Hyderabad
-
#Telangana
Telangana Rising 2047 : రూ. లక్ష కోట్లకుపైగా ఒప్పందాలు
Telangana Rising 2047 : ఈ సదస్సుకు సుమారు 4,800 మందికి పైగా ఆహ్వానాలు పంపగా, ఇప్పటికే 600 మందికిపైగా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తమ సంసిద్ధతను తెలియజేశారు
Date : 05-12-2025 - 12:13 IST -
#Telangana
Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. హైదరాబాద్‌లో ఫిల్మ్ సిటీ, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు!
మెట్రో రైల్ విస్తరణ, హై-స్పీడ్ ట్రైన్ కారిడార్, రీజినల్ రింగ్ రోడ్ (RRR), భారత్ ఫ్యూచర్ సిటీ వేగవంతమైన అభివృద్ధి వంటి రాబోయే ప్రాజెక్టులతో, హైదరాబాద్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Date : 04-12-2025 - 6:15 IST -
#Andhra Pradesh
Mopidevi Subrahmanyeshwara Swamy Temple : 50 కిలోల వెండితో పానపట్టం..మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హైదరాబాద్ భక్తుడి విరాళం
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి హైదరాబాద్ భక్తులు 50 కిలోల వెండితో అద్భుతమైన పానవట్టాన్ని కానుకగా ఇచ్చారు. కోటి రూపాయల విలువైన ఈ పానవట్టం ఆలయానికి కొత్త శోభను తెస్తుంది. భక్తులు ఆలయంలో అన్నప్రసాద వితరణకు కూడా విరాళాలు అందిస్తారు. వివాహాలు ఆలస్యమైనా, సంతానం లేకున్నా మోపిదేవిని దర్శిస్తే తప్పక కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నాగదోష నివారణకు ఈ ఆలయం ప్రసిద్ధి. కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తుడు […]
Date : 04-12-2025 - 11:37 IST -
#Telangana
Kokapet Land Value : హైదరాబాద్ లో భూమి బంగారమైందంటే..ఇదేనేమో!!
Kokapet Land Value : కోకాపేట నియోపొలిస్‌లో భూమికి ఎంతటి డిమాండ్ ఉందో ఈ వేలంపాట ఫలితాలు స్పష్టం చేశాయి. తాజాగా ప్రభుత్వం 27 ఎకరాల భూమిని విక్రయించడం ద్వారా ఏకంగా రూ. 3,708 కోట్ల భారీ ఆదాయాన్ని ప్రభుత్వ సంస్థ అయిన హెచ్ఎండీఏ (HMDA) ఆర్జించింది
Date : 04-12-2025 - 8:00 IST -
#Telangana
Telangana Global Summit 2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ప్రధాన ఆకర్షణలు ఇవే..!
ఈ సమ్మిట్‌లో 500 ప్రముఖ కంపెనీల నుండి 1,300 మంది ప్రతినిధులు, ఐటీ, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాల నిపుణులు, విదేశీ రాయబార కార్యాలయాల అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్లకు తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు.
Date : 03-12-2025 - 4:20 IST -
#Speed News
Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలను కలిసిన సీఎం రేవంత్!
గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ వర్ధమాన ప్రాధాన్యతలు, ఈ ఈవెంట్లో సమర్పించబోయే విజన్ డాక్యుమెంట్ గురించి సీఎం వివరించారు.
Date : 03-12-2025 - 3:51 IST -
#Telangana
HILT Policy in Hyderabad : హిల్ట్ పాలసీ లీక్.. విచారణకు ప్రభుత్వం ఆదేశాలు !
HILT Policy in Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించిన కీలకమైన హిల్ట్ (HILT - హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్) పాలసీకి సంబంధించిన వివరాలు కసరత్తు దశలోనే
Date : 03-12-2025 - 2:50 IST -
#Telangana
Grabbing Lands : బీఆర్ఎస్ భూ అక్రమాలకు.. రేవంత్ సర్కార్ ప్రక్షాళన!
Grabbing Lands : తెలంగాణలో గత పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో గ్రామ పంచాయతీల విషయంలోనే కాక, హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ భూముల విషయంలోనూ తీవ్రమైన అక్రమాలు, దుర్వినియోగం
Date : 03-12-2025 - 12:21 IST -
#Telangana
Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. రెండు ఫుట్‌బాల్ అకాడమీలు ప్రకటించే ఛాన్స్?!
ఇవి రాష్ట్రంలో ఫుట్‌బాల్ ప్రతిభను అట్టడుగు స్థాయి నుండి గుర్తించి, వాటిని పోషించడానికి కృషి చేస్తాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభించిన బాలికల కోసం భారతదేశపు మొట్టమొదటి FIFA టాలెంట్ అకాడమీకి అదనంగా ఉంటుంది.
Date : 02-12-2025 - 7:23 IST -
#Telangana
Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్రముఖులు?!
ముఖ్యమంత్రి డిసెంబర్ 9 నాడు తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తారు. ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది.
Date : 02-12-2025 - 2:48 IST -
#Telangana
Telangana Rising Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పీఎం మోదీ, రాహుల్ గాంధీ?!
తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తారు. ఇందుకోసం ఒక ఆహ్వాన కమిటీని నియమిస్తారు.
Date : 01-12-2025 - 3:01 IST -
#Business
Gold & Silver Rate Today : తగ్గేదేలే అంటున్న బంగారం, వెండి ధరలు
Gold & Silver Rate Today : నేడు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 660 పెరిగి రికార్డు స్థాయిలో రూ. 1,30,480 కి చేరింది
Date : 01-12-2025 - 12:10 IST -
#Sports
Messi : మెస్సీ తో ఆడేందుకు సీఎం రేవంత్ సిద్ధం
Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన ఇండియా టూర్లో భాగంగా హైదరాబాద్‌ను జోడించడం తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది
Date : 29-11-2025 - 6:49 IST -
#Sports
Messi: హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!
మెస్సీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తూ భారతదేశంలో తన పర్యటన వివరాలను తెలియజేశారు. మెస్సీ పోస్ట్‌లో ఇలా రాశారు.
Date : 28-11-2025 - 7:31 IST -
#Telangana
Telangana Global summit 2025 : 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా సీఎం మాస్టర్ ప్లాన్
Telangana Global summit 2025 : తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును రూపుదిద్దే 'తెలంగాణ రైజింగ్-2047' పాలసీ డాక్యుమెంట్ తయారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు
Date : 28-11-2025 - 10:22 IST