07:56 AM, Fri - 12 January 24 -
#Sports
IND vs AFG 1st T20: దంచికొట్టిన దూబే: ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం
మొహాలీలో భారత్ ,ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదటి టి20 మ్యాచ్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శివమ్ దూబే అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు.
Published Date - 10:46 PM, Thu - 11 January 24 -
#Sports
IND vs AFG 1st T20: మొహాలీలో తొలి టి20 మ్యాచ్.. పిచ్ హిస్టరీ
భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (IND vs AFG) నేటి నుంచి ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈరోజు మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనుంది.
Published Date - 05:57 PM, Thu - 11 January 24 -
#Sports
T20 World Cup Squad: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా ఎంపిక ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఉంటుందా.?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఆపై ఐపిఎల్ నిర్వహించబడుతుంది. టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు (T20 World Cup Squad) ఎంపిక కోసం మేనేజ్‌మెంట్ ఐపిఎల్ 2024పై కొంచెం ఆధారపడవలసి ఉంటుందని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు.
Published Date - 02:30 PM, Thu - 11 January 24 -
#Sports
T20 World Cup: T20 ప్రపంచ కప్ కు ముందు.. ఏయే జట్టు ఎన్ని టీ20 మ్యాచ్‌లు ఆడనుంది..? భారత్ ఎన్ని టీ20లు ఆడుతుంది..?
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) జూన్ 1, 2024 నుండి నిర్వహించబడుతుంది. ఈ టోర్నీ వెస్టిండీస్, అమెరికాలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో తొలిసారిగా 20 జట్లు పాల్గొనబోతున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.
Published Date - 12:55 PM, Thu - 11 January 24 -
#Sports
India vs Afghanistan: నేడు భారత్, అఫ్గానిస్థాన్ మధ్య తొలి మ్యాచ్.. విరాట్ కోహ్లీ దూరం, టీమిండియా జట్టు ఇదేనా..!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ (India vs Afghanistan) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆడే 11 మంది ఆటగాళ్లు ఎవరనేది పెద్ద ప్రశ్న.
Published Date - 07:19 AM, Thu - 11 January 24 -
#Sports
IND vs AFG T20I series: ఆఫ్ఘానిస్తాన్ తో తొలి టి20 మ్యాచ్ కు కోహ్లీ దూరం.. రీజన్ ఇదే.. !
భారత్ రేపటినుండి ఆఫ్ఘానిస్తాన్ తో జరిగే మూడు టి20 ల సిరీస్ ఆడనుంది. రేపు పంజాబ్‌లోని మొహాలీలో తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. అయితే అనూహ్యంగా జట్టు నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవాల్సి వచ్చింది
Published Date - 06:27 PM, Wed - 10 January 24 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మకు కోహ్లీ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్.. 44 పరుగులు చేస్తే చాలు
రేపటి నుంచి అంటే గురువారం నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన పేరిట ఓ పెద్ద రికార్డు సృష్టించగలడు.
Published Date - 12:30 PM, Wed - 10 January 24 -
#Sports
Sanju Samson: మూడు టీ20ల సిరీస్‌కు సంజూ శాంసన్.. ఈసారైనా రాణిస్తాడా..?
అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు సంజూ శాంసన్ (Sanju Samson)కు టీమిండియా జట్టులో అవకాశం లభించింది. రోహిత్, విరాట్ T20 అంతర్జాతీయ పునరాగమనంతో సంజూ శాంసన్ ఈ ప్రవేశం ఎక్కువగా చర్చనీయాంశమైంది.
Published Date - 10:35 AM, Tue - 9 January 24 -
#Sports
Kohli And Rohit: 14 నెలల తర్వాత టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్, విరాట్..!
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. దాదాపు 14 నెలల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Kohli And Rohit) భారత T20 జట్టులోకి తిరిగి వచ్చారు.
Published Date - 09:16 PM, Sun - 7 January 24 -
#Speed News
Team India Announcement: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కు టీమిండియా ప్రకటన.. రోహిత్, కోహ్లీకి చోటు..!
రోహిత్ శర్మ కెప్టెన్‌గా టీ20 ఫార్మాట్‌లోకి తిరిగి వచ్చాడు. విరాట్ కోహ్లి మరోసారి టీ20 ఫార్మాట్‌లో టీమ్ ఇండియా (Team India Announcement) తరఫున ఆడనున్నాడు.
Published Date - 07:25 PM, Sun - 7 January 24 -
#Sports
Virat And Rohit: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు విరాట్, రోహిత్ ను సెలెక్ట్ చేస్తారా..?
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అందరిచూపు భారత జట్టుపైనే ఉంటుంది. ఎందుకంటే భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల (Virat And Rohit) భవిష్యత్తును ఈ సిరీస్ నిర్ణయిస్తుంది.
Published Date - 06:56 AM, Fri - 5 January 24