Imtiaz Ahmed
-
#Andhra Pradesh
YSRCP: కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఇంతియాజ్ అహ్మద్.. కసరత్తు ఫలించేనా..?
ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన టీజీ భరత్ (TG Bharath)పై పోటీకి అభ్యర్థిని ఎంచుకోవడం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి కష్టమైన పనిగా మారింది. అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరుచూ అభ్యర్థులను మారుస్తున్నారు. ఇప్పుడు నాలుగైదు మార్పుల తర్వాత కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ఏఎండీ ఇంతియాజ్ అహ్మద్ (Imtiaz Ahmed) పేరును పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. We’re now on WhatsApp. Click to […]
Published Date - 05:58 PM, Fri - 1 March 24