Help Avoid Type 2 Diabetes
-
#Health
Diabetes Patients : షుగర్ తో బాధపడుతున్నారా..? అయితే ఈ పప్పు తినండి..చాల కంట్రోల్ చేస్తుంది
కందిపప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది షుగరేనే కాదు బీపీని కూడా కంట్రోల్ చేస్తుందట. అందుకే షుగర్ పేషెంట్లు తప్ప కుండా కందిపప్పు తినాలని చెపుతున్నారు.
Date : 06-10-2023 - 3:52 IST