Hidden Tricks
-
#Technology
WhatsApp: వాట్సాప్‌లో 7 హిడెన్ ట్రిక్స్.. ఎవరికీ తెలియని సూపర్ ఫీచర్స్ ఇవే?
వాట్సాప్ ని కోట్లాదిమంది వినియోగిస్తున్నప్పటికీ అందులో 7 అద్భుతమైన ఫీచర్ల గురించి చాలామందికి తెలియదు. మరి ఆ హిడెన్ ఫీచర్స్ ఎలా పాపులర్ అయ్యాయి ఇంతకీ ఆ ఫీచర్లు ఏంటి అన్న విషయానికొస్తే.. అందులో మొదటిది గ్రూప్ చాట్‌లో ప్రైవేట్ రిప్లైస్.. గ్రూప్ చాట్‌లో ఎవరికైనా ఈజీగా ప్రైవేట్ మెసేజ్ పంపించడానికి వాట్సాప్ రిప్లై ప్రైవేట్లీ అనే ఫీచర్ కనిపిస్తుంది. గ్రూపులో ఏదైనా చాట్‌కి వెళ్లి ఏ నంబర్‌కి అయితే ప్రైవేట్ మెసేజ్ పంపాలనుకుంటున్నారో వారి మెసేజ్‌పై […]
Published Date - 07:00 PM, Wed - 27 December 23