Hyderabad
-
#Telangana
Hyderabad Cyber Crime Police: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. 23 మంది అరెస్ట్
హైదరాబాద్ సైబర్ క్రైమ్‌కి చెందిన ఐదు ప్రత్యేక బృందాలు 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశాయి. పలు నేరాల్లో కలిపి మొత్తం రూ. 5.29 కోట్ల రూపాయలు దోచుకున్నారు.
Published Date - 02:16 PM, Fri - 10 January 25 -
#Telangana
Hyderabad: వరదలు లేని నగరంగా హైదరాబాద్: సీఎం రేవంత్
సీఎం ఇంకా మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులను ఎదుర్కొవడానికి హైదరాబాద్ సిద్ధమౌతోంది. వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్నాం.
Published Date - 11:30 AM, Fri - 10 January 25 -
#Telangana
GHMC : ఒక్కసారిగా జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా
GHMC : కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయిలు రూ. 1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ఓ కాంట్రాక్టర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పూనుకొన్నాడు. ఇతర కాంట్రాక్టర్లు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Published Date - 08:10 PM, Thu - 9 January 25 -
#Telangana
Bhu Bharati: ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు.. “భూ భారతి”కి గవర్నర్ ఆమోదం!
గవర్నర్ ఆమోదించిన భూ భారతి బిల్లు కాపీని గురువారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంత్రికి అందజేశారు.
Published Date - 06:50 PM, Thu - 9 January 25 -
#Telangana
KTR Investigation: ముగిసిన కేటీఆర్ విచారణ.. కీలక సమాచారం వచ్చేసిందా..?
నిబంధనలు పట్టుంచుకోకుండా రూ. 55 కోట్లు నగదు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? నగదు బదిలీ చేసే సమయంలో రూల్స్ బ్రేక్ చేయమని మీరే చెప్పారా?
Published Date - 05:36 PM, Thu - 9 January 25 -
#Telangana
Congress MP: కేటీఆర్ నువ్వు చేసిన ఘనకార్యాలకు తగిన గుర్తింపునిస్తారు: కాంగ్రెస్ ఎంపీ
నువ్వేదో ఘనకార్యం చేసినట్లు మళ్లీ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తా అంటున్నావ్? అధికారం వచ్చాక పార్టీ పేరులోని తెలంగాణను పీకేశారు. చాలు నువ్వు, నీ అయ్య.. నీ కుటుంబం చేసిన ఘనకార్యాలు. మీరు చేసిన వాటికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.
Published Date - 02:33 PM, Thu - 9 January 25 -
#Telangana
E Car Race Scam : కేటీఆర్ ఇంటికా..? జైలుకా..? బిఆర్ఎస్ లో టెన్షన్
E Car Race Scam : విచారణ తర్వాత కేటీఆర్ ఇంటికి తిరిగి వెళతారా లేక అరెస్టవుతారా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది
Published Date - 12:02 PM, Thu - 9 January 25 -
#Telangana
KCR Missing: ప్రతిపక్ష నేత కేసీఆర్ కనబడుట లేదు.. బీజేపీ సంచలన ట్వీట్!
10 సంవత్సరాల పాటు అధికారం అనుభవించి, తెలంగాణను దోచుకున్న ఈయన ప్రజలు ఓడించి ప్రతిపక్షంలో కూర్చొబెడితే కాంగ్రెస్ అక్రమాలను ప్రజల తరపున ప్రశ్నించకుండా పత్తా లేకుండా పోయాడని ఎద్దేవా చేసింది.
Published Date - 06:31 PM, Wed - 8 January 25 -
#Andhra Pradesh
Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు 375 బస్సులు, విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు.
Published Date - 04:46 PM, Tue - 7 January 25 -
#Telangana
BJP Office : తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ ను తగలబెడతాం – రాజా సింగ్
BJP Office : ఈ దాడి పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Rajasingh) తీవ్రంగా స్పందించారు
Published Date - 02:48 PM, Tue - 7 January 25 -
#Telangana
ACB Raids : ఫార్ములా-ఈ రేస్ కేసు.. గ్రీన్ కో ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్.. కేటీఆర్ అరెస్ట్ ఆ తర్వాతే ?
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తెలంగాణ ఏసీబీ(ACB Raids) దూకుడు పెంచింది.
Published Date - 11:37 AM, Tue - 7 January 25 -
#Telangana
Telangana Police Department: ప్రజలకు తెలంగాణ పోలీస్ శాఖ కీలక విజ్ఞప్తి!
చైనా మాంజాలు అమ్మడం తీవ్రమైన నేరమని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే చైనా మాంజాలను వినియోగించవద్దని పేర్కొన్నారు.
Published Date - 09:39 AM, Tue - 7 January 25 -
#Speed News
Aramghar : జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
గతేడాది డిసెంబరులో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసినా కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్ తర్వాత నగరంలో రెండో అతి పెద్ద వంతెన కావడం విశేషం.
Published Date - 06:53 PM, Mon - 6 January 25 -
#Business
Viyona Fintech : హైదరాబాదీ కంపెనీ జోష్.. ‘వియోనా పే’, ‘గ్రామ్ పే’ విడుదల
చాలా వ్యాపార సంస్థల ఆర్థిక కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు దన్నుగా నిలిచే నమ్మకమైన సాంకేతిక భాగస్వామిగా తాము ఎదిగామని వియోనా ఫిన్ టెక్(Viyona Fintech) వెల్లడించింది.
Published Date - 06:32 PM, Mon - 6 January 25 -
#India
Journalist Murder Case : జర్నలిస్ట్ ముకేశ్ దారుణ హత్య.. కీలక సూత్రధారి హైదరాబాద్‌లో అరెస్ట్
ముకేశ్ చంద్రకర్ డెడ్‌బాడీ(Journalist Murder Case) దొరికినప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో సురేశ్ చంద్రకర్‌పై అనుమానం వచ్చి దర్యాప్తు చేస్తున్నామని ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాలు చెప్పాయి.
Published Date - 01:48 PM, Mon - 6 January 25