Hyderabad
-
#Telangana
Swiggy Dineout: హైదరాబాద్ ఓటర్లకు భారీ ఆఫర్.. భోజన ప్రియులకు పండగే
రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో ఓటరు భాగస్వామ్యాన్ని పెంచడానికి ఉత్తమంగా ప్రయత్నిస్తోంది స్విగ్గీ డైనవుట్. మే 13, పోలింగ్ రోజున హైదరాబాద్ వాసులు తమ సిరా గుర్తు ఉన్న వేలిని చూపించి ఎంపిక చేసిన రెస్టారెంట్లలో 50% వరకు తగ్గింపును పొందవచ్చు.
Date : 12-05-2024 - 10:21 IST -
#Speed News
Hyderabad: మైనర్ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన మహిళ
Hyderabad: మైనర్ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన మహిళను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ కృష్ణానగర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ పి.లక్ష్మి(30) కొన్నేళ్ల క్రితం యూసుఫ్ గూడలో ఫుట్ పాత్ పై ఓ బాలికను గుర్తించి ఆశ్రయం కల్పించింది. రెండేళ్లుగా మైనర్ బాలికను లక్ష్మి బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడు. అందుకు బాలిక నిరాకరించడంతో ఆమె జుట్టును పట్టుకొని ఈడ్చీ..ఇనుప రాడ్డుతో కొట్టడంతో గాయాలయ్యాయి’ అని పోలీసులు తెలిపారు. […]
Date : 11-05-2024 - 11:59 IST -
#Speed News
Hyderabad: పోలీసుల ముమ్మర తనిఖీలు.. భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత
Hyderabad: ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యం, ఇతర వస్తువులను సైబరాబాద్ ఎస్ వోటీ బృందాలు పట్టుకున్నాయి. రూ.10,60,000 విలువ చేసే 53 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 35 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న జీజే 25 యూ 9238 లారీని ఎస్ వోటీ శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పోతుల బాల ప్రదీప్ పరారీలో ఉన్నాడు. అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. […]
Date : 10-05-2024 - 2:05 IST -
#Sports
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు.. 58 బంతుల్లోనే 167 పరుగులు, ఫోర్లు, సిక్సర్లతోనే 148 రన్స్..!
లక్నో మొదట ఆడుతున్నప్పుడు గౌరవప్రదమైన స్కోరు 165 పరుగులు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి SRH బ్యాట్స్‌మెన్ 10 ఓవర్లు కూడా వెచ్చించలేదు.
Date : 09-05-2024 - 8:15 IST -
#Andhra Pradesh
AP Elections – Hyderabad : ఖాళీ అవుతున్న హైదరాబాద్.. ఏపీ ఎన్నికల ఎఫెక్ట్
AP Elections - Hyderabad : ఏపీ ఎన్నికల ఎఫెక్టు హైదరాబాద్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.
Date : 09-05-2024 - 8:14 IST -
#Telangana
Lok Sabha Polls 2024: తమిళిసై మత ప్రచారం.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై పై బీఆర్‌ఎస్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది.
Date : 09-05-2024 - 12:13 IST -
#Sports
IPL 2024 : లక్నో ఫై ఓపెనర్ల ఊచకోత..SRH ఘనవిజయం
ఓపెనర్లిద్దరూ పోటీపడి బౌండరీలు బాదడంతో 10 ఓవర్లలోపే విజయం వరించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు మరింత మెరుగయ్యాయి
Date : 08-05-2024 - 10:45 IST -
#Sports
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మ్యాచ్ పై నో రెయిన్ ఎఫెక్ట్
IPL 2024: మండుతున్న వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు సిటీలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో బుధవారం ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో బుధవారం జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ ఆర్ హెచ్) లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ ఎస్ జి)తో తలపడనుంది. మే 13 వరకు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, […]
Date : 08-05-2024 - 1:53 IST -
#Speed News
Lok Sabha Polls: హైదరాబాద్ లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధం..!
ప్రస్తుతం దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోలింగ్ జరగగా.. తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తేదీన ఎలక్షన్స్ జరగనున్నాయి.
Date : 08-05-2024 - 10:13 IST -
#Telangana
Heavy Rain In HYD : సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష
వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ కే శ్రీనివాస రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ఎస్ ఏ ఎం రిజ్వీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు
Date : 07-05-2024 - 11:16 IST -
#Telangana
Heavy Rain in Hyderabad : గ్రేటర్ లో భారీ వర్షం..ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం..
నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులు, వడగండ్ల వానతో భారీ వర్షం కురిసింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో చాలాచోట్ల హోర్డింగ్స్ , ప్లెక్సీ లు , తదితర బోర్డ్స్ ఊడిపడ్డాయి
Date : 07-05-2024 - 8:10 IST -
#Speed News
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ కోసం ఆర్టీసీ బస్సులు
IPL 2024: ఉప్పల్ స్టేడియంగా పిలిచే హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ (ఆర్జీఐసీ) స్టేడియంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ కోసం 60 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఈ బస్సులు 24 రూట్లలో సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు నడుస్తాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ కోసం ఆర్టీసీ బస్సులు కోఠి, చార్మినార్, […]
Date : 07-05-2024 - 2:39 IST -
#Trending
Hyderabad : ఈ ప్రాంతాలలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చు – అర్బన్ ల్యాబ్ నివేదిక
చెట్ల నరికివేత, పట్టణీకరణతో నగరం కాంక్రీటు వనంలా మారిపోయిందని..అందుకే ఇలా భూమిలో నుండి అత్యధిక ఉష్ణోగ్రత బయటకు వస్తుందని తెలిపింది
Date : 07-05-2024 - 1:19 IST -
#Telangana
Hyderabad : అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు..హైదరాబాద్ పోలీసు కమిషనర్ స్పందన
Hyderabad CP Kottakota Srinivas Reddy: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) వీడియో మార్ఫింగ్(Video morphing case) పై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి(CP Kottakota Srinivas Reddy) స్పందించారు. ఫేక్ వీడీయోకు సంబంధించిన అంశంలో 27 కేసులు నమోదు చేశామని, ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, వారు షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారని తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. We’re now […]
Date : 06-05-2024 - 4:01 IST -
#Telangana
Egg Prices: హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకుతున్న కోడిగుడ్ల ధరలు..!
కోడిగుడ్డును ప్రతిఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. కోడిగుడ్డుతో నిమిషాల్లో అయిపోయే కర్రీ, ఆమ్లేట్‌ను తినడానికి జనం ఇంట్రెస్ట్ చూపుతుంటారు.
Date : 06-05-2024 - 10:30 IST