ICC Chairman
-
#Sports
Sourav Ganguly: ఐసీసీ చైర్మన్ జై షాపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు!
PTIతో మాట్లాడుతూ సౌరవ్ గంగూలీ ఇలా అన్నారు. జయ్ షాకు తనదైన పని విధానం ఉంది. కానీ అతని మంచి విషయం ఏమిటంటే అతను భారత క్రికెట్‌ను మెరుగుపరచాలని కోరుకున్నాడు.
Published Date - 09:45 PM, Tue - 24 June 25 -
#Sports
ICC: అఫ్గానిస్థాన్ మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ సంచలన నిర్ణయం!
ఈ చొరవ ద్వారా అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు వారి క్రికెట్ కెరీర్‌తో పాటు వ్యక్తిగత అభివృద్ధిలో కూడా సహాయం అందించబడుతుంది. ఈ టాస్క్ ఫోర్స్ అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు ఆర్థిక సహాయం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తుంది.
Published Date - 10:14 PM, Sun - 13 April 25 -
#India
Harbhajan Singh : పాకిస్థాన్‌కు ఇష్టం లేకపోతే భారత్‌కు అస్సలు రావొద్దు.. మాకేం బాధలేదు
Harbhajan Singh : భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఐసిసి ఈవెంట్‌లను బహిష్కరిస్తామంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) బెదిరింపులకు తీవ్రంగా ప్రతిస్పందించాడు, పాకిస్తాన్ లేనప్పుడు కూడా టోర్నమెంట్‌లు కొనసాగుతాయని పేర్కొన్నాడు.
Published Date - 12:28 PM, Tue - 3 December 24 -
#Sports
ICC Chairman Jay Shah: ఐసీసీకి కొత్త అధ్యక్షుడు, ప్రపంచ క్రికెట్‌కు కొత్త బాస్ జై షా.. ఆయన జర్నీ ఇదే!
ICC అధ్యక్షుడిగా తన మొదటి ప్రసంగంలో జై షా లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలలో క్రికెట్‌ను చేర్చడం, మహిళల ఆట అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించాడు.
Published Date - 02:55 PM, Sun - 1 December 24 -
#Sports
Jay Shah Challenges: ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన జై షా ముందు ఉన్న పెద్ద సమస్యలు ఇవే..!
షా ఇటీవల టెస్ట్ క్రికెట్ కోసం ఒక వ్యూహాత్మక నిధి గురించి మాట్లాడాడు. ఇది సుమారు $15 మిలియన్ (రూ. 125 కోట్లు)గా అంచనా వేయబడింది. ఈ ఫండ్ నుండి ఆటగాళ్లకు కనీస వేతనం అందజేయబడుతుంది.
Published Date - 01:10 PM, Thu - 29 August 24 -
#Sports
Jay Shah Life Story: 35 ఏళ్లకే ఐసీసీ చైర్మన్, జైషా కథేంటి..?
2019లో జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుండి తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. బీసీసీఐ కార్యదర్శిగానే కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా మంచి పేరు సంపాదించాడు. 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యాడు. జై షా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం
Published Date - 10:48 PM, Wed - 28 August 24 -
#Sports
WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక మార్పు..?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వేదికను మార్చడంపై జై షా ఇప్పటికే ప్రకటన ఇచ్చారు. నివేదిక ప్రకారం.. మేలో మేము ఐసీసీతో దీని గురించి మాట్లాడుతున్నామని చెప్పారు.
Published Date - 01:15 PM, Wed - 28 August 24 -
#Sports
BCCI Secretary: ఐసీసీ చైర్మన్‌గా జై షా.. బీసీసీఐ కొత్త సెక్రటరీ ఎవరు..?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICC తదుపరి స్వతంత్ర అధ్యక్షుడిగా BCCI కార్యదర్శి జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రెగ్ బార్క్లే స్థానంలో ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా షా ఎన్నికయ్యారు.
Published Date - 11:33 PM, Tue - 27 August 24 -
#Sports
ICC AGM: నేడు ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం.. పలు అంశాలపై స్పష్టత..?
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC AGM) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) శుక్రవారం కొలంబోలో జరగనుంది.
Published Date - 07:00 AM, Fri - 19 July 24 -
#Sports
Jay Shah: 35 వయస్సులో ఐసీసీ రేసులో జైషా
బీసీసీఐ సెక్రటరీ జైశా వయస్సు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. ఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడేవారిలో బీసీసీఐ కార్యదర్శి జయ్ షా అగ్రస్థానంలో ఉన్నాడు. జైశా ఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైతే క్రికెట్ చరిత్రలో ఇదొక సంచలనంగా మారుతుంది.
Published Date - 03:53 PM, Wed - 10 July 24 -
#Sports
ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ రేసులో బీసీసీఐ సెక్రటరీ జై షా..?
బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్ (ICC Chairman)గా మారాలని చూస్తున్నారు. ప్రస్తుతం షా బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Published Date - 05:19 PM, Tue - 30 January 24 -
#Sports
ICC: ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే
అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి గ్రెగ్ బార్‌క్లే నియమితులనయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో బార్‌క్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Published Date - 12:35 PM, Sat - 12 November 22