In India
-
#Speed News
Corona Updates: కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది!
గత నాలుగు రోజులుగా కరోనా కేసులు మూడు లక్షలకు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా కొత్త కేసులు మూడు లక్షల కంటే తక్కువగా నమోదయ్యాయి. అంటే భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,55,874 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 614 మంది మరణించారు. 2,67,753 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Date : 25-01-2022 - 11:36 IST -
#Health
Covid-19 Cases: దేశంలో కరోనా ఉగ్రరూపం
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ 3 లక్షలకు సమీపించాయి. మంగళవారం 18 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 2,82,970 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు కంటే 44,889 (18 శాతం మేర)కొత్త కేసులు అదనంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 15.13 శాతానికి పెరిగిపోయింది. 24 గంటల వ్యవధిలో 441 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3 కోట్ల 79 లక్షల మంది […]
Date : 19-01-2022 - 11:54 IST -
#Health
Covid Updates: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది!
దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 16.49లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 2,38,018 మందికి పాజటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు కూడా 19.65శాతం నుంచి 14.43శాతానికి తగ్గడం ఊరటనిస్తోంది. మరోవైపు 24 గంటల వ్యవధిలో మరో 310 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,86761 మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9వేలకు చేరువైంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,891 మందిలో కొత్త […]
Date : 18-01-2022 - 1:07 IST -
#Speed News
Covid Updates: రెండు లక్షలకు చేరువలో కరోనా కేసులు!
భారతదేశంలో గత 24 గంటల్లో 1,94,720 COVID-19 కేసులు, 442 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 9,55,319 యాక్టివ్ కేసులతో సహా 3,60,70,510కి పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 2.65 శాతం. ఇప్పటివరకు 69.52 కోట్ల మొత్తం పరీక్షలు నిర్వహించగా, వారానికి 9.82 శాతం పాజిటివ్ రేటు నమోదైంది. మహారాష్ట్రలో మంగళవారం 34,424 కేసులు, ఢిల్లీలో 21, 259 కేసులు, […]
Date : 12-01-2022 - 2:07 IST -
#India
Covid : కట్టడిలోకి కరోనా.. దేశంలో కొత్త కేసులు 10 వేలలోపే!
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు వెలుగుచూస్తున్నాయి. ముందురోజు 10 వేల దిగువన నమోదైన కొత్త కేసులు..
Date : 17-11-2021 - 12:10 IST -
#India
Covid : దేశంలో హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది!
దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 11,89,470 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,091 కొత్త కేసులు వెలుగుచూశాయి. నిన్నటి కంటే 14శాతం మేర కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 340 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరగా.. 4.6లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు 1.4 లక్షల దిగువనే నమోదయ్యాయి. క్రియాశీల రేటు 0.40 […]
Date : 11-11-2021 - 4:10 IST -
#India
నో నెట్, నో కంప్యూటర్.. డిజిటల్ పాఠాలు సాగెదేలా.!
ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలకులు కూడా మారుతున్నారు. కానీ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి మాత్రం ఇసుమంతైనా మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి దేశంలోని గవర్న మెంట్ స్కూల్స్.
Date : 14-10-2021 - 11:30 IST