Hindupur MLA
-
#Cinema
Happy Birthday NBK: బాలయ్యకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..
‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని అటు కుటుంబ సభ్యులు, ఇటు సినీ ప్రపంచం సోషల్ మీడియా వేదికగా పండుగ వాతావరణాన్ని సృష్టించారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆయన చూపించే అన్‌స్టాపబుల్ ఎనర్జీని, నిజజీవితంలో ఆయనకున్న పసివాడి మనస్తత్వాన్ని కొనియాడుతూ… నటుడిగా, ప్రజాసేవకుడిగా ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ ఇండస్ట్రీ వర్గాలు పోస్ట్ చేసిన బర్త్‌డే విషెస్ ప్రస్తుతం నెట్టింట […]
Date : 10-06-2026 - 10:18 IST -
#Andhra Pradesh
HappyBirthdayNBK: బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బాలకృష్ణకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ చేశారు. తన బావమరిది బాలకృష్ణను తన ఆప్తుడు, నటసింహం అని సంబోధిస్తూ ఆయన సేవలను కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు తన పోస్టులో.. “సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు […]
Date : 10-06-2026 - 9:55 IST -
#Andhra Pradesh
బాలయ్యకు గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు..
Hindupur ఏపీ ప్రభుత్వం హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా హిందూపురం రోడ్లు, భవనాలశాఖ పరిధిలో డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. బాలయ్య హిందూపురంలో ఉన్న సమయంలోనే ఈ ఉత్తర్వులు ఇచ్చారు. కొత్త హిందూపురం డివిజన్‌లోకి పెనుకొండ, మడకశిర సబ్‌డివిజన్లు కలిశాయి. మొత్తానికి హిందూపుర కొత్త ఆర్ అండ్ బీ డివిజన్ ఏర్పాటైంది. హిందూపురానికి ప్రభుత్వం తీపికబురు కొత్తగా ఆర్ అండ్ బీ డివిజన్ ఏర్పాటు ఉత్తర్వులు […]
Date : 20-02-2026 - 12:46 IST -
#Cinema
Nandamuri Balakrishna : ఈ విజయాలన్నీ నా తల్లిదండ్రులకు.. అంకితం చేస్తున్నా
Nandamuri Balakrishna : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ప్రత్యేక సందడి చేశారు. తాజాగా సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న అనంతరం తొలిసారి ఆయన గ్రామానికి చేరుకోవడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
Date : 04-09-2025 - 12:46 IST -
#Andhra Pradesh
Balakrishna’s Anna Canteen: బాలకృష్ణ ‘అన్న‘ క్యాంటీన్ కు 100 రోజులు
బాలకృష్ణ అన్న క్యాంటీన్ 100 రోజులు పూర్తి చేసుకుంది.
Date : 05-09-2022 - 1:48 IST -
#Andhra Pradesh
MLA Balakrishna : కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట… ఏపీ, తెలంగాణ ప్రజల మానసపుత్రిక తెలుగుదేశం – ‘బాలకృష్ణ’
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు నందమూరి బాలకృష్ణ.
Date : 29-03-2022 - 11:27 IST -
#Speed News
Balakrishna: తన పోరాటం అన్‌స్టాపబుల్ అంటున్న బాలకృష్ణ..!
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నుండి భారీ ర్యాలీగా అనంతపురం బయలుదేరారు. సత్యసాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, లేకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని శుక్రవార బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లేడికి లేచిందే పరుగంటూ.. ఈరోజు బాలకృష్ణ అనంతపురం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. బాలకృష్ణతో పాటు టీడీపీ నేతలు, అఖిలపక్ష నేతలు కూడా కలెక్టర్‌ను కలవనున్నారని సమాచారం. ఇక ఇప్పటికే హిందూపురం […]
Date : 05-02-2022 - 12:24 IST -
#Andhra Pradesh
NBK: హీరో ‘బాలకృష్ణ’ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు..!
బోయపాటి డైరెక్షన్ లో 'అఖండ' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'బాలకృష్ణ' నిజంగానే కనబడడం లేదా...? కనబడకుండా ఎక్కడికి వెళ్లారు..? నందమూరి బాలయ్య కనబడడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఫిర్యాదు నమోదైంది..?
Date : 30-01-2022 - 9:50 IST