Illegal Constructions
-
#Speed News
HYDRA : అక్రమ కట్టడాల తొలగింపులో హైడ్రా కీలక పాత్ర: హైకోర్టు ప్రశంస
ప్రైవేట్ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. నగర నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ సౌకర్యం వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాల్సిన అవసరం న్యాయవ్యవస్థపై ఉంది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నగరంలో అభివృద్ధి పేరుతో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాణిజ్య భవనాలు ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టుతున్నాయని, వాటిపై ప్రభుత్వం, సంబంధిత సంస్థలు కఠినంగా స్పందించాలని ధర్మాసనం పేర్కొంది.
Published Date - 11:26 AM, Fri - 29 August 25 -
#Telangana
Actor Ali : ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు.. కమేడియన్ అలీకి అధికారుల నోటీసులు
వికారాబాద్ జిల్లా ఏక్ మామిడి గ్రామంలోని రెవెన్యూ సర్వే నంబరు 345లో నటుడు అలీ(Actor Ali) తండ్రి దివంగత మహ్మద్ బాషా పేరిట ఒక ఫామ్ హౌస్ ఉంది.
Published Date - 12:17 PM, Sun - 24 November 24 -
#Telangana
Sangareddy : నాలుగు అంతస్తుల అక్రమ భవనాన్ని బాంబ్ పెట్టి కూల్చేసిన అధికారులు
Sangareddy : ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య బహుళ అంతస్తుల భవనాన్ని బాంబులతో తహసీల్దార్ అనిత, ఇతర అధికారులు నేలమట్టం చేయించారు
Published Date - 01:23 PM, Thu - 26 September 24 -
#Telangana
WADRA Likely To Get HYDRA: వరంగల్ లో 170 సరస్సులపై హైడ్రా ఫోకస్
WADRA Likely To Get HYDRA: హైడ్రా వరంగల్ లో అడుగుపెట్టబోతుంది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి సంచలనం సృష్టిస్తున్నహైడ్రా ఏజెన్సీ వరంగల్ లో కార్యకలాపాలు చేపట్టాలని పెద్ద ఎత్తున వినతులు వస్తున్న నేపథ్యంలో హైడ్రా వరంగల్ లోని అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది
Published Date - 02:46 PM, Sat - 7 September 24 -
#Telangana
HYDRA – Ramnagar : రాంనగర్ లో అడుగుపెట్టిన ‘హైడ్రా’ బుల్డోజర్లు
ఇప్పటికే పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..ఈరోజు రామ్ నగర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చేసే పనిలో పడ్డాయి
Published Date - 09:57 AM, Fri - 30 August 24 -
#Telangana
Hydra : హైడ్రా కూల్చివేతలు..సీఎస్ శాంతి కుమారి కీలక సమావేశం
హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ నీటి పారుదల శాఖ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో భేటీ అయ్యారు.
Published Date - 01:44 PM, Thu - 29 August 24 -
#Telangana
Revanth On Hydra: హైడ్రా నా కుటుంబ సభ్యుల ఇళ్లను కూల్చినా సహకరిస్తా: సీఎం రేవంత్
నా ఇల్లు లేదా నా కుటుంబ సభ్యులకు చెందిన ఏవైనా ఆస్తులు కూడా అక్రమ జోన్లలో నిర్మించబడిందని రుజువు చేయగలిగితే, వాటిని కూల్చివేయడానికి నేను హైడ్రాతో పాటు ఉంటానని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని కేటీఆర్ కామెంట్స్ పై రేవంత్ ఘాటుగా స్పందించారు.
Published Date - 09:06 PM, Wed - 28 August 24