Hemant Soren
-
#India
Jharkhand : 14వ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం
ఝార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి.
Date : 28-11-2024 - 5:30 IST -
#India
Jharkhand Elections Result : జార్ఖండ్‌లో జయహో ‘ఇండియా’.. సీఎం సోరెన్ దంపతులు సూపర్ హిట్
ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన అసెంబ్లీ సీట్ల కంటే ఎక్కువే గెల్చుకునే దిశగా ఇండియా కూటమికి(Jharkhand Elections Result) ఫలితాలు వచ్చాయి.
Date : 23-11-2024 - 3:32 IST -
#India
Election Campaign: నేటితో ముగియనున్న జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం
Election Campaign: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు. జార్ఖండ్‌లో రెండో, చివరి దశలో 38 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా, 23న ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
Date : 18-11-2024 - 12:08 IST -
#India
Jharkhand Elections 2024: జార్ఖండ్ ‘ఇండియా’ కూటమిలో సీట్ల పంపకాలు ఇలా..
70 సీట్లలో ఎక్కువ భాగాన్ని జేఎంఎం(Jharkhand Elections 2024) పార్టీకే ఇవ్వనున్నారు.
Date : 19-10-2024 - 5:06 IST -
#India
Champai Soren Convoy: మాజీ సీఎం భద్రతా కాన్వాయ్ వెనక్కి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
Champai Soren Convoy: ప్రోటోకాల్‌లను విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం నా భద్రత కోసం కేటాయించిన వాహనాలను ఉపసంహరించుకుంది అని చంపై సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్‌లోని నా ప్రజల మధ్య నాకు ఎలాంటి భద్రత అవసరం లేదన్నారు.
Date : 25-09-2024 - 8:01 IST -
#India
Hemant Soren : డబ్బు బలంతో కుటుంబాన్ని, పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది
మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ మరో నలుగురు JMM నాయకులతో కలిసి ఢిల్లీకి ఆకస్మిక పర్యటన చేయడంతో హేమంత్ సోరెన్ యొక్క JMM నుండి ఆయన ఫిరాయించే అవకాశం ఉన్నట్లు తాజా చర్చలు రాజుకున్నాయి.
Date : 18-08-2024 - 10:53 IST -
#India
Jharkhand :హేమంత్ సోరెన్ బెయిల్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు
హేమంత్ సోరెన్‌కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర్టెరేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Date : 29-07-2024 - 2:12 IST -
#India
Hemant Soren : సీఎం సోరెన్ ట్విస్ట్.. ప్రధాని మోడీతో భేటీ
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.
Date : 15-07-2024 - 7:21 IST -
#Speed News
Hemant Soren Bail: మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సోరెన్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు జూన్ 13న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
Date : 28-06-2024 - 3:02 IST -
#India
Hemant Soren : సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మాజీ సీఎం హేమంత్ సోరెన్
Hemant Soren:జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemant Soren) మనీల్యాండరింగ్ కేసు(Money laundering case)లో అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఈడీ అరెస్టును ప్రశిస్తూ ఆయన సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేశారు. ఆ పిటీషన్‌ను వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సోరెన్ తరపున వాదించిన సిబల్ ఆ పిటీషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనితో పాటు ట్రయల్ కోర్ట్ లో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసిన వాస్తవాన్ని దాచినందుకు హేమంత్ సోరెన్‌ను జస్టిస్ దీపంకర్ […]
Date : 22-05-2024 - 3:33 IST -
#India
Sita Soren : బీజేపీలోకి హేమంత్ సోరెన్ వదిన.. ఎందుకో తెలుసా ?
Sita Soren : లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.
Date : 19-03-2024 - 5:06 IST -
#India
Jharkhand Floor Test: జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో జేఎంఎం కూటమి విజయం
హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపనలకు తెరపడింది. జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్‌లో జేఎంఎం (JMM) నేతృత్వంలోని సంకీర్ణం విజయం సాధించింది. 47 మంది ఎమ్మెల్యేలు జేఎంఎం కూటమికి ఓటు
Date : 05-02-2024 - 3:06 IST -
#India
Jharkhand Floor Test: మీకు దమ్ముంటే రుజువు చేయండి: జార్ఖండ్ మాజీ సీఎం
హేమంత్ సోరెన్‌కు జరుగుతున్న అన్యాయాన్ని దేశం గమనిస్తోందని చంపై సోరెన్ అన్నారు. ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీని ఉద్దేశించి హేమంత్ సోరెన్ ప్రసంగించారు. నాపై ఎలాంటి అవినీతి లేదని తెలుసుకుని ఇప్పుడు నా కుటుంబంపై దాడి చేస్తున్నారని హేమంత్ సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 05-02-2024 - 1:19 IST -
#India
Jharkhand Floor Test: జార్ఖండ్ తీర్పుపై ఉత్కంఠ.. అసెంబ్లీకి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి
ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చంపై సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాస ఓటింగ్‌లో పాల్గొనేందుకు సోమవారం అసెంబ్లీకి చేరుకున్నారు.
Date : 05-02-2024 - 12:33 IST -
#Speed News
Hemant Soren: హేమంత్ సోరెన్ బలపరీక్షకు కోర్టు అనుమతి
జైల్లో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను రాంచీలోని ప్రత్యేక న్యాయస్థానం త్వరలో జరగనున్న బలపరీక్షలో పాల్గొనేందుకు అనుమతించింది. జార్ఖండ్‌లో ఫ్లోర్ టెస్ట్ ఫిబ్రవరి 5 న జరిగే అవకాశం ఉంది.
Date : 03-02-2024 - 11:21 IST