ICC
-
#Sports
WTC 2025-27 Schedule: డబ్ల్యూటీసీ 2025-27 పూర్తి షెడ్యూల్ ఇదే.. 9 జట్లు మొత్తం 71 మ్యాచ్‌లు!
WTC 2025-27 షెడ్యూల్ ప్రకారం.. ఈ సమయంలో ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా 22 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఇంగ్లాండ్ 21 మ్యాచ్‌లు ఆడుతుంది. రెండేళ్ల ఈ షెడ్యూల్లో భారత్ ఎప్పుడు, ఎవరితో టెస్ట్ సిరీస్ ఆడనుందో తెలుసుకుందాం.
Date : 15-06-2025 - 9:40 IST -
#India
White House : మేం పిలువలే.. పాకిస్తాన్ ఇజ్జత్ తీసిన అమెరికా..
White House : పాకిస్థాన్ మరోసారి తప్పుడు ప్రచారంతో అంతర్జాతీయంగా తమ ఉనికిని చాటుకునే యత్నంలో దారుణ పరాజయం పాలైంది.
Date : 15-06-2025 - 2:10 IST -
#Sports
ICC Rules : వన్డేలలో రెండు కొత్త రూల్స్. ఐసీసీ గ్రీన్ సిగ్నల్
ICC Rules : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వన్డే మ్యాచ్‌ల కోసం రెండు కీలకమైన కొత్త నిబంధనలను ఆమోదించింది.
Date : 15-06-2025 - 1:30 IST -
#Sports
Boundary Catches: క్రికెట్లో కొత్త రూల్.. ఇకపై ఇలా క్యాచ్ పడితే నాటౌట్!
MCC నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ఒక ఫీల్డర్ బౌండరీ రోప్ వెలుపల ఉన్నప్పుడు బంతిని కేవలం ఒక్కసారి మాత్రమే తాకగలడు. ఆ తర్వా, క్యాచ్‌ను పూర్తి చేయడానికి ఫీల్డర్ బౌండరీ లోపలికి తిరిగి రావాలి.
Date : 14-06-2025 - 2:52 IST -
#Sports
WTC Final Host: బీసీసీఐకి బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. భారత్ ఇంకా 8 సంవత్సరాలు ఆగాల్సిందే!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నిర్వహణ 2029-31 సీజన్ వరకు ఇంగ్లండ్ చేతుల్లోనే ఉంటే భారత్ WTC ఫైనల్ ఆతిథ్యం ఇవ్వడానికి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది.
Date : 14-06-2025 - 11:59 IST -
#Sports
Mitchell Starc: మహమ్మద్ షమీ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన స్టార్క్!
స్టార్క్ 7 ఓవర్లలో కేవలం 10 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. తొలి ఓవర్లోనే ఎయిడెన్ మార్క్రమ్ను పెవిలియన్‌కు పంపిన స్టార్క్, ఆ తర్వాత రియాన్ రికెల్టన్ వికెట్ తీసి మహమ్మద్ షమీ రికార్డును బద్దలుకొట్టాడు.
Date : 12-06-2025 - 12:33 IST -
#Sports
ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్!
భారత జట్టు ఐపీఎల్ 2025 కారణంగా గత కొన్ని నెలలుగా టీ-20 అంతర్జాతీయ సిరీస్‌లలో పాల్గొనలేదు. ఈ కారణంగా కొత్త ఐసీసీ ర్యాంకింగ్‌లలో భారత ఆటగాళ్ల జాబితాలో పెద్దగా మార్పులు జరగలేదు.
Date : 11-06-2025 - 4:18 IST -
#Sports
ICC Hall Of Fame: ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం.. ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం!
ఎంఎస్ ధోనీ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన ODI మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మూడు సంవత్సరాల తర్వాత అంటే 2007లో ధోనీకి టీమ్ ఇండియా కెప్టెన్సీ లభించింది.
Date : 09-06-2025 - 10:29 IST -
#Sports
World Cup 2025: ICC మహిళల వరల్డ్ కప్ 2025 వేదికలు, తేదీలు వెల్లడి.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ICC మహిళల వరల్డ్ కప్ 2025తో పాటు వచ్చే ఏడాది జరిగే ICC మహిళల T20 వరల్డ్ కప్ 2026 ఆతిథ్య దేశంగా ఇంగ్లండ్ ధృవీకరించబడింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో మహిళల T20 వరల్డ్ కప్ 2026 జూన్ 12న ప్రారంభమవుతుంది.
Date : 03-06-2025 - 7:30 IST -
#Sports
ICC: వన్డే క్రికెట్లో మరో సరికొత్త నియమం.. ఏంటంటే?
వచ్చే నెల జూన్‌లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అంతకు ముందు ఐసీసీ కొత్త నియమాలను తీసుకొచ్చింది.
Date : 31-05-2025 - 11:44 IST -
#Sports
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన ఛాంపియన్ ట్రోఫీ 2025.. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డు!
భారత క్రికెట్ జట్టు 2025 చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా 12 సంవత్సరాల పాత జ్ఞాపకాలను తాజా చేసింది. ఈ టోర్నమెంట్లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఈ టోర్నమెంట్లో అనేక కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి.
Date : 21-05-2025 - 6:13 IST -
#Sports
Prize Money: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్, పాక్ జట్లకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
ఈ జట్టు పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకపై సిరీస్‌లను గెలుచుకుంది. అలాగే భారత్‌తో సొంత గడ్డపై జరిగిన సిరీస్‌ను డ్రా చేసింది.
Date : 15-05-2025 - 11:07 IST -
#Sports
Prize Money: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌కు భారీగా ప్రైజ్ మనీ.. ఎంతంటే?
దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య WTC ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుంచి 15 వరకు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఉత్సాహాన్ని పెంచేందుకు ICC ఒక ప్రచార వీడియోను విడుదల చేసింది.
Date : 15-05-2025 - 3:47 IST -
#Sports
Women’s T20 World Cup: మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో సహా ఎనిమిది జట్టులు ఇప్పటికే క్వాలిఫై అయ్యాయి. మిగిలిన నాలుగు జట్టులు 2025 ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ నుండి ఎంపిక అవుతాయి.
Date : 01-05-2025 - 6:25 IST -
#Sports
BCCI: ఐసీసీకి బీసీసీఐ రిక్వెస్ట్.. గ్రూప్ స్టేజ్‌లో కూడా పాక్ వద్దంటూ లేఖ!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌తో ఇక ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకూడదని బీసీసీఐ (BCCI) నిర్ణయం తీసుకుంది. రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నమెంట్లు లేదా ఏసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఒకదానికొకటి ఎదురవుతాయి.
Date : 25-04-2025 - 10:00 IST