Hero Venu
-
#Cinema
Tollywood: టాలీవుడ్ లో విషాదం, హీరో వేణు తొట్టెంపూడి తండ్రి మృతి
Tollywood: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ కాలనీలోని స్టీల్ అండ్ మైన్స్ కాంప్లెక్స్‌లో ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. జూబ్లీహాల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వేణు తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తొట్టెంపూడి వెంకట సుబ్బారావు మరణ వార్తను […]
Published Date - 01:06 PM, Mon - 29 January 24