Hyderabad Parking Check
-
#Telangana
Parking : హైదరాబాద్ పార్కింగ్ కష్టాలకు పుల్ స్టాప్..ఏంచేయబోతున్నారంటే !!
హైదరాబాద్ మహానగరంలో వాహనదారులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య 'పార్కింగ్'. ఎక్కడికి వెళ్లినా వాహనాన్ని ఎక్కడ నిలపాలనే టెన్షన్ నుంచి విముక్తి కలిగిస్తూ, జీహెచ్‌ఎంసీ (GHMC) ఒక విప్లవాత్మకమైన "స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్" ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది
Date : 17-02-2026 - 1:20 IST