Horoscope
-
#Devotional
Today Horoscope : ఆగస్టు 14 సోమవారం రాశి ఫలితాలు.. వారు అప్పులు తీసుకోవడం మంచిది కాదు
Today Horoscope :ఈరోజు మేషరాశి వారికి ఉద్యోగంలో ఒత్తిళ్ళు, చికాకులు అధికం. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు రాజకీయ ఒత్తిళ్ళు అధికం.
Published Date - 08:31 AM, Mon - 14 August 23 -
#Devotional
Weekly Horoscope : ఆగస్టు 13 నుంచి 19 వరకు వార ఫలాలు.. వారికి శత్రుదోషం
Weekly Horoscope : ఈవారం మేషరాశి వారికి అనుకూలం. ఆర్థికంగా బాగుంటుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూలం. పనుల్ని వాయిదా వేయవద్దు. ఒత్తిడి పనికిరాదు. కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఆవేశ పరిచేవారు తారసపడతారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలుంటాయి. భగవన్నామాన్ని స్మరించండి.
Published Date - 08:02 AM, Sun - 13 August 23 -
#Devotional
Today Horoscope : ఆగస్టు 12 శనివారం రాశి ఫలాలు.. వీరికి ఆకస్మిక గొడవలు, ఆకస్మిక ధనలాభం
Today Horoscope : ఈరోజు మేషరాశి వారు అనవసర భయానికి లోనవుతారు. అకారణ కలహాలు జరిగే సూచనాలు ఉన్నాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు.
Published Date - 06:59 AM, Sat - 12 August 23 -
#Devotional
Today Horoscope : ఆగస్టు 11 శుక్రవారం రాశి ఫలితాలు.. వారిపై ఒత్తిళ్లు అధికం
Today Horoscope : ఈరోజు మేషరాశిలోని వ్యాపారస్తులకు ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగదు. రైతాంగం, సినీరంగం వారికి అంత అనుకూలంగా లేదు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది.
Published Date - 08:40 AM, Fri - 11 August 23 -
#Devotional
Today Horoscope : ఆగస్టు 10 గురువారం రాశి ఫలితాలు.. ఆ రాశి వారికి అదృష్ట కాలం
Today Horoscope : ఈరోజు మేషరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబములో ఇబ్బందులు కలుగును.
Published Date - 08:16 AM, Thu - 10 August 23 -
#Devotional
Today Horoscope : ఆగస్టు 9 బుధవారం రాశి ఫలితాలు.. ఆ రాశి వారికి బ్యాడ్ టైం
Today Horoscope : ఈరోజు మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకం. కుటుంబ విషయాలలో జాగ్రత్త అవసరం. గొడవలకు దూరంగా ఉండాలి. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది.
Published Date - 08:27 AM, Wed - 9 August 23 -
#Devotional
Today Horoscope : ఆగస్టు 8 మంగళవారం రాశి ఫలితాలు.. ఆ రాశిలోని పొలిటికల్ లీడర్లకు బ్యాడ్ టైం
Today Horoscope : ఈరోజు మేషరాశిలోని ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండును. వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించాలి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.
Published Date - 07:23 AM, Tue - 8 August 23 -
#Devotional
Today Horoscope : ఆగస్టు 7 సోమవారం రాశి ఫలితాలు.. వీరికి ఒత్తిళ్లు అధికం
Today Horoscope : ఈరోజు మేషరాశిలోని ఉద్యోగస్తులకు, విద్యార్థులకు ఒత్తిళ్ళు అధికము. ఏ పనినైనా కంగారు పడకుండా ప్రశాంతంగా చేయడానికి ప్రయత్నించాలని సూచన. ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు. శివాష్టకం పఠించడం మంచిది.
Published Date - 09:01 AM, Mon - 7 August 23 -
#Devotional
Weekly Horoscope : ఈవారం రాశి ఫలితాలు.. ఆగస్టు 6 నుంచి 12 వరకు వార ఫలాలు
Weekly Horoscope : ఈవారం మేషరాశి వారు అనవసర భయానికి లోనవుతారు. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. అనారోగ్య బాధలు పెరుగుతాయి. అకారణంగా గొడవలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.
Published Date - 07:29 AM, Sun - 6 August 23 -
#Devotional
Today Horoscope : ఆగస్టు 5 శనివారం రాశి ఫలితాలు ఇవిగో..
Today Horoscope : ఈరోజు మేషరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అనుకున్న పనులు పూర్తి అవుతాయి.
Published Date - 07:29 AM, Sat - 5 August 23 -
#Devotional
Today Horoscope : ఆగస్టు 4 శుక్రవారం రాశి ఫలితాలు ఇవీ..
Today Horoscope : ఈరోజు మేషరాశిలోని ఉద్యోగుల పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారం కలసి వస్తుంది. రైతాంగం వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు.
Published Date - 07:30 AM, Fri - 4 August 23 -
#Devotional
Thursday Trick : ఈరోజు పసుపుతో ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి
పసుపు నివారణలు చాలా హెల్ప్ చేస్తాయని అంటున్నారు. గురువారం (Thursday) రోజున మనం విష్ణువును, దేవ గురువు బృహస్పతిని పూజిస్తుంటాం.
Published Date - 03:16 PM, Thu - 4 May 23 -
#Devotional
Astrology: ఏప్రిల్ లో 12 రాశుల మీద ఏ గ్రహాల ప్రభావం ఉంటుంది? ఏయే జాగ్రత్తలు పాటించాలి?
ఏప్రిల్ నెలలో 12 రాశుల మీద ఏయే గ్రహాలు ప్రభావం చూపుతాయి? గ్రహాల స్థానాలను బట్టి ఆయా రాశుల వారి ఫలితాలు ఎలా మారుతాయి? ఏప్రిల్ నెల మీ కోసం ఎలా ఉండబోతుంది?
Published Date - 05:20 PM, Thu - 30 March 23 -
#Andhra Pradesh
Raghurama Krishnam Raju Astrology: ‘ముందస్తు’ సంకేతాలు బోలెడు!త్రిబుల్ ఆర్ జ్యోస్యం!
ఏపీలో ముందస్తు ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఆ మేరకు ఢిల్లీ నుంచి వైసీపీ రెబెల్ ఎంపీ ట్రిబుల్ ఆర్ జోస్యం చెబుతున్నారు. తాజా పరిణామాలను గుర్తు చేస్తూ..
Published Date - 08:30 AM, Thu - 30 March 23 -
#Devotional
Sun Entry in Aries: ఏప్రిల్ 14న ఉచ్ఛ రాశిలోకి సూర్యుడి ఎంట్రీ.. ఆ రాశులవారికి పట్టిందల్లా బంగారమే
ఏప్రిల్ 14న సూర్యుడు తన అధిక రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. మేషరాశిలో, సూర్యభగవానుడు అధిక రాశికి..
Published Date - 06:30 PM, Tue - 28 March 23