Hindu Community
-
#Speed News
Vandalism of Durga Idol : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
Destruction of Durga Idol : ప్రపంచంలోనే అత్యంత పూజ్యమైన అమ్మవారి విగ్రహం గత అర్ధరాత్రి ధ్వంసమైన విషయం స్థానికుల కంటపడింది. ఈ విషయాన్ని వెంటనే నిర్వాహకులకు సమాచారమిచ్చారు. దీంతో, హిందూ సంఘాల నేతలు, భక్తులు సంఘీభావంగా అక్కడ చేరుకోవడం ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణ చర్య తీసుకోవడంతో, బేగంబజార్ పోలీసులు అక్కడ చేరుకున్నారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ సహా ఇతర పోలీస్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
Published Date - 11:07 AM, Fri - 11 October 24 -
#India
Rahul Gandhi: హిందూ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీపై కేసు నమోదు
హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీశారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో కేసు నమోదైంది. దివ్యాన్షు కిషోర్ దాఖలు చేసిన ఈ కేసు తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేస్తూ అతని పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది.
Published Date - 09:41 PM, Tue - 2 July 24 -
#Andhra Pradesh
Swarupanandandra : సనాతనధర్మంపై జగన్ `ఆత్మ` ఘోష!
విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి (Swarupanandandra) ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆత్మ. పవర్ పాయింట్ గా విశాఖపీఠం
Published Date - 02:43 PM, Tue - 5 September 23 -
#Andhra Pradesh
Jagan Hindu : చెప్పులతో జగన్ యాగశాలలోకి.! ఇదేం సంప్రదాయం?
క్రిస్టియన్ గా ముద్రపడిన జగన్మోహన్ రెడ్డి హిందూ ఓట్ల (Jagan Hindu)సమీకరణ ప్రస్తుతం రాజకీయాల్లో కీలక అంశంగా మారింది.
Published Date - 03:29 PM, Fri - 12 May 23 -
#World
American Organization : ప్రపంచవ్యాప్తంగా హిందువులపై దాడులు-పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయ్..!!
అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో హిందువులపై పెరుగుతున్న దాడులపై అమెరికాకు చెందిన ఓ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Published Date - 06:01 AM, Fri - 23 September 22