Hyderabad
-
#Andhra Pradesh
రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్ 16 నుంచి కొత్త ఎయిర్‌బస్ సర్వీసులు ప్రారంభం!
Air Buses : ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఎయిర్‌బస్‌లు అందుబాటులోకి రానున్నాయి. రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ నెల 16 నుండి రెండు ఎయిర్‌బస్ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ సర్వీసుల ద్వారా ప్రయాణికుల సామర్థ్యం 600 నుండి 800కి పెరిగే అవకాశం ఉంది. బెంగళూరుకు కూడా అలయన్స్ ఎయిర్ కొత్త విమాన సర్వీసును ప్రారంభించే యోచనలో ఉంది. ఏపీ నుంచి కొత్తగా ఎయిర్‌బస్ సర్వీసులు రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు కూడా […]
Date : 15-12-2025 - 4:40 IST -
#Telangana
New Year Celebrations : ‘న్యూ ఇయర్’ వేడుకలకు పోలీసుల ‘కొత్త కోడ్’
New Year Celebrations : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా నగర పోలీసులు కట్టుదిట్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు
Date : 14-12-2025 - 10:00 IST -
#Telangana
Messi & Revanth Match : ఇది మరిచిపోలేని క్షణం – రేవంత్ రెడ్డి
Messi & Revanth Match : ముఖ్యమంత్రి భాగస్వామ్యం వహించిన సింగరేణి ఆర్ఆర్ జట్టు చివరకు మెస్సీ జట్టుపై విజయం సాధించింది. ముఖ్యమంత్రి స్వయంగా ఆటలో పాల్గొనడం మరియు గోల్ సాధించడం వంటి అంశాలు ఈ మ్యాచ్‌ను
Date : 14-12-2025 - 8:30 IST -
#Telangana
Messi Mania: నేడు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ రాక!
ఇదిలా ఉండగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ కార్యక్రమం కోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Date : 13-12-2025 - 9:05 IST -
#Telangana
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. దువ్వాడ మాధురి, శ్రీనివాస్ అరెస్ట్?
Farmhouse Liquor Party: మొయినాబాద్‌లోని 'ది పెండెంట్' ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన మద్యం పార్టీ పెద్ద కలకలం సృష్టించింది. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Date : 12-12-2025 - 11:25 IST -
#Sports
Lionel Messi in HYD: వామ్మో ..మెస్సీ తో ఫోటో దిగాలంటే రూ.9.95లక్షలు చెల్లించాలి !!
Lionel Messi in HYD: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన 'ద గోట్ టూర్' (The GOAT Tour)లో భాగంగా ఈ నెల 13వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు
Date : 11-12-2025 - 10:50 IST -
#Business
Gold Price : ఈరోజు బంగారం ధర తగ్గింది.. సిల్వర్ రేటు పెరిగింది !
Gold Price : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి
Date : 11-12-2025 - 10:30 IST -
#Telangana
Global Summit: గ్లోబల్ సమ్మిట్.. తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు ఎంతంటే?!
డిజిటల్ రంగాన్ని దాటి, అనేక ఇతర ముఖ్యమైన తయారీ, పరిశోధన (R&D) రంగాలలో కూడా అధిక విలువైన పెట్టుబడులు సాధించబడ్డాయి.
Date : 10-12-2025 - 8:17 IST -
#Telangana
CM Revanth to Visit OU : ఓయూకు రూ.1000కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్
CM Revanth to Visit OU : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో జరిగిన సభలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు
Date : 10-12-2025 - 3:30 IST -
#Telangana
Skywalk : హైదరాబాద్‌లో కొత్త స్కైవాక్‌లు
Skywalk : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'తెలంగాణ విజన్-2047' డాక్యుమెంట్, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపటంలో అత్యున్నత స్థానంలో నిలపడానికి రూపొందించిన
Date : 10-12-2025 - 2:15 IST -
#Telangana
Telangana Global Summit 2025 : సమ్మిట్ రెండో రోజు హైలైట్స్
Telangana Global Summit 2025 : హైదరాబాద్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేడుకలు రెండో రోజు (మంగళవారం) అత్యంత ఉత్సాహంగా కొనసాగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర భవిష్యత్తును రూపుదిద్దే "తెలంగాణ రైజింగ్-2047" విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు
Date : 10-12-2025 - 8:25 IST -
#Telangana
Kuchipudi Dance: కూచిపూడి కళకు ఆధ్యాత్మిక కాంతి.. హైదరాబాద్‌లో యామిని రెడ్డి తొలి ప్రదర్శన!
కూచిపూడి దిగ్గజాలు డా. రాజా- రాధా రెడ్డి ఈ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూ.. "కళ తన కాంతిని ప్రసరింపజేసి, అంతరాత్మను తాకాలి. 'సూర్య' సరిగ్గా అదే చేస్తుంది. ఇది కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా మేల్కొలుపును కూడా కలిగిస్తుంది.
Date : 09-12-2025 - 8:19 IST -
#Telangana
Deputy CM Bhatti: పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడు కావాలి: డిప్యూటీ సీఎం భట్టి
తాను కేవలం మాట్లాడటానికి మాత్రమే కాకుండా ఈ అద్భుతమైన ప్యానెల్ అభిప్రాయాలను వినడానికి వచ్చానని తెలుపుతూ చర్చ కోసం మూడు కీలక ప్రశ్నలను సభికుల ముందు ఉంచారు.
Date : 09-12-2025 - 1:32 IST -
#Telangana
CM Revanth Reddy: 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
సేవలు, తయారీ, వ్యవసాయం కోసం తెలంగాణను మూడు స్పష్టమైన జోన్లుగా విభజించిన భారతదేశంలో మొట్టమొదటి, ఏకైక రాష్ట్రంగా మార్చాలనేది రాష్ట్ర ప్రభుత్వ వ్యూహమని సీఎం అన్నారు.
Date : 08-12-2025 - 6:33 IST -
#Telangana
Telangana Global Summit: ఏ ఏ హాల్ లో ఏ ఏ అంశంపై చర్చించనున్నారంటే..!!
Telangana Global Summit: ప్రచారాన్ని పీక్స్‌లో ఉంచిన ప్రభుత్వం, అదే స్థాయిలో ఈ సమ్మిట్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించగలదా అనే ఉత్కంఠ అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలలో కూడా ఉంది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో, ప్రారంభోత్సవ సమావేశం ముగియగానే
Date : 08-12-2025 - 1:15 IST