Hinduism
-
#Devotional
బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయాల్లో ప్రవేశంపై కీలక నిర్ణయం
చార్‌ధామ్ పరిధిలోకి వచ్చే ఈ ప్రముఖ దేవాలయాల్లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ఆలోచన చేస్తోంది. సంప్రదాయాలు, ఆచారాలు, ఆలయ పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Date : 27-01-2026 - 4:30 IST -
#India
బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ ట్రస్ట్ షాకింగ్ డెసిషన్.. ఇక వాళ్ళకి నో ఎంట్రీ
Chardham Yatra 2026 ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయాలలోకి ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. చార్‌ధామ్ దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ (కేబీటీసీ) బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం ప్రతిపాదించిన ఆలయ కమిటీ బోర్డు బోర్డు పరిధిలోకి వచ్చే ఇతర ఆలయాల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని […]
Date : 26-01-2026 - 3:25 IST -
#Devotional
మౌని అమావాస్య నాడు ఇలా చేస్తే.. హర్ష యోగం ప్రాప్తిస్తుంది
Mauni Amavasya మనం మాట్లాడే మాటల కంటే మౌనం అత్యంత శక్తివంతమైనదని, విశిష్టమైనదని నిరూపించే రోజే పవిత్రమైన రోజే ఈ మౌని అమావాస్య. పవిత్ర నదీ సంగమంలో లక్షల సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే ఈ విశిష్టమైన రోజుకు పితృ దేవతల ఆశీస్సులు పొందే శక్తి కూడా ఉందని నమ్ముతారు. ఈ అమావాస్య రోజున మౌనంగా ఉంటూ చేసే ధ్యానం అంతర్గతంగా మనిషిని అత్యంత శక్తివంతుడిని చేస్తుందని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది […]
Date : 14-01-2026 - 10:26 IST -
#Life Style
ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!
చాలా సందర్భాలలో తాంత్రికులు తమ శక్తులను పెంచుకోవడానికి లేదా క్షుద్ర పూజల (తాంత్రిక సిద్ధుల) కోసం ఈ జుట్టును ఉపయోగిస్తారని నమ్ముతారు. దీనివల్ల ఆ వ్యక్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
Date : 25-12-2025 - 8:37 IST -
#Devotional
గిర్నార్ దేవతల కొండల సీక్రెట్ స్టోరీ
గిర్నార్ ప్రదేశం హిందువులకు మరియు జైనులకు పవిత్రమైనది. ఇదొక పర్వత శ్రేణి ప్రాంతం. ఈ శ్రేణి ‘గిర్నార్ కొండలు’ గా ప్రసిద్ధి చెందినది. చరిత్ర పరంగా కూడా గిర్నార్ కు ప్రత్యేకమైన స్థానం కలదు. వేదాలలో, సింధూ లోయ నాగరికతలో ఈ ప్రదేశం గురించి ఉటంకించారు. గిర్నార్ భారతదేశానికి పశ్చిమాన ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం, రాష్ట్ర రాజధానైన గాంధీనగర్ నుండి 286 కి. మి. దూరంలో, అహ్మదాబాద్ నుండి 267 […]
Date : 25-12-2025 - 4:30 IST -
#Telangana
Raja Singh : కాంగ్రెస్‌లో చేరిక వార్తలపై స్పందించిన రాజాసింగ్
హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హిందూత్వం పట్ల అసలే గౌరవం లేదు. అలాంటి పార్టీలలోకి నేను వెళ్లే అవకాశం లేదు అని రాజా సింగ్ ఘాటుగా పేర్కొన్నారు.
Date : 02-07-2025 - 11:06 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: దేవుడి పేరుతో రాజకీయాలు తగవు.. పవన్ కల్యాణ్ పై సత్యరాజ్ కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ తమిళ సినీ నటుడు సత్యరాజ్ తీవ్రంగా స్పందించారు.
Date : 25-06-2025 - 4:44 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఆలయ యాత్ర వాయిదా
Pawan Kalyan :ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనివార్య కారణాలతో ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేశారు.
Date : 05-02-2025 - 6:11 IST -
#Devotional
Hinduism : హిందువులు ఈ మాంసాన్ని అస్సలు తినకూడదు..!
Hinduism : కొన్ని జంతువుల మాంసాన్ని తినడాన్ని హిందూ మతం అనుమతించదు. వాటిని తినడం ఖచ్చితంగా నిషేధించబడింది. భగవద్గీతలో, శ్రీ కృష్ణుడు మనం తినే ఆహారం ద్వారా మనస్సు , ఆలోచనలు ఏర్పడతాయని చెప్పారు. కాబట్టి, హిందూ మతంలో కొన్ని జంతువులను తినకూడదని చెప్పబడింది. కాబట్టి ఏ జంతువులు తినడం మంచిది కాదని తెలుసుకోండి.
Date : 27-01-2025 - 12:39 IST -
#Life Style
Hindusim : హిందూమతం యొక్క 7 అత్యంత శక్తివంతమైన చిహ్నాలు, వాటి విధులు ఏమిటి?
Hinduism : హిందూ మతం ప్రపంచానికి ఎన్నో ఆలోచనలను అందించింది. హిందూమతం యొక్క 7 అత్యంత శక్తివంతమైన చిహ్నాలు ఉన్నాయి. ఇది ప్రపంచం ముందు ఒక శక్తి , చిహ్నాలు ఎల్లప్పుడూ ఆచారాలు, సంప్రదాయాలు , రోజువారీ కార్యకలాపాలలో భాగం. రక్షణ, ప్రేమ, శ్రేయస్సు, కొత్త విషయాల కోసం ప్రేరణ. దీని గురించిన సమాచారాన్ని ఇక్కడ చూడండి
Date : 21-01-2025 - 9:40 IST -
#Andhra Pradesh
Anantha Sriram : హిందూ ధర్మాన్ని అవమానించే సినిమాలను బహిష్కరించాలి : అనంత శ్రీరామ్
వ్యాసుడు, వాల్మీకిల రచనలను వినోదం కోసం వక్రీకరించారు’’ అని అనంత శ్రీరామ్ (Anantha Sriram) తెలిపారు.
Date : 05-01-2025 - 5:27 IST -
#Andhra Pradesh
TTD : టీటీడీలో అన్యమతస్థులు ఇంతమంది..!
TTD : టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టారు. అధికారికంగా గుర్తించిన 31 మంది అన్యమత ఉద్యోగులు, టీటీడీలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Date : 22-11-2024 - 12:12 IST -
#Speed News
Women Aghori : పోలీసుల అదుపులో మహిళ అఘోరి..!
Women Aghori : అక్టోబర్ 29న, ఆమె ఒక ప్రముఖ ప్రకటన చేశారు, ఇందులో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆత్మార్పణ చేసుకోవాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. నవంబర్ 1వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ముత్యాలమ్మ గుడి దగ్గర ప్రాణాలను అర్పిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా, ఆమె ముత్యాలమ్మ ఆలయంపై దాడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
Date : 01-11-2024 - 12:05 IST -
#Devotional
Importance of Marriage : పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం.. తెలుసా ?
పెళ్లి అంటే జీవితంలో కీలక ఘట్టం. చాలామంది ఇటీవల కాలంలో ఈ పెళ్లినే వద్దని అనుకుంటున్నారు.
Date : 11-08-2024 - 8:49 IST -
#Devotional
lemons Hinduism : హిందూమతంలో నిమ్మకాయకు ఎందుకంత ప్రాధాన్యత ?
బైక్ కొన్నా.. కారు కొన్నా.. కొత్తగా ఇల్లు కట్టినా .. పూజల్లో నిమ్మకాయల (lemons Hinduism) వినియోగం మస్ట్ !! నిమ్మకాయలు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతాయని విశ్వసిస్తారు.
Date : 07-05-2023 - 11:04 IST