HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >New Zealands Greg Barclay Gets Second Term As Icc Chairman

ICC: ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే

అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి గ్రెగ్ బార్‌క్లే నియమితులనయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో బార్‌క్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  • Author : Naresh Kumar Date : 12-11-2022 - 12:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Greg Imresizer
Greg Imresizer

అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి గ్రెగ్ బార్‌క్లే నియమితులయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో బార్‌క్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ళ పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్‌క్లే 2020లో తొలిసారిగా ఐసీసీ ఛైర్మన్‌ పదవికి ఎన్నికయ్యారు. ఈ సారి రేసులో బీసీసీఐ నుంచి రేసులో పలువురి పేర్లు వినిపించాయి. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పోటీ పడతారని , దాదాపుగా దాదా ఎన్నిక ఖాయమన్న ప్రచారం కూడా వినిపించింది. అయితే బీసీసీఐ మాత్రం గంగూలీ పేరును ప్రతిపాదించలేదు.

అటు సెక్రటరీ జైషా పేరును సైతం బోర్డు ప్రతిపాదించకపోవడంతో గ్లెగ్ బార్‌ క్లే ఏకగ్రీవం ఖాయమని తేలిపోయింది. కాగా జింబాబ్వేకు చెందిన తవెంగ్వా ముకులానీ కూడా పోటీ చేసినప్పటకీ చివరి నిమిషంలో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో బార్‌ క్లే వరుసగా రెండోసారి ఐసీసీ బాస్‌గా వ్యవహరించేందుకు లైన్ క్లియరైంది. గ్రెగ్‌కు బీసీసీఐతో సహా 17 మంది ఐసీసీ సభ్యులు మద్ధతిచ్చారు. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో మంచి అనుభవం ఉన్న గ్రెగ్ బార్‌క్లే గతంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. అలాగే 2015లో ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌ డైరెక్టర్‌గానూ పనిచేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Greg Barclay
  • ICC
  • ICC chairman

Related News

Suryakumar Yadav

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్

Suryakumar Yadav  అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌ను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడిన జోష్‌లో ఉన్న టీమ్ ఇండియా, అప్పుడే తన తదుపరి భారీ లక్ష్యాలను ప్రకటించింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనందంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు ప్రణాళికలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు తర్వాతి ప్రధాన లక్ష్యం ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలవడమేనని ఆయన స్పష్ట

  • T20 World Cup Final

    ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

  • ICC Chairman Jay Shah

    మ‌రోసారి మంచి మ‌న‌సు చాటుకున్న జై షా!

Latest News

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

  • Diabetes : డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్

  • Sigma Advanced Systems Limited : ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై సిగ్మా పట్టు

  • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

  • పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్ర‌భావం?!

Trending News

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd