HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Balakrishna Leaves Hindupuram For Anantpura In A Huge Rally

Balakrishna: త‌న పోరాటం అన్‌స్టాప‌బుల్ అంటున్న బాల‌కృష్ణ‌..!

  • Author : HashtagU Desk Date : 05-02-2022 - 12:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balakrishna099
Balakrishna099

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాల‌కృష్ణ హిందూపురం నుండి భారీ ర్యాలీగా అనంత‌పురం బ‌య‌లుదేరారు. స‌త్య‌సాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని, లేకుంటే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని శుక్ర‌వార బాల‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో లేడికి లేచిందే ప‌రుగంటూ.. ఈరోజు బాల‌కృష్ణ అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్‌ను క‌లిసి విన‌తిపత్రం ఇవ్వ‌నున్నారు.

బాల‌కృష్ణ‌తో పాటు టీడీపీ నేత‌లు, అఖిల‌ప‌క్ష నేత‌లు కూడా క‌లెక్ట‌ర్‌ను క‌ల‌వ‌నున్నార‌ని స‌మాచారం. ఇక ఇప్ప‌టికే హిందూపురం నుంచి బాలకృష్ణ భారీ ర్యాలీగా బయలుదేర‌డంతో, పోలీసులు అనంతపురంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. లేపాక్షి, చిల‌మ‌త్తూరు, కొడి కొండ మీదుగా అనంత‌పురానికి బాల‌కృష్ణ వెళ్తున్నారు. అయితే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకున్న‌వారినే క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోకి అనుమ‌తిస్తామ‌ని పోలీసులు చెబుతున్నారు.

ఇక శుక్ర‌వారం హిందూపురంలో పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు టీడీపీ శ్రేణులు, జిల్లా మద్దతుదారులతో కలిసి బాల‌కృష్ణ‌ భారీ ర్యాలీ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఆత‌ర్వాత టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి అంబేడ్కర్‌ కూడలి వ‌ద్ద‌ బాలకృష్ణ మౌన దీక్షకు దిగ‌డంతో, ప‌లువురు ఇత‌ర పార్టీ నేత‌లు కూడా బాల‌కృష్ణ‌కు మ‌ద్ద‌తు తెలిపి హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌స్తుతం హిందూపురంలో ప‌లు ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయ‌ని స‌మాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ananthapur
  • balakrishna
  • Hindupur MLA
  • tdp
  • ysrcp

Related News

Ambati Rambabu

అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

Ambati Rambabu  వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి కుక్కకూ ఒక రోజొస్తుంది. ఈ రాంబాబు అనే కుక్కకు కూడా ఓ రోజు వస్తుంది. అప్పుడు తగ్గనే తగ్గను’ అని ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అనం

  • Mla Balakrishna Lays Founda

    Balakrishna Lays Foundation Stone For Own House : బాలకృష్ణ మకాం మారబోతుందా ?

  • Hindupur MLA Balakrishna Great Words About CM Chandrababu

    బాలయ్యకు గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు..

  • Ap Legislative Council

    మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Latest News

  • ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు

  • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

  • పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్..భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

  • నా కేరాఫ్ అడ్రస్ హిందూపూర్.!

  • మందుబాబులుకు గుడ్ న్యూస్.. త్వరలో 600కి పైగా కొత్త మద్యం బ్రాండ్లు

Trending News

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd