Imphal
-
#India
Mob Attack – CM House : మణిపూర్ లో టెన్షన్.. సీఎం పూర్వీకుల ఇంటిపై మూక దాడి !
Mob Attack - CM House : మణిపూర్ మండుతూనే ఉంది.
Date : 29-09-2023 - 7:31 IST -
#India
12 Militants Released : 1500 మంది ముట్టడి.. 12 మంది మణిపూర్ మిలిటెంట్లు రిలీజ్
12 Militants Released : మణిపూర్ లోని ఇతాం గ్రామమది.. కార్డన్ సెర్చ్ చేస్తున్న ఇండియన్ ఆర్మీ స్పియర్ కార్ప్స్ దళం 12 మంది మిలిటెంట్లను ఆర్మీ అరెస్ట్ చేసింది.
Date : 25-06-2023 - 9:05 IST -
#Speed News
Manipur Violence: మణిపూర్‌లో కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి నిప్పు
మణిపూర్ (Manipur Violence)లోని ఇంఫాల్‌లో గురువారం రాత్రి కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి ఒక గుంపు నిప్పుపెట్టింది.
Date : 16-06-2023 - 8:30 IST -
#Speed News
Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. కాల్పుల్లో 9 మంది మృతి
హింసాత్మకంగా దెబ్బతిన్న మణిపూర్ (Manipur)లో శాంతి ప్రయత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అందిన సమాచారం ప్రకారం.. మణిపూర్ (Manipur)లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లోక్ ప్రాంతంలో తాజాగా జరిగిన హింసలో తొమ్మిది మంది మరణించారు.
Date : 14-06-2023 - 11:48 IST -
#Speed News
Violence In Manipur: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ.. రెండు వర్గాల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి
మణిపూర్‌లోని (Violence In Manipur) ఇంఫాల్‌లో సోమవారం ఉదయం రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన కాంగ్‌చుప్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Date : 06-06-2023 - 6:53 IST -
#Speed News
Manipur Violence: మణిపూర్ హింసాకాండ…రంగంలోకి దిగిన అమిత్ షా
మణిపూర్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇంఫాల్ చేరుకున్న అమిత్ షా.. ఇప్పటి వరకు పలు సమావేశాలు నిర్వహించారు
Date : 30-05-2023 - 8:05 IST -
#India
Imphal Curfew : మణిపూర్ రాజధానిలో మళ్ళీ ఘర్షణలు
మణిపూర్‌లో రాజధాని ఇంఫాల్ లో మళ్ళీ ఉద్రిక్తత (Imphal Curfew) ఏర్పడింది.
Date : 22-05-2023 - 5:45 IST -
#Cinema
Explosion: సన్నీ లియోన్ ఫ్యాషన్ షో దగ్గర పేలుడు
బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫ్యాషన్ షో సమీపంలో భారీ పేలుడు (Explosion)సంభవించింది. మణిపుర్ రాజధాని ఇంపాల్‌లో సన్నీలియోన్ (Sunny Leone) ఫ్యాషన్ షోకు శనివారం హాజరుకావాల్సి ఉంది. అయితే ఉదయం 6.30 గంటలకు పేలుడు జరిగింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Date : 04-02-2023 - 12:37 IST