Hyderabad
-
#Telangana
Heavy Rain: నగరాన్ని ముంచెత్తిన వర్షం.. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్!
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఈ వర్షం నగరంలోని వివిధ ప్రాంతాల్లో అసమానంగా కురిసింది. అత్యధిక వర్షపాతం శేరిలింగంపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Date : 17-09-2025 - 9:51 IST -
#Telangana
CM Revanth Reddy: తెలంగాణ విద్యా విధానం దేశానికే మార్గదర్శకం: సీఎం రేవంత్ రెడ్డి
రాబోయే 25 ఏళ్లకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం ఉంటుందని వెల్లడించారు.
Date : 17-09-2025 - 5:58 IST -
#Telangana
Hyderabad : ‘గేట్ ఆఫ్ వరల్డ్’ స్థాయికి హైదరాబాద్ ను తీసుకెళ్తామ్ – సీఎం రేవంత్
Hyderabad : హైదరాబాద్ అభివృద్ధిని ‘గేట్ ఆఫ్ వరల్డ్’ స్థాయికి తీసుకెళ్లేందుకు మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు
Date : 17-09-2025 - 12:01 IST -
#Telangana
Bathukamma: కనివినీ ఎరుగని రీతిలో బతుకమ్మ సంబరాలు!
ఈ వేడుకలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కోరారు. ముఖ్యమైన జంక్షన్లు, టూరిజం హోటళ్లు, రైల్వే, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాలలో సాంప్రదాయ బతుకమ్మ ప్రతిమలు నెలకొల్పాలని సూచించారు.
Date : 16-09-2025 - 7:55 IST -
#Telangana
Auction of Land : మరోసారి భూముల వేలం వేయబోతున్న రేవంత్ సర్కార్
Auction of Land : ఈ భూమి వేలం ద్వారా ప్రభుత్వం రూ. 2,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించడాన్ని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, టీజీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) ఎకరాకు కనీస ధరను రూ. 101 కోట్లుగా నిర్ధారించింది
Date : 16-09-2025 - 9:00 IST -
#Telangana
Maoist Sujatha: ఆమె లొంగుబాటుతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలనుందా??
అమాయక గ్రామస్తుల రక్తాన్ని చిందిస్తున్న ఈ సమూహాన్ని తుడిచిపెట్టడానికి పోలీసులు, భద్రతా దళాలు కృతనిశ్చయంతో ఉన్నాయని ఆయన హెచ్చరించారు.
Date : 15-09-2025 - 3:46 IST -
#Telangana
Manufacture of Drugs : మేధా స్కూల్ సీజ్.. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
Manufacture of Drugs : ఆదివారం అల్ప్రాజోలం తయారీ కేసులో ఈ పాఠశాలను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే స్కూల్ మూతపడిందని ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 15-09-2025 - 3:25 IST -
#Telangana
KVR : ఆ పాపం మూటగట్టుకోవద్దు – మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
KVR : హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల బెడద తీవ్రమవుతున్న నేపథ్యంలో వాటిని చంపడం సరైన పరిష్కారం కాదని ఆయన అన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మనుషులతో పాటు కుక్కలకు కూడా విలువ ఇస్తారని
Date : 13-09-2025 - 2:45 IST -
#Business
Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
Gold Price : ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,11,170కు చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.1,01,900గా ఉంది.
Date : 13-09-2025 - 11:30 IST -
#Telangana
L&T Metro: కేంద్రానికి లేఖ రాసిన ఎల్ అండ్ టీ సంస్థ.. మెట్రో రైల్ నిర్వహణ భారంగా మారిందని!!
ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆర్థిక ఇబ్బందులను స్పష్టంగా పేర్కొంటూ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరింది. ఒకవేళ ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకోకుంటే, ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు L&T సంకేతాలు ఇచ్చింది.
Date : 12-09-2025 - 4:52 IST -
#Business
Today Gold Rate : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Today Gold Rate : ఆర్థిక నిపుణులు ఈ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. పెట్టుబడిదారులు ఈ సమయంలో బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు
Date : 12-09-2025 - 11:45 IST -
#Telangana
Heavy Rain : చెరువులా మారిన హైదరాబాద్ -విజయవాడ హైవే
Heavy Rain : ముఖ్యంగా జాతీయ రహదారి 65 (NH 65)పైకి వరద నీరు చేరడంతో విజయవాడ వైపు వెళ్లే రహదారి ఒక చెరువులా మారిపోయింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదలడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
Date : 11-09-2025 - 7:16 IST -
#Telangana
HYD Restaurant : రెస్టారెంట్లో కుళ్లిన ఆహారం, ఎలుకల మలం!
HYD Restaurant : పది బ్రాంచుల్లో జరిగిన ఈ తనిఖీల్లో వంటగది అపరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఎలుకల మలం, బొద్దింకలు, కుళ్లిన ఆహార పదార్థాలు వంటివి చూసి అధికారులు షాక్ అయ్యారు.
Date : 10-09-2025 - 2:11 IST -
#Telangana
Godavari Water : ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాల తరలింపు – రేవంత్
Godavari Water : హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం గోదావరి జలాలను వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే తరలిస్తున్నామని స్పష్టం చేశారు
Date : 08-09-2025 - 7:30 IST -
#Telangana
Godavari : హైదరాబాద్ కు ‘గోదావరి’.. శంకుస్థాపన చేయబోతున్న సీఎం రేవంత్
Godavari : హైదరాబాద్ నగర దాహాన్ని తీర్చేందుకు గోదావరి జలాలను (Godavari Water) తీసుకురావాలనే లక్ష్యంతో 'గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్' ఫేజ్-2, 3లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు
Date : 07-09-2025 - 4:03 IST